Health Benefits of Radish
ఔషధ పోషక విలువల ముల్లంగి.
ముల్లంగి ఎరుపు తెలుపు రంగుల్లో క్యారెట్, చిలకడ దుంప లాగే వున్నా చాలా మందికి ఇష్టం వుండదు. ఇందులో ఎన్నో పోషక ఔషద విలువలున్నాయి. యాంటీ బక్టిరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు దీని సొంతం. రోగ నిరోధక శక్తిని పెంచగల ముల్లంగి విటమిన్-సి, పోటాషియం, సోడియం, తదితర ఖనిజాలు, విటమిన్లు, పిచు తో నిండి వుంటుంది. ముల్లంగి సలాడ్ గానూ, పచ్చి గాను తీసుకోవచ్చు. ఉడికించాలి అంటే తక్కు నీళ్ళు పోయాలి. ఆ ఉడక బెట్టిన నీటిని […]
ముల్లంగి తో ఎంతో మేలు
కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు […]
