Friday, 07 Aug, 2026

మాత్రలు నీళ్ళతోనే బెస్ట్.

తియ్య తియ్యని ఆహార పదార్ధాలు భోంచేసినట్లు ఏదైనా అనారోగ్యం వస్తే ఓ చిన్ని టాబ్లెట్ వేసుకునేందుకు చాలా ఇబ్బంది పడతారు కొందరు. ఏదైనా అరటి పండులో పెట్టేసి పిల్లల చేత మాత్రలు మింగించేస్తారు. చెడు తగలకుండా ఏ పంచదారో చేత్తో పట్టుకుని  టాబ్లెట్ మింగిస్తారు. ఇవేవీ సరికాదు, టాబ్లెట్ ని నీళ్ళతో మాత్రమే వేసుకోండి అంటున్నారు డాక్టర్లు. కాఫీ, టీలతో వేసుకుంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. ఉదాహరణకు అస్తమా వంటి అనారోగ్యాలకు వాడే టాబ్లెట్ల […]