Wednesday, 05 Aug, 2026

నాజూకైన ఉదరంతో ఆయుష్షు ఎక్కువ

ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ వుండే కొద్ది పాటి కొవ్వు  ఆకృతిని దెబ్బతీస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా పొట్ట ప్లాట్ గా  సమంగా ఉంటేనే బావుంటుంది. నాజూకైన నడుం వల్ల  అనారోగ్య సమస్యలు రావన్న గ్యారెంటీ ఏదీ లేదు. కానీ ఫ్లాట్ అబ్స్ గలవారికి మిగతా వారితో పోల్చితే 25 శాతం తక్కువగా గుండె జబ్బుల […]

తాజా పండ్లు తినకపోవటమే నష్టం

గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ  వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు  ఆహారం  నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది […]