November 2016
అమెరికా సెనేట్ కు కమలా హ్యారిస్
అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో ఇద్దరు మహిళలు. 51 సంవత్సరాల భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా సెనేట్ కు ఎంపికైన రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలో ని ఓక్ ల్యాండ్లో పుట్టిన హ్యారిస్ తల్లి చెన్నై నుంచి 1960 లో అమెరికా కు వలస వెళ్లారు. ఈమె తండ్రి జమైకన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా కమలా హారిస్ ఆధ్వర్యంలోని బలపరిచారు.
బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్
తెలిసో తెలియకో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్లు అడిగితే తీరిక లేదంటారు. కానీ ఉదయాన్నే చేయవలిసిన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుమారు 27 వేల మందిపైన సుదీర్ఘ కాలం పరిశోధనలు నిర్వహించారు. రెండు గ్రూపులుగా వీరిని విభజించి ఒక గ్రూపుకి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వకుండా రెండవ గ్రూపుకి ఇచ్చి కనీసం ఒక సంవత్సరం పరిశోధన చేస్తే అల్పాహారం తీసుకొనేవారు అధిక బరువు పెరిగినట్లు […]
ఏ వయసులోనైనా అందంగా……. !
రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ […]
నెయ్యి వాడకం మంచిదే
ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున నోరు కట్టేసుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అంటున్నారు నిపుణులు. నెయ్యి తగిన పాళ్ళలో వాడుకుంటే నష్టం లేదు. క్రీడా కారులు చురుగ్గా ఉండేందుకు శక్తి సోమ నెయ్యి ఉపయోగిస్తున్నారు. ఇందులోని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆమ్లాలకు ఇతర కొవ్వులను కరిగించే శక్తి వుంది. అలాగే మనం కూరల్లో […]
ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం
కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్నాయని ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని స్వానుభవం తో తెలుసుకుంది. ముసుగు ధరించనని పెద్దవాళ్ళ అనుమతి కోసం ఇంట్లోనే మూడేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆమె చెల్లి మంజూ యాదవ్ కూడా అక్కతో చేయి కలిపింది. వీళ్లకు పొరుగు గ్రామ సర్పంచ్ సజ్మా ఖాన్ తోడైంది. ధీజ్ […]
వంద రోజులు సంతోషంగా ఉంటా
జీవితంలో ఎప్పుడూ సంతోషాలే వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్ తీసుకుందిట. ఈ ఛాలెంజ్ కు వప్పుకునే వంద రోజుల పాటు ఎలాంటి విషయానికీ బాధ పడకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ప్రతి ఒక్కరితో సంతోషాన్ని ఆత్మ విశ్వాసాన్ని సానుకూల దృక్పధాన్ని పెంచే దృష్టితో హండ్రెడ్ హ్యాపీ డేస్ సంస్థ ఈ పోటీ ని నిర్వహిస్తోంది. అందరితో ప్రేమగా ఉత్సాహంగా […]
మీ ముద్దు పేరేమిటి
పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు పేర్లు వుండే ఉంటాయి.అలాగే మనం ఇష్టపడే సెలబ్రెటీస్ కూడా ముద్దు పేర్లున్నాయి. సమంతను ఏమాయచేసావే సిఎంమాలో నటించాక అందులో హీరోయిన్ పేరుతోనే జెస్సీ అని సామ్ అని పిలుస్తారట ఫ్రెండ్స్. హన్సిక కు తమిళ్ లో చిన్న ఖుష్భు అని పిలుస్తారు. అమలాపాల్ ని ఆమ్స్ ,ఆము , బ్రాట్ […]
పేర్లు సేమ్ రంగే రెడ్
అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే పోషకాలు పంట పండినట్లేనని లోపల మంచి రంగు ఉండే పండ్ల పెంపకం పై దృష్టిపెట్టారు రైతులు. మౌంటెన్ రోజ్ యాపిల్ కొరికి చుస్తే గులాబీ రంగులోనో ఎర్రగానో ఉంటుంది. క్యారెట్ ,బననా అయితే నారింజ రంగు గుజ్జు ఉంటుంది.ఇందులో బీటా కెరోటిన్లు వంద రెట్లు ఎక్కువ. అలాగే అనోనా […]
ఒంటరి ప్రయాణాలలో ఆందోళన మాయం
ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ….. ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ……… ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో […]
అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్
మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం కోసం పరుగులు తీస్తూనే ఉండాలి. అందుకు తగ్గట్లే దుస్తులు అలంకరణ వస్తువులు క్షనాణికో ఫ్యాషన్ ట్రెండ్ లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. డ్రెస్ కి మ్యాచయ్యే గోళ రంగు వేసుకోవాలి అనుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ కలరే పెదవుల పైకి రావాలంటే ! ఇదిగో క్షణాల్లో దిగుమతి […]
మన అమ్మాయిల పేర్లతో గ్రహాలు
ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ యువతలున్నారు. పూణే కు చెందిన హంస పద్మనాభన్ పేరుతో పైన ఓ చిన్న గ్రహం పేరు హంస 21575. హంస అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన సైన్స్ ఫెయిర్ లో ఫిజిక్స్ లో అయస్కాంత శక్తికి సంబంధించిన కొన్ని అంశాల గురించి చెప్పిన విషయాలు […]
అచ్చం సీతాకోకచిలుకల్లాగే
అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు కనిపించే బటర్ ఫ్లై స్లీవ్స్ టాప్ లు వచ్చాయి మార్కెట్లోకి. ఏ కుర్తినో కమీజ్ వేసుకుంటే వంటికి చెక్కగా వచ్చేయాలి అంటారీ అమ్మాయిలు లేదా మోడ్రన్ టాప్స్ లో వేస్తే వదులుగా ఈజీ గా వుండాలి అంటారు. అందుకే డిజైనర్లు ఈజీగా కనిపెట్టేసారు. స్లీవ్స్ టాప్స్ ని పొడవు […]
వాళ్ళిద్దరూ ఒకేలా
70 ఏళ్ళ ఇడి, ప్రోన్ కు పెళ్లి అయ్యి 52 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు ప్రతి రోజు వేసుకుందాం అనుకున్నారంట. ఇద్దరు కలసి బయటకు వెళ్ళినా బయట ఫ్రెండ్స్, బంధువులతో కలిసినా సేమ్ డ్రెస్ తోనే కనిపిస్తారు. ఈ విషయాన్ని 17 సంవత్సరాల వాళ్ళ మనుమడు ఆంటోని పోస్ట్ చేస్తే 38000 మంది షేర్ చేసారట. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి, నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసిందట. ఆ భార్య […]
ఉంగరాల పర్సులోచ్చాయి
మంచి పార్టీలకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు మెరిసే పర్సులు తీసుకుని వెళ్తూ వుంటారు. ఇప్పుడు కొత్తగా ఫింగర్ రింగ్ క్లచెస్ వచ్చాయి. ఈ పర్స్ గనుక చేతిలో పట్టుకుంటే చేతులకి ఉంగరాలు పెట్టుకునే పని లేదు. అచ్చం వేళ్ళకు ఉంగరాలు పెట్టుకునట్లే ఈ క్లచెస్ వుంటాయి. ఒక ఉంగరం మొదలు నాలుగు ఉంగరాల వరకు వుండే ఈ క్లచెస్ లో రత్నాలు పొదిగినవి, బంగారం, ప్లాటినం ఉంగరాలు బ్యాగ్ కే కనక్టయి వుంటాయి. ఇలాంటి ఖరీదైన క్లచెస్తో పాటు […]
అందానికి రక్ష ద్రాక్ష
తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం పై ఉండే మురికి పోగొడతాయి. కాబట్టి సౌందర్య నిపుణులు చర్మ రక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎండలో ముఖం వాడిపోతే కప్పు ద్రాక్షపండు గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుంటే పది పదిహేను నిమిషాల్లో మొహం తేటగా అయిపోతుంది. వయసు పెరగటం వాళ్ళ వచ్చే […]
రెడ్ కార్పెట్ పై గ్రీన్ డ్రెస్ లో దీపికా
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నెథర్లాండ్ లోని రాటర్ డాం లో జరిగిన ఎంటివి యూరోపియాన్ మ్యాజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంటూ మెరిసిపోయింది ఇంటెర్నెల్ లెవెల్ లో కండక్ట్ చేసిన ఈ కార్యక్రమానికి తన సహా నటి నీనా డొబ్రోన్ తో కలిసి ఆమె హాజరైంది. రెడ్ కార్పెట్ పైన గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనపడింది దీపికా. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ను చూసి అభిమానులు సంతోషపడిపోయారు. డిజైనర్ మోనిషా జైనింగ్ డిజైన్ […]
అద్భుతమైన పెయింటింగ్స్ అలీసా మాంక్స్
అలీసా మాంక్స్ పెయింటింగ్స్ కోసం ఆమె గ్యాలరీ లో వెతకండి. ఎన్ని సోలో ఎగ్జిబిషన్స్ ,ఎన్ని గ్రూప్ ఎగ్జిబిషన్స్ లెక్కలేనన్ని. ఆమె బయోగ్రఫీ చుస్తే లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఆమె పెయింటింగ్స్ అన్ని ఫొటోల్లా ఉంటాయి. కానీ అవన్నీ అలీసా మాంక్స్ కుంచె తో వేసిన పెయింటింగ్స్ న్యూయార్క్ లో వుండే మాంక్స్ కు అత్యంత సహజమైన చిత్రాలు వేసే పెయింటర్ గా ఎంతో పేరుంది. మేని ఛాయా ను కంటి మెరుపును కూడా అత్యంత సహజంగా […]
బరువు తగ్గించే దివ్యౌషధం
ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , […]
కొరియన్ల రాణి పుట్టిల్లు అయోధ్యట
దక్షిణ కొరియన్ల మొట్ట మొదటి మహారాణి హర్ వాంగ్ ఓక్ . ఈమెను సురిరత్న అంటారు. ఆవిడ పుట్టినవూరు అయోధ్యట. అందుకే ఏటా వందల కొద్దీ దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తర ప్రదేశ్ లో వున్న అయోధ్యను దర్శించి వెళుతుంటారు. ఈ మహారాణి అయోధ్యలో పుట్టి ఇక్కనుంచి క్రీ. శ 48 లో పడవ ద్వారా దక్షిణ కొరియా వెళ్లి దేవుడు చెప్పిన ప్రకారం అక్కడున్న సురో ని పెళ్లాడిందట. పది మంది పిలల్లకు […]
వయసు దాటితే రిస్క్ ఎక్కువే
ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం రిపోర్ట్ వెల్లడించింది. కస్తూర్భా గాంధీ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చిన 3480 మంది గర్భిణీల్లో 35 దాటిన 250 మంది హై రిస్క్ మెటర్నల్ మెడిసన్ తీసుకున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 35 ఏళ్ల మధ్యనే మహిళలు తొలిసారిగా గర్భం దాల్చుతున్నారని జీవితంలో స్థిరపడటం […]
