Thursday, 06 Aug, 2026

మైనర్ బాలికతో కలయిక నేరమే.

తాళి కట్టించుకున్న భార్యే అయినా ఆమె వయసు 18 ఏళ్ల లోపుగా ఉంటె భర్త ఆమెతో కాపురం చేయటం అత్యాచారం కిందకే వస్తుందని అది నేరమనీ సుప్రీం కోర్ట్ స్పష్టంగా ప్రకటించింది. ఆ అంశం పై చాలా కాలంగా వస్తున్న వివాదానికి తెరదించింది. బుధవారం నాడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మకమైన తీర్పును హైకోర్ట్ జస్టిస్ మదన బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం స్పష్టంగా వెలువరించింది. అక్షయ తృతీయ నాడు వేలాది మంది […]