December 2016
88 ఏళ్ల యవ్వన గుళిక
DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ […]
వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది
పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే.. ఊహు.. మాకొద్దు మాకు పేస్ట్రీలు పఫ్ లు కేకులే కావాలి. అని పంతం పట్టి కూర్చున్న పిల్లల సంఖ్యే 90 శాతంగా ఉందని డయాబెటిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెపుతోంది. లంచ్ బాక్స్ లో సమతులాహారం వుందా ? శరీరానికి కావాల్సిన కొవ్వులు పోషకాలు అందుతున్నాయా లేదా […]
ఎండపడనివ్వని సుకుమారులకో హెచ్చరిక
అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో నిలబడగలిగితే శరీరానికి కావలిసిన డి విటమిన్ అందుతుంది, ఆ విటమిన్ లోపం శరీరం లోని కీలక అంగాలు వ్యవస్థల పైన ప్రభావం చూపెడుతుంది, ముందుగా పనితీరు మందగిస్తుంది. డిమేనేషియా ఆల్ఫామార్త్ రెండింటిలోనూ డి విటమిన్ పాత్ర ఉంది. గుండె కండరాలు బలహీనమవుతాయి. శ్వాసంగాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం పెరుగుతుంది. […]
తెల్లనివి తింటేనే ఆరోగ్యం
ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్ ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. […]
ఇలా చేసి చుడండి ఫిదా అవుతారు
రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం విసుగును మాయం చేస్తుంది. మెదడు రోజువారీ గందరగోళం నుంచి బయటపడి విశ్రాంతిగా ఉంటుంది. ముందుగా ఫోన్ చెక్ చేసుకోవటం కొద్ది సేపు ఆపండి లేదా రెండు మూడు గంటలపాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఓ వారంలో రెండు రోజులు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం పై మనసుపెట్టి ఆ రెండు […]
జడ పక్కకు జరిగింది
ఎన్నెనో రకాల హెయిర్ స్టయిల్స్. అసలు మోకానికి అందం ఇచ్చేదే జుట్టు. సముద్రపు అలాల్లాంటి నీలిమేఘాల్లాంటి జుట్టుతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హెయిర్ స్టయిలిస్ట్ తో ఎన్నెనో ప్రయోగాలు చేసారు. ప్రతి సినిమాలో హీరోయిన్ ఒక కొత్త లుక్ లో కనబడిందీ అంటే దాదాపు కొత్త హెయిర్ స్టయిల్ ప్రయోగం ముందుంటుంది. హై పోనీ ,లో పోనీ ..ఇవన్నీ పాత సస్టయిల్స్ ఇప్పుడంతా సైడ్ పోనీదే హవా. నడుస్తోంది. లూజ్ గా హెయిర్ వదిలేయటం సరే. […]
వీటి ప్రేమలో పడతాం తప్పదు
ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్ పైగా ఎర్రని పచ్చని ఆకుపచ్చ వర్ణాలతో ఇల్లు వర్ణ మిశ్రమంగా అయిపోతుంది. ఈ చలికాలంలో మన ప్రాణం వాతావరణానికి పిటానియా ,అంధురియం , సినరేరియా ,జినియా , చామంతి , బంతి వంటివి పెంచుకునేందుకు బావుంటాయి. ఇవన్నీ వివిధ రంగుల్లో పూలు పూసే కుండీల్లో పెంచుకునే ,మొక్కలు. పోషకాలు […]
అభాగ్యుల చెఫ్ కృష్ణన్
ఈ ప్రపంచంలోకి ఎందుకొచ్చాం? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితానికి సార్ధకత ఏమిటని ప్రతి వాళ్ళ ముందుకి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఆత్మ ప్రభోదాలను పట్టించుకోము కానీ తమిళనాడు మదురై కి చెందిన నారాయణ్ కృష్ణన్ తన జీవిత సార్ధకతని నిర్ణయించుకున్నాడు. ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్. ఇరవై ఏళ్లకే స్విట్జర్లాండ్ లోని పెద్ద హోటల్లో లక్షల రూపాయిలు జీతం తో ఇంకో ఉద్యోగం ఎదురుగా వుంది. ఆకలితో అలమటించే మానసిక వికలాంగులు, […]
లెగ్గింగ్స్ తో ప్రాబ్లమ్
కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ లెగ్గింగ్స్ ని ఫ్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడో అధ్యయినం ఈ లెగ్గింగ్స్ అందం తో పాటు బరువునీ పెంచుతాయని చెపుతుంది. బిగుతుగా వుండే లెగ్గింగ్స్ వల్ల తొడలు, ఉదర భాగం పొత్తి కడుపు కండరాల్ల చలనం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు పెరుగుతుంది. వేసవిలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువ […]
