Sunday, 28 Jun, 2026

ఈ రోజాలు ఎప్పటికీ వాడవు

గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు. కానీ లండన్ కు చెందిన లగ్జరీ పూల కంపెనీ వాళ్ళు ఎప్పటికీ వాడని రోజాను సృష్టించారు. ఎలాగనీ? ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తే పువ్వులు ఎప్పటికీ తాజాగా వుండేట్లు రకరకాల గులాబీ పువ్వులను గ్లాస్ డామ్స్ లో భద్రపరచి అమ్ముతున్నారు. ఒక్క రోజా పువ్వు ధర 13 వేల […]

ఇప్పుడు సెలబ్రెటీల డ్రెస్ ఖాదీ

ఖాదీ జాతీయ చేనేత వస్త్రం. ఉతికే కొద్దీ ఇంకా మెత్తగా సౌకర్యంగా వుండటం దీని స్పెషాలిటీ. ఇప్పుడు ఖద్దరు దుస్తుల్ని ప్రోత్సహిస్తూ, నాగార్జునా, సామంత లాంటి వాళ్ళు రావడంలో ఖదీ కాస్త ఫ్యాషన్ డ్రెస్ అయ్యికూర్చుంది. స్వదేశంతో పోల్చుకుంటే విదేశాల్లోనే దీనికి ఎక్కువ గిరాకీ వుంది. కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఖాదీని ప్రోత్సహించేందుకు నడుం కట్టాయి. కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఖదీ అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. ఖాదీ కొత్త అందాల్ని అద్దుకుని ఫ్యాషన్ వేదికల […]

నాలుగు హైకోర్టుల న్యాయమూర్తులు స్త్రీలే

కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట కలకత్తా, రెండుముంబాయి, తర్వాత చెన్నాయ్, తర్వాత ఏర్పడ్డ హైకోర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నాలుగు హై కోర్ట్ లో న్యాయ మూర్తుల స్థానంలో స్త్రీలే వున్నారు. చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరిగి వుండదు. ఇలాంటి విషయం. ఢిల్లీలో జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ లో ప్రధాన […]

ముద్దొచ్చే పిల్లులు, కుక్కలు

టెక్ నుయా ఇసెడా అనే ఒక జపాన్ పెద్ద మనిషికి ఓ బుజ్జి కుక్కపిల్ల వుంది. అదంటే ఆయనకెంతో ఇష్టం. ఆ పెంపుడు కుక్క పిల్ల పడుకున్నట్లు దిర్ఘాలోచనలో ఉన్నట్లు ఎన్నో ముఖ కవళికలతో పింగాణి వస్తువులు తాయారు చేస్తున్నాడు ఇవన్నీ ఆన్ లైన్ లో అమ్ముతాడు. మాములుగా పింగాణి గిన్నెలు చూసేందుకు ముద్దొస్తాయి. డైనింగ్ టేబుల్ సెట్లు, పచ్చళ్ళు సర్వం పింగాణి వాడేస్తాం. కొత్తగా ఈ కుక్క పిల్లలు, వీటిలో మొక్కలు పెంచుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్ […]

ఆకులూ, పూలూ కాదు టేబుల్ మ్యాట్స్

క్రియేటివిటీ అన్న పదం జీవితాల్లో ముఖ్య భాగమై కూర్చుంది. ప్రతి వస్తువులో ఒక కొత్తదనం, సమ్ ధింగ్ స్పెషల్ ఎదో వుండాలి. చివరకు టేబుల్ మాట్స్ తో సహా. ప్లాస్టిక్ టేబుల్ మేట్ వేసేసి డైనింగ్ టేబుల్ పడిపోకుండా ఎదో పెట్టే రోజులు వెళ్ళిపోయాయి. కళ్ళు చెదిరిపోతాయి. ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. పువ్వుల్లాంటి, అకుల్లాంటి అచ్చమైన గడ్డిలాంటి, మెరిసే చుక్కల్లాంటి, ఎన్నెన్నో ఆకారాల్లో టేబుల్ మాట్స్ పైగా కొన్నయితే చాకులు, ఫోర్క్ లు స్పూన్లు పెట్టుకునే సౌకర్యం వుండే […]

