health benefits of butter
కాస్తయిన వెన్న తింటే మేలు.
గతంలో వెన్న వాడకం ఎక్కువే వుండేది. వెన్న వలన స్థూలకాయం వస్తుందనే అపూహా తో వెన్న నూనెల వాడకం తగ్గిపోతుంది. కానీ వెన్న వలన స్థూలకాయుల్లో కొవ్వు పాళ్ళు తగ్గిపోతాయని, వెన్న తిన్నాక కలిగే సంతృప్తి భావన మితి మీరి తినటాన్ని అవుతుంది. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందటమే కాక, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ A, D, E, K2 వంటివి చాలా ఎక్కువ. […]
వెన్న తిందువు గాని రారా !
చిన్న కృష్ణుడికి వెన్నంటే ఇష్టమంటారు. మరి ఆయనకు వెన్నలో సుగుణాలన్నీ ఎలా తెలుసో. మరి ఇప్పుడు వెన్నలో ఆరోగ్యం ఉందని వైద్యులు కనుగొన్నారు. వెన్న తింటే కొవ్వు పెరుగుతామని బరువు పెరుగుతారని అభిప్రాయానికి పడతారు. కానీ ఇది తప్పంటున్నారు. నిపుణులు. ఇందులోని విటమిన్ ఏ గుండెను ఆరోగ్యంగా వుంచుతోందిట. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి. వెన్న ఆహారంలో తీసుకుంటే బరువు పెరిగరు. ఎక్కువసేపు ఆకలి వేయదు. మంచి కొలెస్ట్రాల్ వుండే వెన్నకు చిన్న […]
