pony for puppies
బుజ్జి కుక్కకు బుల్లి పోనీ.
పాపం చిన్న కుక్కపిల్లలకు మన ముద్దు ముచ్చటలు తెలియదు గనుక వాళ్ళకి పిలక వేసినా, పైకి జుట్టు పై కెట్టి కొప్పులు పెట్టినా కటింగ్ చేయించినా ఏడుస్తూ కాసేపు నవ్వుతూ సహిస్తారు. ఇప్పుడు కుక్క పిల్లల వంతు వచ్చింది. శునక ప్రేమికులు యార్క్ షైర్ టెరియర్, లాసే అప్సో, ఆఫ్రికన్ హ్యాండ్ వుంది. బొచ్చు పొడవుగా వుండే బుజ్జి కుక్కపిల్లలకు రకరకాల పోనీలు జడలు వేసి ఇన్ స్టాగ్రామ్ లో పేజీలు సృస్టిస్తున్నారు. కుక్క పిల్లలు హాయిగా […]
