Saturday, 25 Jul, 2026

వర్కవుట్స్ కు ముందే తినాలి.

బరువు తగ్గాలని వర్కవుట్స్ చేసే వాళ్ళు వర్కవుట్ల తర్వాత కంటే ముందే తినటం మంచిదంటున్నాయి అధ్యాయినాలు. ఎలాగంటే మనం నిద్ర పోయే సమయం కుడా వేలాది క్యాలరీలు ఖర్చు అయిపోయి ఉదయం లేచినప్పుడు శరీరంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే చేసే వ్యాయామాలు శరీరం తనలోని కొవ్వును కరిగించుకుంటుంది. ఫ్యాట్ గ్లైకోజిన్ బర్న్ చేయడం అవసరం. ఇవి కార్బోహైడ్రేడ్ల నుంచి లభిస్తాయి. గ్లైకోజిన్ స్టాక్ లేకుండా వర్కింగ్ అవుట్ వల్ల గ్లైకోజిన్ నిల్వ తగ్గిపోతుంది. వర్కవుట్స్ తర్వాత శరీరంలో […]

ఖరీదైనా కానీ ఫలితాలు పుష్కలం.

కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వు ఖరీదైన దాని వల్ల ప్రయోజనాలు మాత్రం ఎన్నో వున్నాయి. ఇందులో మాంగనీస్, ఐరన్, సేలేనియం, కాపర్, పోటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎన్నో వున్నాయి. కుంకుమ పువ్వు మెదడు లోని సెలటోనిన్ ను ఆరోగ్యకరమైన పరిమాణంలో ఉంచుతుంది. వత్తిడిని తగ్గిస్తుంది.  నిత్యం కుంకుమ పువ్వు వాడేవారు కాన్సర్ భారిన పడరని ఒక అధ్యాయినం చెప్పుతుంది. శరీరంలో సెరటోనిన్ ప్రమాణాలు పెరిగి ఆకలిని అరికట్టడం తో ఊబకయం […]

నెలంతా శ్రావణ మాసపు సందడి.

ఆధ్యాత్మిక పరిమళాలు వెంట బెట్టుకుని శ్రావణమాసం వచ్చేసింది. ఈ నెలమోత్తంగా పండగ సందడి, పేరంటాలు, నోములు, పూజలతో శ్రావణం మొత్తం పండగ మాయం కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు పెళ్ళయిన తోలి శ్రావణమాసం నుంచి ఐదేళ్ళ పాటు నియమంగా లక్షిమీదేవి దీవెనలు అందుకుంటారు. ఈ నెలలో వచ్చే చవితి పంచమి రోజు కుడా నగులకు  పూజ చేస్తారు. శ్రావణ సుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. సోదరీ సోదరులు ఒకరి కొకరు రక్షగా వుండాలని రక్షా భందనాన్ని కట్టుకుంటారు. […]

చల్లగా వున్నా ఈ సమస్య రావొచ్చు.

మండే ఎండల్లో ఎన్ని మంచి నీళ్ళు తాగినా డీహైడ్రేషన్ సమస్య ఏదోలాగా దాడి చేస్తూ వుంటుంది. అలాగని వర్షాకాలం ఈ సమస్య వుండదు అనుకుంటే పొరపాటే. వాతావరణం చల్లగా వుంటే నీళ్ళు తాగడం మరచి పోతాం. అలా గనుక శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం కనిపించే లక్షణాల్లో ఒకటి నోటి దుర్వాసన. డీహైడ్రేషన్ తో నూతిలో సలైవా ఉత్పత్తి తగ్గి బాక్టీరియా పెరిగిపోతుంది అప్పుడే ఈ సమస్య. అలాగే తలనొప్పి ఇంకో సంకేతం. వెంటనే రెండు […]

వరుస టీకాలను మర్చిపోకండి.

సెంట్రల్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ చేసిన తాజా అధ్యాయినంలో, పిల్లలకు పసి తనంలోనే వేసే టీకాలు కాక, బాల్యం దాటాక వేయాల్సిన మెనంజైటిస్, హెచ్.పి.వి వంటి ఇతర టీకాలను వేయడం లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తున్నారని తేలింది. పుట్టగానే వేసే టీకాలని ఆసుపత్రిలో వేసేస్తారు. ఇక పెరిగాక వేయవలసిన టీకాలని దఫాల వారీగా వేయించాల్సి వుంది. అయితే ఒక టీకా వేయిస్తారు. తర్వాత వేయవలసిన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా వేస్తే పిల్లలకు ఎంతో […]

మేకింగ్ చార్జీలు ఎక్కువైనా పర్లేదు.

