November 2016
శాంగర్ ఉద్యమానికి వందేళ్ళు
1916లో ఒక నర్స్ గా పనిచేస్తున్న మార్గరెట్ శాంగర్ ని కొన్ని కరపత్రాలు పంచిన కారణంగా అరెస్ట్ చేశారు.జైల్లో పెట్టారు. కానీ అదే కరపత్రాల్లోని విషయాలు జైల్లో అందరికి బోధించారు. ఇంతకీ ఆ కరపత్రాల్లో ఏముందంటే కుటుంబ నియంత్రణ సలహాలున్నాయి. ఆ రోజుల్లో అలాంటి విషయాలు చెప్పటం నేరం. కానీ శాంగర్ ధైర్యంగా ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అన్న సంస్థని స్థాపించింది. ఆ కేంద్రం ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం మొదలై అక్టోబర్ నేలతో […]
క్రీడాకారిణి ఈ హీరోయిన్
అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది. ఓ సారి బండి పైనుంచి పడి, ఇంకో ప్రమాదంలో మోచేతికి గాయమై ఈ విలు విద్య క్రీడకు దూరమైంది. కానీ ఇప్పుడు సినీ రంగoలో బిజీ అయ్యాక కుదన్ అనన్య కు విలువిద్య పైనున్న ఇష్టం తగ్గలేదు. ఎర్నాకులం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో బరిలోకి […]
తలో చేయి వేస్తారు
సమాజం గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించడం, అవసరంలో ఉన్నవారికి సాయపడటం సామాజిక భాద్యత. కాకినాడలో ఉన్న కొందరు గృహిణులు ‘ తపన హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించారు. కొన్ని సంస్థలను కలిశారు. అక్కడ వుండే పిల్లలకు, టీచర్లకు ఎన్నో రకాల సాయాలు చేస్తారు. పిల్లల కోసం పుస్తకాలు కొంటారు, భోజనాలు పెడతారు. టీచర్స్ కు ఇంకొంత జీతం ఇస్తారు. మానసిక వికలాంగుల పాఠశాలకైతే చాలా అందిస్తారు. పది మందీ పది చేతులు వేసి వికలాంగులకు చక్రాల కుర్చీలు, […]
గుండెకు మేలు చేసే గుడ్డు
మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి పరిశోధన సారాంశం ఏమిటంటే గుడ్డు తినడం గుండెకు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అధిక క్వాలిటీ ప్రోటీన్లున్న గుడ్డు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య తగ్గుతుందంటున్నారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్లుంటాయి. విటమిన్ A, D, E లతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిలోని […]
పాలిటిక్స్ లోకి క్లింటన్ కుమార్తె
బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి విరమించాలని భావించడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి జరగనున్న ఎన్నికల్లో 36 సంవత్సరాల చెల్సియా పోటీ చేయనున్నారు. 79సంవత్సరాల లోవీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్సియా తన తల్లి హిల్లరీకి మద్దతుగా ప్రచారం చేశారు.
ఉప్పు వాడటం తగ్గిస్తే బెటర్
రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం […]
తల్లులు చేపలు తింటే పిల్లలకు మేలు
గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన మరో పరిశోధనలో 11 నెలల వయసు లోపే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలు నియంత్రించవచ్చని తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ స్త్రీలు చేపలు తింటే పిల్లలకు ఫ్యాటీ యాసిడ్ అందుతుందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల […]
సౌందర్య ఫలమిది
స్పా ట్రీట్ మెంట్ చాలా ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్ తో సంప్రదాయ నూనెలతో మస్సాజ్ ఉంటుంది. అలాగే ప్రోమో గ్రేనేడ్ షుగర్ స్క్రబ్ అంటే దానిమ్మ గింజలు పంచదార తో చర్మం పైన మృతకణాలు తొలగించటం మురడ్ ప్రోమో గ్రేనేడ్ అంతే దానిమ్మ గింజలు మురాడ్ క్రీమ్ తో చేసే స్పా. ఇక మల్టీ విటమిన్ పేస్ ప్యాక్ […]
శృతికి ట్విట్టర్ బెదిరింపులు
సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక […]
మొలకెత్తే కాయితాలు
టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ చేస్తూ సెమిస్టర్ లో భాగంగా కాగితంలో కాయగూరల విత్తనాలు ఇమిచ్చి ఆ పేపర్ వాడేశాక దాన్ని నేలలో నాటితే అందులోంచి విత్తనాలు మొలకెత్తించేలా చేస్తే ఆడో మంచి వ్యాపారం అవుతుంది కాయితం వేస్ట్ కాకుండా వుంటుందీ అనుకొందిట. ఈ ఐడియా కి ప్రొఫసర్స్ అభినందనలు తెలిపారు. ఇండియాకి తిరిగివచ్చి […]
ఆఫీస్ అంటే మన కెరీర్ మన భవిష్యత్తు
ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం. మరి ఇలాంటి ఆఫీస్ పనిని చైతన్యవంతంగా మొదలు పెట్టమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆఫీస్ కు రాగానే మొట్టమొదట సవాల్ గా వుండే పనినే మొదలుపెట్టాలి. ఉదయాన్నే పనిచేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. కష్టమైనా పనిని వ్యక్తిచేస్తే తర్వాత తేలికైన పనులకు మిగిలిన సామర్ధ్యం వినియోగం అవుతుంది. ముందుగా […]
