unique designer sarees
ఎట్ట్రాక్టివ్ లుక్ తో లినెన్ కాటన్ సారీస్
చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా వుండే లినెన్ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి కూడా. నాజూగ్గా ,ఫ్యాషన్ గా ఉంటే లినెన్ చీరలు దాదాపు సాదా గానే ఉంటాయి. ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకునప్పుడు లేదా లినెన్ కాటన్ డ్రస్ లు వేసుకున్నప్పుడు వీటిమీదకి సాంప్రదాయ బంగారు నగలు ఏమాత్రం బావుండవు. టెర్రకోట ,పూసలు, థ్రెడ్ తో చేసిన […]
