Lava Mae
ఇవి స్నానాల బస్ లు
శాన్ ప్రాన్సిస్కో విధుల్లో ఇప్పుడు మూడు బస్ లు తిరుగుతున్నాయి. మూడేనా? అంటే ఈ మూడే విధుల్లో వుండే అనేక మంది రోడ్డు పక్కన నివసించే వాళ్ళకు బాత్ రూమ్స్. ఈ సౌకర్యం కలిగించిన డోనైసి శాండోవల్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్. ఆమె కొచ్చిన ఈ ఆలోచన ఎంతో మంది ఇళ్ళు లేని నీరు పేదలకు ఇలా ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసించే వాళ్ళ సంఖ్య 6500మంది కంటే ఎక్కువే. వాళ్ళకు స్నానం చేసే అవకాశం […]