నీలి మేఘాల జుట్టులో వెన్నెల పూలు

ఫ్యాషన్ పెరల్ హెయిర్ పిన్స్ ఒక్క సారి చుస్తే ఇలాంటివి లేకుండా అందమైన జడలు ఎలాగ  అల్లడం అనిపిస్తుంది. న్యూ డిజైన్ పెరల్ పిన్స్ తో సన్నజాజి పువ్వులు, నక్షత్రాలు, రకరకాల జంతువులు ఆకులు ముద్దొచ్చే గులబీ పువ్వులు, నక్షత్రాలు, రకరకాల జంతువులు, ఆకులు, ముద్దొచ్చే గులాబీ పువ్వులు ఎన్నో వెరైటీలు జుట్టుకు అందం ఇచ్చేట్టు. కొన్నయితే చీకట్లో మెరిసిపోయే బంగారు వన్నెల. వెండి వెన్నెల డిజైన్స్ జుట్టు పొడుగ్గా వున్నా పొట్టిగా వున్నా జడలల్లినా ఈ […]

ఐరాస శాంతి దూతగా మలాలా

నోబెల్ బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్, 19 సంవత్సరాల వయస్సులోనే ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపికైంది. అతి చిన్న వయస్సులో ఈ గౌరవాన్ని స్వీకరించిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తి నందుకు ఆమె పై తీవ్ర దాడులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే మలాలా పైన కాల్పులు జరిగాక నోబెల్ శాంతి బహుమతి గ్రహిత డెస్మాండ్ టు. అదే బహుమతికి మలాలా పేరు సిఫార్సు చేసారు. ఇంకెన్నో […]

మనస్సులో బాధ చెప్పేస్తే పోతుంది.

నీహారికా, చిన్ని చిన్ని తప్పులకే ఇంట్లో వాళ్ళయినా, దగ్గరివాళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఎదో ఒక సూటి పోటీ మాట అంటుంటారు. అవే చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మరచిపోలేక పోతున్నా అన్నావు. ఒక్కటే పరిష్కారం ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే అది మనస్సులో ఏదైనా తప్పు ఉంటేనే అన్నారా అని ఎనలైజ్ చేసుకుంటే, ఒక వేళ తప్పు మనదే అయితే బాధ పడటం దండగ. పోయి సారీ చెప్పడమే లేదా పెద్ద వాళ్ళు […]

ఈ మాత్రం భద్రత కావాలి

వేసవిలో ఎదో ఒక వెకేషన్ కు వెళుతూ వుంటారు. మరి ఇళ్ళు సేఫ్టీ మాటేమిటి? ఎంత అపార్ట్ మెంట్స్ లో వున్నా ఎవరి గోల వాళ్ళదిగా వుంటుంది. అందుకే కాస్త ఖర్చుతో కుడుకున్నదే అయినా సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే మనస్సు శాంతిగా నలుగు ఊర్లు తిరిగి రావొచ్చు. ప్రధాన ద్వారం దగ్గర కిటికిల దగ్గర కెమేరాలు ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన మంచి ఫలితం ఇవ్వొచ్చు. దొంగలు కెమెరాలు […]

ప్రమాదాల జోలికి పోనీకండి

ఇప్పుడు మూడేళ్ళకే స్కూల్ కి వెళ్లి పోతున్నారు కాబట్టి వాళ్ళకి వేసవి సెలవులోచ్చాయి అని చెప్పుకోవాలి. కనీసం నలుగు గంటలన్నా అమ్మకి రెస్ట్ దొరికేది. ఇప్పుడు పిల్లలంతా ఇంటి పట్టునే . వాళ్ళ బద్రత చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా మెట్లవైపే వెళతారు. అక్కడే సేఫ్టీ గుర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మెట్ల పైన ఆడకుండా , దుకకుండా చూడాలి. బల్కనీ ఎత్తు తక్కువగానే వుంటుంది. పిల్లలు కుర్చీలు ఈడ్చుకు పోయి, వాటి పైన ఎక్కి తొంగి చూస్తారు. […]