సాధారణంగా ఆఫీసు కు వెళ్ళే అమ్మాయిలు ఫెన్సింగ్ మోడల్ జ్యువెలరీ పట్ల ఇష్టంగా ఉంటారు. అలాగే తేలికైన ఇయర్ రింగ్స్ చిన్న పెండెం తో వున్న చెయిన్, సన్నపాటి బ్యాంగిల్స్ తో వున్న సింపుల్ గా బావుంటారు. అయితే ఇంత తేలికైన సున్నితమైన నగలు కొనే ముందర, బంగారు గాజులు చెయిన్ ల వేస్టేజ్ ఎనిమిది శాతంగా వుంటుంది చూసుకోవాలి. అవే యాంటిక్ నాగలైతే వాటి వేస్టేజ్ 12 నుంచి 18 శాతం వరకు తెరుగుతుంది. ఇవి […]

లేస్తూనే ఏం చేస్తున్నారు?

చాలా మంది నిద్ర లేస్తూనే మంచం దిగకుండా బద్దకంగా పడుకొంటారని అలా చేయడం ఆరోగ్యపరంగా మంచిది కాదంటారు వైద్యులు. నిద్ర లేచీ లేవగానే కళ్ళు, చేతులు సాగదీసే స్ట్రచ్చింగ్ వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంతో వుంటుందంటున్నారు. అలాగే ఎన్ని గంటలు నిద్ర పోవాలన్నదిముందే నిర్ణయించుకుంటే, అలారం మోగగానే లేవాలని అనిపిస్తుందని లేకపోతె అస్తమానం అలా మోగడం, ఆపడం చాలా ఇబ్బందిగా ఉంటుంన్నారు. లేవగానే చేతుల్లోని ఫోన్ తీసుకోవడం, ఫేస్బుక్ మెసేజ్ లు చూడవద్దని కాసేపు బయటి వాతావరణంలో […]

దుస్తుల ఎంపిక లోనే అసలు రహస్యం.

వేసుకునే దుస్తుల విషయంలో శ్రద్ధ పెడితే పొడుగ్గా కనిపిస్తుంటారు స్టయి లిస్ట్ లు. మినీ షర్టులు, క్యాప్రీలు పొడుగ్గా అనిపించేలా చేస్తాయి. కాలేజీ అమ్మాయిలు ఈ డ్రెస్సులకు హై ప్లాట్ ఫాం చెప్పుల ఎంపిక చేసుకుంటే చక్కగా పొడుగ్గా అందంగా కనిపిస్తారు. ఒంటికి అతుక్కుని కింద భాగంలో కాస్త వెడల్పుగా వచ్చేలా వుండే జీన్స్ ఎంచుకుంటే కళ్ళు పొడుగ్గా అనిపిస్తాయి. చక్కని సాదా రంగుల్లో పొడవాటి మాక్సీలు స్ట్రెయిట్ కట్ కుర్తీలు పొడవు చేతులు ఎత్తుగా కనిపించేలా […]

వర్షాల్లో ఇలా చేస్తే అనారోగ్యం.

మనలో ఎంతో మందికి మొలకలు తినడం అలవాటు అయితే ఈ కాలంలో నీటిలో నాన బెట్టిన గింజలకు ఈ కోలి బాక్టీరియా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ వనరోజుల్లో గింజల్ని ఉడకబెట్టి గానీ, వేయించి గానీ తినాలి. చికెన్ శుబ్రంగా చికెన్ శుబ్రంగా చాలా సార్లు నీటి కింద కడగాలి. లేకుంటే ఇందులోని సాల్మునెల్లా బాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఉడికించిన గుడ్డు లో పచ్చ కోడిగుడ్డు కలిపి ఉంచినా, […]

హాయిగా అన్నం తినొచ్చు బరువు పెరగరు.

వారి అన్నం బెస్ట్ ఫుడ్ అంటారు ఎక్స్ పార్ట్స్ ఇందులో వుండే పిండి పదార్దాలు రోజంతా శరీరంలో శక్తిని నింపుతాయి పైగా కొవ్వు పదార్దాలు ఎమీ వుండవు. వారి అన్నంలో నేయి కలుపుకుని తింటే అందులో వుండే గ్లైసమిక్ ఇండెక్స్ బాగా తగ్గిపోతుంది. ఇందులోని పోషకాల కోసమైన ప్రతి రోజు వారి అన్నం తినాలంటారు. అన్నం తింటే లావుగా అయిపోతారనే విషయం కుడా అపూహే. ఆసియాలోని చాలా దేశాల్లో ప్రజలు వారి అన్నమే తింటారు. అందులోని ఎక్కువ […]

అప్పుడే సిజేరియన్ల అవసరం రాదు.

