Eating Eggs Not Related To Heart Attacks
గుండెకు మేలు చేసే గుడ్డు
మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి పరిశోధన సారాంశం ఏమిటంటే గుడ్డు తినడం గుండెకు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అధిక క్వాలిటీ ప్రోటీన్లున్న గుడ్డు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య తగ్గుతుందంటున్నారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్లుంటాయి. విటమిన్ A, D, E లతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిలోని […]
