Ghost Smugglers
అమ్మకానికి దయ్యాలు
GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్ యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి అని […]
