Wednesday, 05 Aug, 2026

పిల్లల అబద్దాలకు మనమే కారణం…

మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో  పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం […]