November 2016
కమిట్మెంట్ విషయంలో సమంత సూపర్
వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం. హీరోయిన్స్ అత్యంత ఫిట్ స్టార్ సమంత అంటున్నారు. ఆమె ఫేవరేట్ ఫిట్ నెస్ ట్రైనర్ రాజేష్ రామ స్వామి. ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫీజిక్ మెయిన్ టైన్ చేయడంలో సమంత చాలా ఖచ్చితంగా వుంటుందీ అంటున్నాడీయన. వర్కవుట్ టైం కు రావటం జాగింగ్ ,స్ట్రెచింగ్ ఫ్యాట్ కంట్రోల్ కి సంబంధించిన వ్యాయామాలు చేయటం ఉపవాసాలు చేయకుండా లైట్ గా […]
మేకప్ వల్ల నష్టం ఏదిరాదు…
బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా టెంట్ డ్ మాయిశ్చరయిజర్స్,బేబి క్రీం లు వాడాలి. ఇవి తేలికపాటి టెక్చర్ కలిగి ఉండి వైట్ స్మూత్ ఇస్తాయి.చర్మం పైన తాజా ఉత్పత్తులు అప్లయ్ చేయాలి.ప్రతి సంవత్సరం ఒకసారి పౌడర్ ఆధారిత వస్తువులు మార్చాలి. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లుశుభ్రపరుచుకొవాలి. మేకప్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మరువకూడదు.ఫేస్ వాష్ […]
పిల్లల అబద్దాలకు మనమే కారణం…
మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం […]
నాజూకైన ఉదరంతో ఆయుష్షు ఎక్కువ
ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ వుండే కొద్ది పాటి కొవ్వు ఆకృతిని దెబ్బతీస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా పొట్ట ప్లాట్ గా సమంగా ఉంటేనే బావుంటుంది. నాజూకైన నడుం వల్ల అనారోగ్య సమస్యలు రావన్న గ్యారెంటీ ఏదీ లేదు. కానీ ఫ్లాట్ అబ్స్ గలవారికి మిగతా వారితో పోల్చితే 25 శాతం తక్కువగా గుండె జబ్బుల […]
చిన్నారి కి స్వాగతం కోసం…
గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే సంభాందిత మందులలో లోపాలు లేకుండా ఉండేందుకు ఒక్క ఫోలిక్ యాసిడ్ మాత్రమే ఇస్తారు. ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఎంటటే ఈ సమయంలో సోంత వైద్యం చేయక పోవడం మంచిది. భారతీయ మహిళలలో జీవనశైలిలో ఎక్కువగా విటమిన్ డి,క్యాల్షియం తక్కువగా ఉండి ఎముకలు బలహీనంగా ఉంటాయి. శారీరక ఫీట్ […]
నిద్రే అందం ఆరోగ్యం
రాత్రయ్యాక మూడు గంటలు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకి సరిగా నిద్రపట్టడం లేదని ఇటీవలే జరిగిన పరిశోధనలో తెలిసింది. సెల్ ఫోన్ నుంచి వెలువడే సూక్ష్మ తరంగాల ఉద్గారాల వాళ్ళ మన ఏడాదిలో తరంగాలు మార్పు చెందుతాయి. 30 నిముషాలు ఫోన్ లో మాట్లాడితే మనం నిద్రపోయే స్థితి సాధించేందుకు మెదడు 60 నిమిషాలు తీసుకుంటుంది. మనలోని జీవ గడియారం సరిగ్గా పనిచేసేందుకు నిద్ర సమయాన్ని మేల్కునే సమయాన్ని నియంత్రించాలి. ఇది కాస్త కష్టమే కానీ […]
ఇవి మంచి నేచురల్ స్క్రబ్స్
ఎలాంటి స్క్రబ్స్ వాడితే చర్మం బావుంటుందోనని ఎప్పుడు డౌట్ వస్తూనే వుంటుంది. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా వుండాలంటే పెరుగు పసుపు కలిపిన స్క్రబ్ ఏ కాలంలో అయినా మంచిదే . ముఖ్యంగా చలిరోజుల్లో ఈ స్క్రబ్ ముఖానికి మెడకు పట్టించి పావుగంటాగి కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సెనగపిండి ఇంకో నాలుగు టీ స్పూన్స్ పెరుగు బ్లెండ్ చేసి ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించినా […]
నెయిల్ ఆర్ట్ ఇష్టమైతే ఇలా చేయండి
ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రాసాయనాలుంటాయి గొల్లకు నెయిల్ పాలిష్ లోని పిగ్మేంట్ ను గాహిస్తాయి. కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దిని వల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్ పెరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో […]
లైవ్ మ్యుజికల్ షోల్లో శ్రద్ధా కపూర్
శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి డాన్సర్ ఇప్పుడు కొత్తగా సొంతంగా పాటలు రాసుకుని ఓ లైవ్ కాన్సర్ట్ లో సంగీత ప్రియుల దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ మ్యుజిక్ షోలు స్టేజ్ ఎక్కాక రాక్ స్టార్ అయిపోయానంటుంది శ్రద్ధా కపూర్. మ్యూజిక్ హాలు ప్రేక్షకుల జోరు తో భయాలన్నీ పోయి, మొదటి స్టేజ్ […]
మలయాళ సినిమాలో అమల
పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు మలయాళంలో నటిస్తున్నారు. ఆంటోని సోని డైరెక్టర్ గా నిర్మిస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమా ‘కేరాఫ్ సైరా భాను’ లో పోస్ట్ ఉమెన్ గా మంజు వారియర్, లాయర్ గా అమల నిస్తున్నారు గతంలో సురేష్ గోపి, మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా నటించిన అమలకు ఇది మూడో […]
