• ఆసక్తి  పెరుగుతుంది

    కూరగాయలు తినేందుకు పిల్లలు ఇష్టం చూపించరు. తిననంటే తిననంటారు. కూరలు తినకపోతే పోషకాలు అందవని  పెద్దలకు భయంగా ఉంటుంది.పిల్లలని గట్టిగా మందలిస్తే అసలు తినమనేస్తారు.వారిలో కూరగాయల పట్ల…