బిడ్డను కనాలని నిర్ణయించుకొనే ముందర ముందు పోషకాహారం, అలాగే వ్యాయామంపై ద్రుషి పెట్టాలని లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆహరం తీసుకొని తగినంత  వ్యాయామం చేస్తే శరీరానికి చక్కని  ఫిట్ లో ఉండే ఆ ప్రభావం  బిడ్డపై ఉంటుందని వారు చెప్తున్నారు. బిడ్డను కనే వయసులో ఉన్న మహిళలల్లో సగం మంది ఊబకాయంతో ఉన్నారని, వారు కనుక ఎరోబిక్స్,  సైక్లింగ్ గనుక చేసి ఉంటె గర్బవతి అయ్యాక పెరిగే బరువులో    700 […]

పిల్లల్లో నిద్రలేమి తో అనారోగ్యం.

పిల్లలు చాలా సమయం టి.వీ.ల ముందు, స్మార్ట్ ఫోన్ లతో ఆటలాడుతూ సరిగా నిద్ర పోకుండా వుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా సరిపోకపోతే శరీరంలో కణాల వయసు తగ్గిపోతుందిట. క్రోమోజోముల అంచుల్లో  వుండే టెలోమర్ల  పొడవు మనిషి వయసుని బట్టి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పొడవు కుంచించుకుపోతుంది. దీని ఆధారంగా సరిగ్గా  నిద్ర చాలని లేదా నిద్ర పట్టడం లేదని కప్లయింట్ ఉన్న పిల్లల్ని పరిశోధించారు. నిద్రపోని పిల్లల్లో […]

నల్లని రుచులు ఇవ్వాల్టి ట్రెండ్.

ఎన్నో రంగుల్లో కేకులు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్ తయ్యారు చేసే యూని కార్న్ టెండొకటి వుంటుంది. ఇప్పుడు దానికి పోటీగా గొత్ ఫుడ్ ట్రెండ్ వచ్చేసింది సోషల్ మీడియా లోకి ఈ గొత్ ఫుడ్స్ అన్నీ బొగ్గు రంగే కొన్ని పదార్దాలను నల్లని నలుపుతో తయ్యారు చేస్తారు. వీటిలో కొబ్బరి చిప్పల్ని కాల్చి ఆ నల్లని మసిని ఆహారంలో చేరుస్తారు. ఈ బొగ్గు పొడి ఎలాంటి రుచితోనూ వుండదు కనుక నష్టం లేదు. లండన్, తైవాన్ లాంటి […]

తాజా శ్వాస కోసం.

ఏ హోటల్ కైనా వెళితే భోజనం తర్వాత టేబుల్ పైన సోంఫ్ వున్న ప్లేట్ ఎదురుగ్గా కనిపిస్తుంది. పంచదార పాకంలో ముంచి తీసినట్లు కనిపించే కరకరలాడే సోంఫ్ ను రెండు పలుకులైనా నోట్లో వేసుకుంటాం. నోట్లో మంచి వాసన ఉన్నట్లు వుంటుంది. ఇది సుగంధ ద్రవ్యం గానే కాకుండా ఎన్నో ప్రయోజనాలు వున్నాయని చెప్పుతున్నారు ఆహార నిపుణులు. సొంఫ్ మెదడు లోని జ్ఞాపక శక్తి కేంద్రాల్ని బలోపేతం చేస్తాయంటున్నారు. రక్తంలో పేరుకు పోయిన అనేక కాలుష్యాలను దూరం […]

పొట్లకాయ రసం దివ్యా ఔషదం.

పొట్లకాయ రసం  యాంటి బయోటిక్ గా పని చేస్తుందని ఈ మధ్యనే పరిశోధనా ఫలితం చెప్పుతుంది. పొట్లకాయలో విటమిన్ ABC ల తో పాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. జ్వరంతో వున్న వాళ్ళు కోలుకునేందుకు తేలికగా జేర్ణం అయ్యేందుకు పొట్లకాయ కూర తినిపిస్తారు. చైనా సంప్రదాయా వైద్యం ప్రకారం మధుమేహానికి పొట్లకాయ అద్భుత ఔషధం లాగా పనిచేస్తుందిట. క్యాలరీలు తక్కువ కావడం లో బరువు కూడా తగ్గిపోవచ్చు. పొట్లకాయ రసం తీసి […]

ఫిడ్జేట్ స్పిన్నర్.

