Wednesday, 05 Aug, 2026

యూత్ మెచ్చే జోద్ పూర్ స్టయిల్స్.

జ్యోద్ పూర్ వస్త్రధారణకు ఇప్పుడు యువత బాగానే మొగ్గు చూపిస్తున్నారు. ఇవి స్పోర్టిగాను, ఫార్మల్ గానూ ఉంటాయి. అలాగే భారతీయత నుంచి పాశ్చాత్య పోకడ దాకా సూటవ్వుతాయి. జోద్ పూర్ లో జీన్స్ మాదిరిగా వేలాదినట్లో బిగుతుగానో కాకుండా పోశ్చర్ కు అనుగుణంగా వుండాలి. పొడవుగా వుంటే జోద్ పూర్ వి బాగా నప్పుతాయి. ఒక వేళ యావరేజ్ గా వుంటే నడుము కిందగా చుట్టూ బెలూనింగ్ తగ్గించాలి. పగటి వేళ లైట్, రాత్రి వేళ డార్క్ […]