Wednesday, 05 Aug, 2026

లైవ్ మ్యుజికల్ షోల్లో శ్రద్ధా కపూర్

శాక్షి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రముఖ విలన్ కనక ఆమెకు అవకాసాలు వస్తుంటాయి. అనుకోని అవకాశం ఎక్కడా లేదు. శ్రద్దా కపూర్ బాగా నటిస్తుంది. మంచి డాన్సర్ ఇప్పుడు కొత్తగా సొంతంగా పాటలు రాసుకుని ఓ లైవ్ కాన్సర్ట్ లో సంగీత ప్రియుల దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ మ్యుజిక్ షోలు స్టేజ్ ఎక్కాక రాక్ స్టార్ అయిపోయానంటుంది శ్రద్ధా కపూర్. మ్యూజిక్ హాలు ప్రేక్షకుల జోరు తో భయాలన్నీ పోయి, మొదటి స్టేజ్ […]

నేనో రాక్ స్టార్ అన్నది శృతి

బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా  చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి  అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి  ఆ పదం డైల్యూట్ […]