Thursday, 06 Aug, 2026

కొబ్బరి పాలతో ఎన్నో పోషకాలు

జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా  కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. […]