31 వేలు దాటిన బంగారం ధర
ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో పది గ్రాముల బంగారం ధర 900 పెరిగి 31750 రూపాయిలు పలికింది. కాగా కిలో వెండి ధర 1390 రూపాయిలు పెరిగి 47370 రూపాయిలుంది. రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధర పెర్గుతూనే ఉంటుందని బులియన్ తట్రేడర్లు చెపుతున్నారు. ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాల్లో బంగారం రోజువారి […]
నిద్ర కోసం ఈ సుగంధ మొక్కలు
పడక గదిలో కొన్ని రకాల మొక్కలుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఒక కొత్త పరిశోధన రిపోర్ట్ చెపుతోంది. సుగంధ మొక్కల నుంచి వచ్చే స్వచ్ఛమైన వాసనలు ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఈ హౌస్ ప్లాంట్స్ సహజమైన ప్యూరీఫైర్స్ కూడా. లావెండర్ ను సబ్బులతో సేన్టేడ్ బట్టలు షాంపూల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్క ఇంర్లో ఉంటే ఇల్లంతా సువాసనే. కేప్ జాస్మిన్ మొక్క న్యూరో ట్రాన్స్ మీటర్ పైన ప్రభావం చూపెడతాయి. నాసా […]
ఈ సీజన్ లో ఇవి చాలా అవసరం
ఈ సీజన్ లో చలి గాలుల వల్ల జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువే. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు, టీ, కాఫీ వంటి వెచ్చని ద్రవాలు తాగడం వల్లనే ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉంచొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, చిలకడ దుంపలు, లవంగాలు, అల్లం, మిరియాలు, పాసుపు, క్యాప్సికం, పాల కూర, బాదాం పప్పులు, పసుపు రోగ’ నిరోధక శక్తిని […]
ఆదాయానికి తగిన పొడుపు వుండాలి
ఇరవై నిండే సరికే కాంపస్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అమ్మాయిలకు హటార్తుగా అధిక స్వేచ్చ వచ్చే సరికి చేతి నిండా వుండే డబ్బులతో ప్లానింగ్ వాళ్ళకు కాస్త కష్టమే. కానీ సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచి పక్క ప్లాన్ వుండాలి. తాత్కాలిక దీర్గకాళిక ఆర్ధిక లక్ష్యాలు పెట్టుకోవాలి. భవిష్యత్తులో మంచి జీవితం కోసం ఇప్పుడు ఖర్చులపై అదుపు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ముందుగా ఖర్చులు, మిగులు డబ్బుతో పొడుపు ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి. స్నేహితులతో షాపింగ్ […]
ప్రకటనల్లోంచి సినిమాల్లో కొచ్చిన మెహ్రీన్
చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం అయినా మెహ్రీన్ పీర్ జదా కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినీ రంగంలో కాలుపెట్టిందని డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ ఆమెకు పేరు తెచ్చాయి. ఇక అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క శర్మ నిర్మించిన ఫిల్లరీ కూడా విడుదలకు […]
కొబ్బరి పాలతో ఎన్నో పోషకాలు
జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. […]
వాళ్ళు మాములు పిల్లల్లా ఎదగాలి
పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి సంపద మాత్రమే కాదు. డబ్బు విలువ తెలియజెప్పి సొంతంగా సంపాదించేలా పెంచాలంటున్నారు. కెరీర్ పీక్ లోఉండగా అజయ్ దేవగన్ ని పెళ్లాడిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు నైసా ,యుగ్. వాళ్ళని అజయ్ దేవగన్ కాజోల్ పిల్లలుగా సెలబ్రేటీలుగా ప్రపంచం ముందు పెట్టటం కాకుండా డిసిప్లిన్ తో స్ట్రిక్ట్ […]
అందం వెనక ఎంతో కధ వుంది
ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి […]
ప్రమీలా జయ పాల్ విజయం
హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా – ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న […]
అమెరికా ప్రధమ మహిళ మెలోనియా
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ ఎన్నికవటంతో ఆయన భార్య మెలోనియా ట్రంప్ అమెరికా ప్రధమ మహిళ కానున్నారు. ఆమె జన్మతహా అమెరికన్ కాకపోవటంతో విదేశాల్లో పుట్టి ప్రధమ మహిళగా తొలిమహిళగా రెకార్డులెక్కనున్నారు. మాజీ మోడల్ అయినా 46 సంవత్సరాల మెలోనియా 1970 లో నాటి యుగోస్లోవేనియా లో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి వచ్చిన మెలోనియా స్లావేరియా , సెర్బియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ భాషలు మాట్లాడగలరు […]