కేధరిన్ హెట్టింజర్ రెండు వేళ్ళ మధ్య ఇమిడి పోయే ఒక చిన్న ఆట వస్తువుని తయారు చేసింది. దీని పేరు ఫిడ్జేట్ స్పిన్నర్.ఏ ఓ సారి  తన చెల్లెల్ని చూసేందుకు ఇజ్రాయెల్ వెళ్ళింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు పోలీసు, సాధారణ ప్రజల మీద రాళ్ళు రువ్వడం చుప్పించింది. ఎందుకలాయి విచారిస్తే ఒక రకమైన మానసిక వత్తిడి వల్ల అని తేలింది. అలాంటి వత్తిడిని దూరం  చేసేందుకు ఆమె ఓ పరికరం తయ్యారు చేసింది అదే ఫిడ్జేట్ స్పిన్నర్ దాన్ని […]

ఇంటి కాపలా కొ రోబో.

హేకురీ రోబోట్ ఆప్ తో పని చేస్తుంది. ఈ రోబో ఇంటి కాపలా కాసే వాచ్ మాన్ అనుకోవచ్చు ఇంట్లో ఎవరూ లేకపోతె చిత్రాల సాయం తో ఇల్లంతా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఏదైనా అనుమానంగా అనిపించే శబ్దం వస్తే వెంటనే ఫోన్ అలారం కు మెసేజ్ పంపిస్తుంది. ఒక వేళ ఇంట్లో అందరు వుంటే అందరికి సేవలు చేయగలదు. ఉదయాన్నే దగ్గరకు వచ్చే సమయానికి నిద్ర లేపుతుంది. సంగీతం వినిపిస్తుంది. అలాగే మనం నోటితో […]

నడక మొదలెట్టండి నడుం నొప్పి పోతుంది.

దీర్గ కాలంగా నడుం నొప్పి వేధిస్తుంటే దానికి నడకే మందు అంటున్నారు అమెరికా పరిశోధకులు. తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నడుం నొప్పి విషయం కాదు కానీ, ఎంతో కాలంగా నడుం నొప్పితో అది మాత్రం ప్రతి రోజు నడక మొదలు పెట్టండని సలహా ఇస్తున్నారు. వీడని నడుము నొప్పి ముందర కొన్ని రోజులు చురుక్గ్గా నడవలేకపోయినా లేదా ఎక్కువసేపు నడవలేకపోయినా ఆగి పోవద్దు అంటున్నారు. కష్టపడి నడక మొదలు పెడితే చాలా కొద్ది కాలంలోనే నడుం నొప్పి […]

మెదడు యాక్టివ్ గా వుండాలంటే.

90 బిలియన్ల న్యురాన్లు నిరంతరం శరీరం గురించిన సిగ్నల్స్ పంపిస్తూ వుంటే దైనందన జీవితాన్ని మనం కులాసాగా గడిపేస్తాం. మరి మన మెదడు యాక్టివ్ గా వుండాలంటే ప్రత్యేకమైన  ఆహారం ఇవ్వాలి కదా రాత్రంతానిద్రలో మనం ఆహారం తీసుకొం గనుక తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఉత్సాహంగా వుండటం కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పని సరిగా తీసుకోవాలి. వారమో రెండుసార్లు చేపలు తింటే మంచిది రోజుకు సరిపడా విటమిన్-ఇ అందేలా నట్స్ సలాడ్స్ పాలు కూర […]

మహిళలకు ఇవి బెస్ట్ వ్యాయామాలు.

బరువు  తెత్తే వ్యాయామాలు మహిళళకు ఎంతో మేలు చేస్తాయిని నేషనల్ సెంటర్ ఆఫ్ హెల్త్ స్టాటస్టిక్స్ అధ్యాయినాలు చెప్పుతున్నాయి. పది వరాల పాటు వెయిట్ స్త్రెగ్రనింగ్ వ్యయామాలుచేస్తే ఒత్తిడి పై పోరాడే ఫీల్ గుడ్ ఎందర్ఫిన్లు పుష్కలంగా విడుదల అవ్వుతాయిట. నడుము దిగువ భాగాన, మోకాళ్ళ దగ్గర తీవ్రమైన నొప్పులు రాకుండా వుండాలంటే ఈ వ్యయామం ఉపయోగ పడుతుంది. వారంలో మూడు రోజులు బరువులు ఎత్తే వ్యాయామాలకు తోడూ పరుగు నడక వంటి కార్డియో వ్యయామాలు ఎముకల […]