funkey design gold jewellery
ఫుంకీ డిజైన్స్ తో బంగారు నగలు
బంగారు నగల్లో, బొమ్మల డిజైన్ ల లో వస్తున్న కిడ్ కలెక్షన్స్ చూసారా. పండ్లు, పువ్వులు, కార్టూన్ బొమ్మలతో చెవిపోగులు, ఉంగరాలు, లాకెట్లు బంగారు నగల్లో పొదిగి వాటిపైన ఫుంకిగా కనిపించే ఎనామిల్ రంగుల్ని అద్దటంతో అవి పిల్లలకు సరిగ్గా నప్పుతాయి. సాధారణంగా ఇలాంటి ఫుంకీ నగలు పిల్లలకు నచ్చుతాయి. కానీ వన్ గ్రామ్ గోల్డ్ లేదా పూసలతో, ప్లాస్టిక్ తో చేస్తే తమ పిల్లలకు వేసి ఆనందించే పెద్దవాళ్ళకు నచ్చవు. అందుకే ఈ బంగారు నగలు […]