పగటి కలలు కంటే మంచిదే
కలలు కనండి కానీ నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి సందర్భలోస్తాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. మానసిక వత్తడి అనేకానేక సమస్యలకు మూలం. సరిగ్గా ఇందుకే ఆ వత్తడిని అధిగమించేందుకు చక్కగా పగటికలలు కనండి. ఓ పెద్ద ఇల్లు కొన్నామనో ఆడి కార్లో ప్రయాణం చేస్తూ అమెరికా వెళ్లే ప్లైట్ పట్టుకోబోతున్నామనో ఏకంగా ట్రంప్ పర్సనల్ సెక్రటరీగా జాబ్ వచ్చిందినో […]
రాళ్ళూ రత్నాలు వజ్రాల సబ్బులు
రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్ లేదా రాక్ సోప్స్ అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి లాగానో ఉంటాయి. సాధారణ సబ్బులకన్నా గాఢత తక్కువగా ఉంది నురగ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద క్యామోమైల్ ,లావెండర్ విటమిన్ ఇ ,బాదాం నూనె ,జొజోబా నూనె వనమూలికల సారం కొన్ని రకాల పరిమళాలు కలిపి చేస్తారు. ఈ రాక్ […]
ఫ్లాట్ సాండల్స్ హాట్ ఫ్యాషన్
ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్ అయినా చూపులను కట్టిపడేసేలా ఉండాలి. ఫంకీగా ఉండాలి. చెప్పులు సౌకర్యం కోసం కాకుండా ఫ్యాషన్ సిగ్మెంట్స్ లా వస్తున్నాయి. మడమ నొప్పి లాగేస్తున్న హై హీల్స్ కే ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఇప్పుడు ఫ్లాట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడా ఫ్లాట్స్ లో ఎన్నెనో వెరైటీ డిజైన్లున్నాయి. అచ్ఛం పువ్వులే పాదాల పైకి తీర్చి దిద్దినట్లు ఫ్లవర్ డిజైన్లు పాదం ముందు భాగం […]
ఎట్ట్రాక్టివ్ లుక్ తో లినెన్ కాటన్ సారీస్
చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా వుండే లినెన్ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి కూడా. నాజూగ్గా ,ఫ్యాషన్ గా ఉంటే లినెన్ చీరలు దాదాపు సాదా గానే ఉంటాయి. ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకునప్పుడు లేదా లినెన్ కాటన్ డ్రస్ లు వేసుకున్నప్పుడు వీటిమీదకి సాంప్రదాయ బంగారు నగలు ఏమాత్రం బావుండవు. టెర్రకోట ,పూసలు, థ్రెడ్ తో చేసిన […]
ఒక మిషను రెండు లభాలూ
ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి కొత్త డిజైనర్ వస్తువులు వస్తున్నాయి. తీరైన ఆకృతి కోసం జిమ్ కు పోవడం బద్ధకం. పోనీ బట్టలు ఉతకడం బద్ధకం. ఈ రెండు బద్దకాలు పోగోట్టేందుకు వచ్చింది ‘బివా’ అంటే బైక్, వాషింగ్ మిషన్ లో బట్టలు పడేసిఫెడలింగ్ చేస్తే లోపల మీషన్ వాటిని ఉతికేస్తుంది. ఎంత శుభ్రంగా […]
ఈ మెకానిక్ షెడ్లో అందరూ మహిళలే
డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి వచ్చింది. కార్లు అమ్మే షోరూమ్ లో ఉద్యోగం దొరికింది నెమ్మదిగా సర్విసింగ్, డ్రైవింగ్, కార్ మెకానిజం అన్ని నేర్చుకుంది. సొంతంగా కారు షెడ్ పెట్టుకుంది. పురుషులు చేసే పని నీకెందుకు అన్నారందరూ. కానీ పద్మజ మహిళలకు శిక్షణ ఇచ్చి వారినే పనిలో పెట్టుకుంది. ధార్వాడ్ లో ఈ కారు మెకానిక్ షెడ్ లో అందరూ మహిళలే పని చేస్తారు. పద్మజా పాటిల్ ధ్యేయం […]
చెక్కిలి పై వజ్రపు మెరుపు
కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే అందంగా కనిపిస్తుంది. తల తిప్పారనుకొండి ఆ వజ్రాల తో తళుక్కుమంటారు. పెదవులపైకి నవ్వొస్తే నీటి బిందువు లాంటి చెవిపోగులు పచ్చని ఆకుల చివర నెమ్మదిగా ఊగుతాయి. ఏ వర్ణపు దుస్తులయితే ఆ వర్ణాలతో మెరిసిపోయే ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫ్యాషన్. ముఖ్యంగా దీపాల వెలుగులో ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అందం చూడాలి. గాఢమైన రంగుల దుస్తుల పైకి మరే […]
అరే……… ఎంత సులువు
కొన్ని బుల్లి బుల్లి వస్తువులే వంటింట్లో ఎంతో ఉపయోగ పడతాయి వీటి గురించి తెలియక పొతే ఎలాగోలా అవస్థ పడతామనుకోండి. ఉదాహరణకు గార్లిక్ చెస్ట్ నట్ పీలర్ చేతి వేళ్ళకు ఉంగరంలా తోడుగుక్కుని అల్లం పై చర్మం పల్చగా లాగేయోచ్చు కత్తి లాగా ఉపయోగ పడుతుంది. చేతులు మండ కుండా అల్లం పొట్టు వచ్చేస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి ఇంట్లో గ్రయిడ్ చేసుకోవాలంటే వెల్లుల్లి రెబ్బలు వలవడం పెద్ద చాకిరి. మ్యాజిక్ సిలికాన్ గార్లిక్ పీలర్ ఒక్క […]
ముల్లంగి తో ఎంతో మేలు
కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు […]
