Vanitha Blog
  • Home
  • Facebook
  • X
  • Instagram
  • YouTube

Tag: cruciferous vegetables

Home >>

cruciferous vegetables

  • శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.
    Wahrevaa

    పచ్చి కురలకంటే వండినవే బెస్ట్

    శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్…

    admin

    December 12, 2016
  • దివ్యాంగుల హక్కులు లక్ష్యం
  • కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్
  • ఇది నవీన జీవన సూత్రం
  • ఒత్తిడి మాయం చేసే ఈజ్
  • ఒక కేర్ గివెర్ కధ
  • వ్యాపారంలోకి చిన్నారి పెళ్లికూతురు
  • స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్
  • ఎప్పటికీ చెరగని అందం
  • అభిలాష కు అత్యున్నత పురస్కారం  
  • మౌంట్ క్వీన్ లక్పా
Vanitha Blog

Vanitha TV is a dedicated Telugu satellite channel that brings inspiring, informative, and entertaining content specially curated for today’s women and families. From health and wellness shows, exclusive interviews, devotional specials, to cooking, fashion, and social awareness programs — Vanitha TV connects tradition with modernity, reflecting the strength, grace, and spirit of women everywhere.

Tags

beauty care beauty tips child care glowing skin hair care health care Health tips healthy food healthy life style healthy living Nemalika parent care skin care stress weight loss నెమలీక

Latest Posts

  • దివ్యాంగుల హక్కులు లక్ష్యం

    దివ్యాంగుల హక్కులు లక్ష్యం

  • కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్

    కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్

  • ఇది నవీన జీవన సూత్రం

    ఇది నవీన జీవన సూత్రం

Copyright © 2025 | All Rights Reserved.