Sunday, 28 Jun, 2026

తినేసే గిన్నెలొచ్చాయి

కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా  చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన […]

చల్లగా వున్నా సరే మానకండి

వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే  ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు  శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే  దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం  సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం […]

కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి

పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల  ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే […]

ఎప్పటికీ మారని అందం లంగా ఓణీ

పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు, చిన్న అంచున్న ఓణి అందమే అందం. అలాగే పరికిణీ బ్లౌవుజ్ లు చాలా హెవీ వర్క్ తో వుండి వాటి పైన చెక్కని సారీ ఓణీ ఇంకా అందం అలాగే డిజైనర్ బ్లౌవుజులు, మోచేతి వరకు వస్తున్నాయి లేదా స్లీవ్ లెస్లూ వున్నాయి. ప్రేత్యేకమైన వేడుకల కోసం మంచి […]

స్త్రీలకి ఈ సమస్య సహజమే

ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల  కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 […]

డిప్రెషన్ తగ్గించే డాన్స్

సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక సమస్యలు నృత్యం ద్వారా దూరమవైతాయంటున్నారు. క్లినికల్ డిప్రెషన్ చికిత్సలు సాధారణ థెరపీ తో నృత్యం ప్రత్యామ్నాయ చికిత్స అంటున్నాం. డాన్స్ కారణంగా డిప్రెషన్  నుంచి బయట పడటమే కాదు శారీరికంగా ఫిట్నెస్ తో ఉంటారంటున్నారు. డిప్రెషన్ బాధితులే కాదు సాధారణ ఆరోగ్యంతో ఉండేవారు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే […]

కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు

ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే […]

ఆకుపచ్చ రంగొస్తే పారేయండి

బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్  జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల నుంచి తనను తానూ రక్షించు కునేందుకు మొక్క వీటిని సమకూర్చుకుంటుంది. ఈ జి.ఏ  లో  దుంపల చర్మం అడుగుదాకా ఉంటాయి. కాన్స్ లోతుగా కట్ చేసి ఆకుపచ్చదనం తీసేయాలి. రెస్టారెంట్ లో బంగాళా దుంప కూర తినేటప్పుడు ఈ విషయం గుర్తుతెచ్చుకొండంటున్నారు నిపుణులు. ఇంట్లో వాడుకునేట్టపుడు ఒకటీ అరా […]

స్వీట్ సిల్వర్ ఫాయిల్

అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా  రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్  లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం  కష్టం. కమర్షియల్ గా వాడే […]

మహిళలు విముక్తి దిశగా

గౌరీ చౌదరి యాక్షన్ ఇండియా సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సంస్థ దశాబ్దాల క్రితం ఢిల్లీ లో మహిళా పంచాయతీ వ్యవస్థకు ప్రాణం పోసింది. ఈ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆరు పంచాయతీలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. గడచిన ఆరేళ్ళ కాలంలో యాక్షన్ ఇండియా సంస్థ పన్నెండు వేలకుపైగా గృహహింస కేసుల్ని పరిష్కరం చేసింది. చాలా కొద్దిమంది కార్యకర్తలలతో ప్రారంభమైన ఉద్యోగం ఢిల్లీ మొత్తం విస్తరించింది. పట్టణ  మహిళలు తన హక్కుల కోసం పోరాడేలా […]

మురికివాడల్లో ఆమె సేవ

మురికివాడల్లో ఉన్న కుటుంబాల్లో మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల సంరక్షణ కోసం ఉర్మీ ఫౌండేషన్ ప్రారంభించింది సోనాలీ శ్యామ్ సుందర్. ఆటిజం, సెలిబ్రిటీ సార్స్, ఓన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హాండీక్యాప్డ్ నిర్దేశించిన పద్ధతుల్లో పాఠ్య పుస్తకాలు, ఇతర బోధనా విధానాలు రూపొందించి ఒక బడి పెట్టారు సోనాలీ. ముంబయ్ లోని ధారావి లోని ఈ స్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు, స్పీచ్ థెరపిస్టులు పిల్లలకు బోధిస్తారు. ఈ సంస్థ కోసం […]