తినడం కంటే జ్యూస్ లా తాగడం బెస్ట్

తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వుంది. మనిషికి ఆరోగ్యానిచ్చే ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా వున్న క్యారెట్లును ముక్కలుగా తినడమే కాదు జ్యూస్ గానూ బావుంటుంది. కప్పు క్యారెట్ రసంలో 94 కాలరీల శక్తి వుంటుంది. ప్రకృతి సిద్ధమైన చక్కెర లభిస్తుంది. రొజువారీ అవసరమైన సి-విటమిన్ లో నాలుగోవ వంతు […]

ఇవి స్నానాల బస్ లు

శాన్ ప్రాన్సిస్కో విధుల్లో ఇప్పుడు మూడు బస్ లు తిరుగుతున్నాయి. మూడేనా? అంటే ఈ మూడే విధుల్లో వుండే అనేక మంది రోడ్డు పక్కన నివసించే వాళ్ళకు బాత్ రూమ్స్. ఈ సౌకర్యం కలిగించిన డోనైసి శాండోవల్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్. ఆమె కొచ్చిన ఈ ఆలోచన ఎంతో మంది ఇళ్ళు లేని నీరు పేదలకు ఇలా ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసించే వాళ్ళ సంఖ్య 6500మంది కంటే ఎక్కువే. వాళ్ళకు స్నానం చేసే అవకాశం […]

చిరుతల చుక్కల సోయగం

ఫ్యాషన్ అది ఏదైనా కానీ ఎవరో ఒక్కరు సరదాగా ఏదైనా చేసినా, అది ఇంకో పది మంచి భలే వుందిఅన్నారంటే చాలు అప్డేట్ అయ్యిపోతుంది. అది బావుందీ, అందం ఇస్తుందీ, కానీ ఫేస్ బుక్ లోనో సోషల్ మీడియాలోనో వైరల్ అయిందా లేదా? ఇదిగో అలా వచ్చిందే లెపడ్ ప్రింట్ హెయిర్ స్టైల్. ప్రస్తుతం యుకెలో హాల్ చల్ చేస్తున్న ఈ ఫ్యాషన్ ఇండియాలోకి వచ్చి వాలిందో లేదో మరి ఇప్పుడు అక్కడి అబ్బాయిలు, అమ్మయిలు చిరుత […]

అందాలోలికే లోహద్రి బొమ్మలు

మెటల్ బర్డ్స్ వాల్ ఆర్ట్స్ ఇమేజస్ ఎప్పుడైనా తీరికగా చూడండి. గది గోడలకు తగిలించే అందమైన లోహ కళా ఖండాలు కనిపిస్తాయి. సిల్క్ దారాలతో సృష్టికి ప్రతి సృష్టి చేసే చైనా,జపాన్, కొరియాల నుంచి దిగుమతి అయ్యే ఈ ఇనుము రాగి, ఇత్తడి, కంచు వంటి లోహాలతో చేసే ఈ ఆధునిక కళాఖండాలతో పువ్వులు, పక్షులు, నెమళ్ళు, ఆకులు, జంతువులతో పాటు ఆధునికమైన బొమ్మలు వున్నాయి. సహజత్వం ఉట్టిపడేలా లోహాలతో చేసే ఈ బొమ్మలు వున్నాయి. సహజత్వం […]

పోషకఫలం ఉసిరి

ఉసిరిని ఆమ్లా, ధాత్రీఫలం అని పిలుస్తారు. ఇది గబగబా కొరికి తినేసే పండు కాదు. పులుపుగా వుంటుంది కదా, కానీ కమలా తో పోలిస్తే విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. ఇతర పండ్ల కన్నా యంటి ఆక్సిడెంట్లు ఎక్కువే అన్ని అవయవాలు సమన్మయం తో పని చేసేలా చేస్తుంది. వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ చాలా మంచిది. ఎన్నో పోషకాలున్న ప్రక్రుతి ప్రసాదం ఉసిరిని మురబ్బాల గానూ, నిల్వ పచ్చడిలాగో ఎలా తిన్నా పర్వాలేదు. వేరు నుంచి […]

