vegetable juices
తినడం కంటే జ్యూస్ లా తాగడం బెస్ట్
తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వుంది. మనిషికి ఆరోగ్యానిచ్చే ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా వున్న క్యారెట్లును ముక్కలుగా తినడమే కాదు జ్యూస్ గానూ బావుంటుంది. కప్పు క్యారెట్ రసంలో 94 కాలరీల శక్తి వుంటుంది. ప్రకృతి సిద్ధమైన చక్కెర లభిస్తుంది. రొజువారీ అవసరమైన సి-విటమిన్ లో నాలుగోవ వంతు […]