అందమైన టీ పువ్వు

ప్రకృతి చాలా  విచిత్రాలు సృష్టిస్తోంది. అచ్ఛం  గులాబీల్లా  లేదా ఇంకాస్త అందంగా కనిపించే పులున్నాయి. వీటిని మన పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అవన్నీ ఓ తేయాకు మొక్కకి పూసే పువ్వులు. పట్టు రేకు లని తీర్చిదిద్దినట్లు కనిపించే పువ్వు కెమీలియా జపోనికా  రకం. ఇక తేయాకు మొక్కగా కంటే పూల మొక్కగానే అభిమానిస్తారు. అలాగే రోజెస్ ఆఫ్ వింటర్. ఇదే తెలుపు ఎరుపు పసుపు వంగ పూవు రంగుల్లో వుండే తేయాకు మొక్క జపోనికా రకమే. ఇంత […]

ఇలా చేసి చూడండి

మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే పాపిట మార్చి చూడాలి. జుట్టు వత్తుగా అనిపిస్తుంది. మసాజ్ బ్రష్ పైన హెయిర్ స్ప్రే చల్లి కనుబోమ్మల్ని దువ్వుకొంటే అందంగా కనిపిస్తారు. కళ్ళు ఫ్రెష్ గా అనిపించాలి అనుకొంటే చిన్న ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలి అనుకొంటే పంచదార, బాదం […]

డిజైనర్ కల్యాణ సామాగ్రి

ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు  హారతి పళ్ళాలు  కొబ్బరిబొండాం  ,కళాశాలు ,పీటలు , అన్ని రంగుల రాళ్లతో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైనర్ కొబ్బరి బొండాం పట్టుకుని పెళ్లి మాటకొస్తే లేసు దారాలతో అల్లిన వెండి చెంబుతో కాళ్లు కడుగుతారన్నమాట. పూలు, పండ్లు ,మిఠాయిలు, పసుపు ,కుంకుమ నగలు ఉంచిన ట్రేలు కూడా డిజైనర్ వే. […]

కోటి దీపోత్సవంలో కె.సి.ఆర్. దంపతులు

ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్. దంపతులు పాల్గొన్నారు.నిర్వాహకులు కైలాసాన్ని తలపించే ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంద్ర కరణ్ రెడ్డి, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎల్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాలి వేళ్ళతో గంటలో 38 బొమ్మలు

పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని సేన్ ను అందరూ వింతగా చూస్తే వాళ్ళ అమ్మానాన్న మేమే ఆమె రెండు చేతులూ అన్నారు. ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు. పదవ తరగతిలో దామిని సేన్ 80 శాతం మార్కులు సాధించింది. చక్కగా బొమ్మలేస్తుంది. కాలి వేళ్ళతో ఒక గంటలో 38 బొమ్మలు గీసి గోల్డెన్ బుక్ […]

ఫంకీ నగల పెట్టలున్నాయి

చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా  సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు. ఫంకీ నగల్లాగే ఫంకీ జ్యూవెలరీ బాక్స్ లు బోలెడన్ని రకాలున్నాయి. మాములు పెట్టెల్లో బదులు రకరకాల రూపాల్లో వస్తున్నాయి. ఫంకీ డిజైనర్ గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ఇస్తే చూసేందుకు బావుంటుంది. ఇవన్నీ షోకేస్ లో పెట్టుకునేంత బావున్నాయి మంచి గులాబీ పువ్వులాగా చక్కని గిటార్ లాగా ముచ్చటగా […]

కొన్నింటిని అన్నింటితో కలపద్దు

ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. […]

ఫిట్ నెస్ మంత్రాన్ని మర్చిపోతున్నారు

మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం వంటి అనేక పనులు కలిసి వుంటాయి. అలా తీరిక లేని పనులు చేసే స్త్రీలు వాళ్ళు తీసుకునే ఆహారం, చేయాల్సిన వ్యాయామం పట్ల దృష్టి పెట్టరు. సమయం పాటించని ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత పోషణ, వ్యాయామం ఇవేవీ వుండని కారణంతోనే వాళ్ళు ఫిట్ నెస్ తో […]

చర్మ రక్షణకు టొమాటో

టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా అవుతాయి. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు చెంచాల టొమాటో రసం కలిపి ముఖం పైన రాసుకుంటే ఈ సమస్య పోతుంది. ఎండాకాలం కమిలిపోయిన చర్మానికి కూడా టొమాటో రసంలో మజ్జిగ కలిపి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. టొమాటో ని ముద్దగా చేసి ముఖంపై రాసుకుని పది నిమిషాల […]