Sunday, 28 Jun, 2026

ఆలివ్ ఆయిల్ మస్సాజ్ తో మెరుస్తాయి

గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ […]

ప్రాధాన్యతా క్రమాలు తప్పనిసరి

జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా  ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఉదయం నిద్ర లేవటం కూడా ఒక ముఖ్యమైన పనే. అలా అని కాల్కులేటెడ్ గా  యాంత్రికంగా సాగనక్కర్లేదు. ఒక అలవాటుగా పద్దతిగా అన్ని పనులు చేసుకుపోవాలి. సరైన వేలకు ఆఫీస్ కు చేరాలి. ఇది అవసరమైన క్రియ కనుక దానికి తగట్టు సరైన […]

వంట ఇప్పుడో పెద్ద పరిశ్రమ

ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు  కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు  ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, […]

అమ్మకు అక్షరాంజలి

వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు జనాల పాలిటి దేవతగా అందరి అమ్మగా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న సంక్షేమ సారధి అమ్మా అమ్మా అంటి లక్షలాది మంది అభిమానులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుండగా పురుచ్చి తలైవి జయలలిత వెళ్ళిపోయింది. పట్టుదల ఆత్మవిశ్వాసం దృఢత్వం కలగలిసిన వ్యక్తిత్వం ఆమెది. మనువాడ ప్రపంచంలో మనుగడ నిలుపుకోవటమే […]

ఇది చాలా సహజం

పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్  హెయిర్ లాస్ అంటారు. ప్రసవం తర్వాత హార్మోన్లు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేస్తుంటాయి. దీనితో పాటు జుట్టు సహజంగా రాలే ప్రక్రియ కూడా ఆరంభం అవుతుంది. మరో కారణం శారీరిక ఎమోషనల్ ఒత్తిడి. 360 డిగ్రీల కోణంలో జీవితం మారిపోయినందున దీనికి తగట్టుగా శరీరం తనను తాను సిద్ధం చేసుకునే […]

వెనకటి రంగొస్తుంది

వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్  యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు […]

సీతా ఫలం ఎంతో మధురం

సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా  అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో  పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని  షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ […]

వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?

మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే […]

భావోద్వేగాలు అదుపు చేసే సువాసనలు

మంచి సువాసనలకు మనస్సు వుత్తేజితం అవుతుంది. ఎలాంటి ఒత్తిడిలోనుంచి  అయిన ఈ మంచి వాసనలు మనస్సు ని తేలిక చేస్తాయి. అన్ని కాలాల్లో మల్లెలు దొరకవు కానీ మల్లెలు తో చేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ వాసన మానసిక ఉల్లాసం పెంచడం తో పాటు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి చిరాకులను దూరం చేసే హర్మోన్లని విడుదల చేస్తాయి. బావోద్వేగాలను అదుపు చేస్తాయి. అలాగే లావెండర్ వాసన పిలిస్తే నాడి కొట్టుకునే వేగం నియంత్రణ లో […]

కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి […]

వాళ్ళ ఆలోచనా తీరే వేరు

పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత కంపెనీలు ఎక్కువని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తోంది. అహ్మదాబాద్ కు చెందిన పారు జయకృష్ణ అన్న యువతి  అసాహిసాంగ్ వన్ పేరుతొ ఒక ఎగుమతి సంస్థని ప్రారంభించిందట. నానాటికి ఆమెకు ఎగుమతి దిగుమతి చట్టాల పైనా వ్యాపారం పైనా  అవగాహన ఏవీ లేదు. పెట్టుబడి తక్కువ ఒకటే కారణం. […]

ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా

నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే […]

అమ్మకానికి దయ్యాలు

GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్  యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి  ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి  అని […]

బియ్యం నీళ్లతో భలే అందం

బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే  ముందు బియ్యం […]

ఏ రోజు ఏ నగ ధరించాలి

తెలుసుకొన్నంత మాత్రాన ఆచరించాలని లేదు. కొన్ని విషయాలు వినేందుకు బావుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నింటిలో నమ్మకాలు  ముందుంటాయి . నగల చుటూ కూడా బోలెడన్ని నమ్మకాలున్నాయి. మార్కెట్ లోని కొత్త డిజైన్ నగ  వచ్చిందంటే కొనేవాళ్లున్నారు. కొన్ని నగలు అందులో వేసే రాళ్లు రత్నాలు గ్రహాల కిష్టమంటున్నారు. నిపుణులు. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆరోజు కెంపులతో చేసిన నగలు ధరిస్తే మంచిదట. అలాగే సోమవారం చంద్రుడికి ఇష్టం ఆరోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవాలి. మంగళవారం […]

దివ్యాంగుల కోసం క్యాబ్ సేవలు

కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు వాహనాల్లోకి తమంతట తాము ఎక్కలేరు. అందుకే చక్రాల కుర్చీలో సహా వాహనంలోకి ఎక్కేలా ఒక ర్యాంప్ లాంటిది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులున్నా  పెద్దవాళ్ళు బయటకి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. సాంకేతిక సాయంతో దివ్యాంగుల కోసం రూపొందించిన క్యాబ్స్ ఇవి. వీటిని సక్రమంగా నిర్మించటం కోసం ప్రయాణికులను మానవత్వం తో […]

అబ్బాయిలో ఈ లక్షణాలున్నాయా ?

పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు. కాబోయే భాగస్వామి మీకు సరైన జోడీనా కాదా అని తేల్చుకోమంటున్నారు. ముఖ్యంగా ధైర్యం పట్టిన చేయి విడువకుండా ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కోగలరా ? అలాగే అన్నింటికన్నా చాలా  ముఖ్యం ఉదయం నిద్ర లేవటం వంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా > మీ ప్రైవసీ ని గౌరవిస్తారా ? […]

అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు

చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్  ఈక్వెడార్ వెనిజులా  కోట్ డీవార్  నుంచి […]

పీజీ చేస్తూ ఊబర్ కార్ డ్రైవర్ జాబ్ నచ్చిందంది

మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ  చేస్తోంది. ఆర్కిటెక్ట్ గా  ఐదారు నెలలు పనిచేసి బోర్ కొట్టి వదిలేసి చాలా  రోజులు ఆలోచించి క్యాబ్ డ్రైవర్ తనకు పర్ఫెక్ట్ జాబ్ అని నిర్ణయించుకొందిట. అహ్మదాబాద్ లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆడపిల్లకి ఇవ్వం అన్నారట. సరాసరి ఊబర్ క్యాబ్స్ ని […]