ప్రత్యేక సందర్భాల కోసం పార్టీ వేర్ సారీస్
పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ పార్టీ వేర్ సారీస్,ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్స్ లో కానీ అద్భుతం అనిపించేలా వుంటాయి. ఇవన్నీ దాదాపు మైసూర్ సిల్క్, బెనారస్, కంజీవరం, జ్యుట్, నెట్, బ్రాసో, వెల్వెట్ వంటి వస్త్రాల శ్రేణిలోంచే ఎంచుకుని, ట్రెండ్స్, సీజనల్ పార్టీ వేర్ గా రూపొందిస్తారు. వీటిలో ప్రత్యేకంగా మల్టీకలర్ రెయిన్ […]
పిల్లల ఆకలి తీరుస్తున్నGlowTide
www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన ఆహారం సేకరించి అదే రోజు అనాధలకు పేద పిల్లలకు అందజేస్తారు. 15 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలోని పని చేసి వచ్చారు రీనా. పెళ్ళిళ్ళు వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం ఇచ్చేందుకు కూడా ఈ సంస్థకు సమాచారం ఇస్తాం. హైదరాబాద్ లో అంత పాప్యులర్ అయింది […]
వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య
తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో […]
అది కేవలం మీ ఆలోచనలో వచ్చిన మార్పు
పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే మన పనయి పోయిందనే భావన కలిగిస్తాయి. కానీ ఎక్సపర్ట్స్ ఈ ఆలోచనే పొరపాటుంటున్నారు. యువత లో ఉరిమే ఉత్సాహం వుంది. తుళ్ళిపడే జలపాత వేగం వుంది. వాళ్ళతో స్నేహం చేయండి. మీ యవ్వనం మీ దగ్గరే ఉంటుంది అంటున్నారు. అలాగే అవకాశం వచ్చిందంటే ఎపుడూ ఎదో ఒక కొత్త […]
ఈ అలవాట్లు, ఆహారం ఆరోగ్యం కోసం
ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. అందుకే ప్రతి దానికి హైరానా పడకుండా లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెదర్లాండ్ పరిశోధనల ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర పోయే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశం 65 శాతం తక్కువట. అలాగే గుండె ఆరోగ్యం కోసం డి-విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. వంటకాల్లో […]
తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు
పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి వచ్చేస్తూ ఉంటుంది లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర […]
లేటెస్ట్ లో లేటెస్ట్ పెప్ లమ్
పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్ ఫిట్టెడ్ జాకెట్స్ జీన్స్ ధోతీ ప్యాంట్ కు లూజ్ పటియాలా పైకి క్యాజువల్ కంఫర్ట్ లుక్ తో కనిపిస్తాయి. పెప్ లమ్ తో స్లిమ్ గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. బాటమ్ గా పెన్సిల్ స్కర్ట్ ప్యాంటు ఎంచుకున్న లేటెస్ట్ స్టైల్ తో కనిపించచ్చు. దీనికి కాంట్రాస్ట్ […]
పాదాల అందం ఇలా పదిలం
ఎదో ఒక యాడ్ చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్ యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. […]
గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి
గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు […]
ఉద్యోగినులకు అదనపు సౌకర్యాలిస్తున్న కంపెనీలు
మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. ‘బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా […]
చలి గాలికి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి
చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం కళ్ళకు హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదట గోరు వెచ్చని నీళ్ళు మాటి మాటి కి తాగుతూ వుండటం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మ జాతి పండ్లు, ముదురు రంగు ఆకు కూరలు తీసుకోవడంతో పాటు అన్ని రకాల సూప్స్ మేలు చేస్తాయి. ఫ్యాట్ ఆమ్లాలు అధికంగా […]
