• కోపం వద్దు.

    ‘కోపం  తగ్గించుకోండి’ అని చెప్తారానుకోండి.. మనం వింటామా? చెప్పుతున్నందుకు కోపం తెచ్చుకుంటాం. అయితే కోపం తెచ్చుకుంటే కార్టిసాల్ హార్మోన్స్ విడుదల అవ్వుతాయి, ఇవి పుండ్లు, గాయాలు మానకుండా…

  • కోపం ఎప్పుడూ సమస్యే. ఇంట్లో ఒక్కళ్ళకి ఏ కారణం చేత కోపం వచ్చినా ఇంటి వాతావరణం మొత్తం టెన్షన్ తో నిండిపోవడం చూస్తూ వుంటాం. గంటల తరబడి ఆ నెగటివ్ ఫీలింగ్ వెంటాడుతునే వుంటుంది. ఇదిలా వుంటే ఇటివల చైనా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక పరిశోధనలో నిద్రకు వుపక్రమించే ముందర కోపంగా వుంటే బ్రెయిన్ లో నెగటివ్ జ్ఞాపకాలు నిండిపోతాయట. వీటిని వదిలించుకోవడం ఎంతో కష్టమట కూడా. సమాచారాన్ని స్టోర్ చేసే ప్రయత్నం పైన కూడా కోపం ప్రభావం ఉంటుందిట. పోజిటివ్ లేదా న్యూట్రల్ అనుభవాల కన్నా నెగటివ్ జ్ఞాపకాలు భయంకరమైన అనుభవాలను త్వరగా మరచిపోవడం కష్టం అంటున్నారు. భయంకరమైన సంఘటనలు అనుచుకోలేక పోవడం వాల్ల అవి డిప్రషన్ పోస్ట్ ట్రమటిక్ స్ట్రెస్ డిజాస్టర్ వంటి సైకియాట్రి సమస్యలకు దారి తీయవొచ్చు అంటున్నారు.

    కోపం వల్లనే సమస్యలు అధికం

    https://scamquestra.com/sozdateli/6-cheslav-yurevich-23.html