Wednesday, 05 Aug, 2026

నానీ తో నటించడం నాకో ప్లస్.

గత ఎడాది కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాలో తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది మొహరీస్ ఫిర్జాదా. ఆ సినిమా విడుదలకు ముందే ఫిల్లేరీ లో అవకాశం వచ్చిందామెకు. ఆడిషన్స్ లో నెలన్నర వ్యవధిలో ఆరు రౌండ్లు సిరీస్ తర్వాత ఆమె ఆ సినిమాలి ఎంపికైంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమె ఆ సినిమాకు ఎంపికైంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మేహరీన్ చేతిలో ఐదారు ప్రాజెక్టులు వున్నాయి. శర్వానంద్ తో మహానుభావుడు, రవితేజా తో రాజా […]

ప్రకటనల్లోంచి సినిమాల్లో కొచ్చిన మెహ్రీన్

చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం అయినా మెహ్రీన్ పీర్ జదా  కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే  సినీ రంగంలో కాలుపెట్టిందని డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ  ఆమెకు పేరు తెచ్చాయి. ఇక అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క  శర్మ  నిర్మించిన ఫిల్లరీ  కూడా విడుదలకు […]