వోణీతో కలిపి మరీ వచ్చాయి

బాలీవుడ్, హాలీవుడ్ గౌన్లను మరిపించి అనార్కలి ఇప్పుడు దుపట్టా అటాచ్డ్ అనార్కలిగా వస్తున్నాయి. ఇవి పిల్లల కోసం గా వచ్చాయి. చున్నీలు జారిపోకుండా, వెనుకా ముందు సామాన్యంగా ఉండేలా ఈ అటాచ్డ్ డ్రెస్ లు అమ్మాయిల్ని ఆకర్షించాయి. మాటిమాటికీ సర్దుకునే అవసరం లేకుండా, మాములుగా వేసుకునే డ్రస్ లకే చున్ని బుజాల మీదగా నడుం పక్కన ముడేసుకుని ఒణి వేసుకున్నట్లు చుట్టూ తిప్పి దోపుకున్నట్లు క్వంచ్ మోడల్ లో వోని వేసి వదిలేసినట్లు రకరకాల మోడల్స్. ఎప్పుడు […]

చిన్నారుల కోసం ఊలు విగ్గులు

ఏదో ఒక పని ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. మనిషిలో  చెమ్మ ఇంకా ఇంకి  పోలేదని నిరూపిస్తూవుంది. అలస్కాలో కాన్సర్ హాస్పిటల్ నర్స్గా పని చేసిన హాలీ క్రిస్టన్ సన్ కు చిన్ని పిల్లలంటే చాలా ఇష్టం. తన స్నేహితురాలి రెండేళ్ళ పాప లిల్లీకి కాన్సర్ ని తెలిసి చలించి పోయింది. పాపాయికి కిమో దేరఫి చేసారు. నీరసంగా వుంది. జుట్టం తో వుండి పోయింది. ఆ పాపను మృదువైన నూలు తో అలాంటి పిల్లల […]

పాపం వాళ్ళ తప్పు ఏముంది?

నీహారికా, సినిమాల్లో ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఆరిందల్లా మాట్లాడుతూ వుంటే వినేందుకు చిరాకు గా ఉంటాయి కదా… పిల్లలకు అస్తమానం టీ.వినే కాలక్షేపం అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు అమ్మానాన్న పెద్ద వాళ్ళు బిజీగా వుంటే మరి పిల్లలకు కబుర్లు చెప్పేదేవరు? ఒక వేళ మాట్లాడారు అంటే అది హితబోధలే అయిపోయి పిల్లలకు  ఏమాత్రం ఇంట్రెస్ట్ గా వుండవు. ముందుగా మనం పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళేదో నేర్చుకోవాలి, అలా వీటి కదలో కబుర్లు చెప్పే వాళ్ళని  దారిలో తెచ్చుకోవాలని […]

చక్కగా తయ్యారవ్వాలి తక్కువే తినాలి

పనిచేస్తూ తినకండి. వేగంగా తినడం వల్ల సరిగా అరగదు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న ధ్యాసలేకపోవడం వల్ల ఎక్కువ కేలరీలు చేరతాయి. అందుకే ఎంత తొందర పని వున్నా పదే నిమిషాలు ప్రశాంతంగా తినేందుకు కేటాయించండి అంటున్నాయి అధ్యాయనాలు. తప్పని సరిగా కంప్యుటర్ ఆపేయాలి. అలాగే మనం కాదనుకున్న ఎన్నో పుట్టిన రోజులు, పండగలు, ప్రత్యేక మైన వేడుకలు ఎదో ఒక్కటి వస్తు ఉంటాయి. తప్పని సరిగా హాజరు కావాలి. కేకులు, పేస్ట్రిలు, చాక్లెట్లు సరేసరి. […]

ఈ జుట్టే లేకుంటే హింస కాస్తయినా తప్పేది

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను ఎంతో మంది చూశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఆయిల్ ప్రొడక్ట్స్ సంస్థ రూపొందించిన వీడియోలో ఒక యువతి బ్యూటీ పార్లర్ కు వెళుతుంది. చాలా పొడుపుగా వున్న తన జుట్టు కత్తిరించమంటుంది. అక్కడ వుండే ఒక హెయిర్ స్టయిలిస్టు కాస్త కత్తిరించి ఆగిపోతూ ఇంకా ఆ పేయనా అని అడుగుతుంది. ఆ యువతి పూర్తిగా జుట్టు పట్టుకుని పడేస్తుంది. అక్కడ వళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏడుస్తున్నావంటే ఈ […]