Saturday, 25 Jul, 2026

జిమ్ దగ్గర జాగ్రత్త.

వ్యాయామం మనం గాలి పీల్చినంత అవసరం తప్పని సరిగా ఇంట్లోనే, జిమ్ లో చేయవలసిందే. చర్మ సౌందర్య నిపుణులు ఏం చెప్పుతున్నారంటే వ్యాయామ పరికరాలు ఉపయోగించే సమయం జాగ్రత్త. ఆ పరికరాలతో పని చేసి ఆ ప్రదేశంలో చెప్పులు లేకుండా నడిస్తే బాక్టీరియా, వైరస్ ల బారిన పడతారని ముందు శుబ్రంగా మొహం కడుక్కుని తర్వాత జిమ్ లో నైనా సరే వ్యాయామ పరికరాలను, మన దగ్గర వుండే టవల్ శుబ్రంగా తడి చాకే ఉపయోగించాలి. కింద […]

అలర్జీయేమో జాగ్రత్త.

అన్ని బంగారు నగలే వుండవు. అమ్మాయిల ఫ్యాషన్ ఎంపికలో ఎన్నో రకాల మెటల్ ఆధారాలుంటాయి కానీ ఇలాంటివి చర్మానికి ఎన్నో అలర్జీలు తెచ్చిపెడుతుంటాయంటున్నారు డెర్మటాలజిస్ట్ లు. ఎదో చిన్న పాటి చెయిన్ లేదా మెటల్ గాజు వేసుకున్న చర్మానికి అలార్జీ వస్తే దాన్ని డెర్మటైటిస్ అంటున్నారు వైద్యులు. ఈ వస్తువుల్లో వుండే లోపం కారణంగా అలర్జీ వస్తుంది.చాలా ఇష్టపడి వేసుకున్న చుడీదార్ పైన అద్దిన రంగులవల్ల కుడా డెర్మటైటిస్ రావచ్చు. సౌందర్య సాధనల్లోని రెసార్సిన్ బామ్స్ పెరూ, […]

ఈ సమస్యలోస్తాయి.

టాబ్లెట్ కంప్యూటర్స్ ఎక్కడైనా వాడుకొనేందుకు వీలుగానే ఉంటాయి. బస్ లో ట్రయిన్ లో ఆఫీసులో  ఎలాగైనా వాడచ్చు. కానీ అన్ని బాగానే ఉంటాయి కానే పొజిషన్, పోశ్చర్ వల్ల బుజం, మెడకి సంబందించిన సమస్యలు చాలానే వస్తున్నాయి. చేత్తో పట్టుకుని, ఒళ్లో పెట్టుకుని తక్కువ వ్యూయాంగిల్ లో టేబుల్ పైన పెట్టి ఇంటర్నెట్ బ్రౌజింగ్,  ఈ మెయిల్, రీడింగ్ ల వల్ల చాలా పొజిషన్స్ లో తల మెడ వంచేస్తాయి. అప్పుడిక శాశ్వతంగా బాధపడాల్సిందే.

సింపుల్ అండ్ బెస్ట్.

ఇంట్లో చేసుకొనే కొన్ని మిశ్రమాలతో ఖరీదైన కాస్మోటిక్స్ కంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు పావు కప్పు అలోవీరా జెల్ ని పావు కప్పు కొబ్బరి నూనె ను వేడి చేసి ఆ క్రీమ్ ని జుట్టూ కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించి ఓ ఇరువై నిమిషాలు ఆరబెట్టి తల స్నానం చేస్తే జుట్టూ పట్టులా మెత్తగా ఉంటుంది. చాకు ను మరుగుతున్న నీళ్ళలో వేసి ఆ వేడిగా ఉన్న చాకుతో చీజ్,కాటేజ్ చీజ్ లు […]

వాయు కాలుష్య నివారించే గడ్డి.

వర్షాలు ఎక్కువై నేలకోతకు గురయ్యే కాస్తా ప్రాంతాల్లో స్విచ్ గ్రాస్ గడ్డిని పెంచ మనో పరిశోదకులు సూచిస్తున్నారు. వానలు లేక నెల బీటలు వారి పోయినా అలాగే వర్షాలు, వరద ప్రభావాలు ఎక్కువైనా ఈ గడ్డిని పెంచడం వల్ల లాభం ఉంటుందంటున్నారు. ఇది వేల బీటలు పడనీయదు. పశుగ్రాసం ఉపయోగ పడుతుంది బొగ్గుకు బదులు ఇంధనం గా ఉపయోగించు కొవచ్చు. వాయికాలుష్యం, భూమి కొలతకు గురయ్యె ప్రాంతాల్లో ఈ స్విచ్ గ్రాస్ పెంచితే ఈ గడ్డి ఆ […]

పాత హ్యాండ్ బ్యాగ్ కు కొత్త లుక్.

నగల అందం మెదలకే కాదు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ కు వచ్చింది. మార్కెట్లో వెండి, బంగారు రంగుల్లో వుండే వెరైటీ స్ట్రిప్స్, బ్యాగ్స్ ని కొత్త లుక్ తో మెరిసిపోయేలా చేస్తున్నాయి. ఒక బ్యాగ్ కొంటే, అది పాతది అయిపోయే వరకు మార్చే వీలుండేది కాదు. ఇప్పుడీ చక్కని రంగులు బంగారు నాగల్లాంటి స్ట్రిప్స్ తో రోజుకొ స్టయిల్ మార్చేయచ్చు. స్ట్రిప్ తీసి పెట్టుకొనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఈ వెరైటీ స్ట్రిప్ లు కొనుక్కుంటే రోజుకొ […]

వర్ణభరితం వంటిల్లు.

చేసే భోజనం కంటికీ, కడుపుకీ ఇంపుగా వుండాలి. అందుకే ముందర వంటింటిని వర్ణ మయంగా చేసే వస్తువులు వచ్చాయి. కిచెన్ క్రాఫ్ట్  వంటి సంస్థలు తయ్యారు చేసే సిలికాన్ తో చేసే వంట ఇంటి పని ముట్లు కళ్ళకి విందు. ఈ అట్ల కాడలు , చాకులు, ఫోర్కలు అలాగే సిలికాన్ గిన్నెలు కుడా 260 డిగ్రీల సెంటీగ్రేడ్  వరకు తట్టుకొంటాయి. ఓవెన్ లో ఉడికించేందుకు చెక్ చేసుకునేందుకు అవసరమైన అనేక పాత్రలు ఆకర్షణీయమైన రంగుల్లో వస్తున్నాయి. […]

ప్రయాణాలకు పాకెట్ స్టవ్.

ఒక సరదా కనిపెట్టామంటే అక్కడికి సౌకర్యంగా వెళ్ళే వస్తు సామాగ్రి కావాలి. ఎటైన్ లాంగ్ డ్రయిన్, లేదా దుర ప్రయాణం, ఏ బాబ్ రిసార్ట్స్ లోనో ఓ పూట వుండటం చాలా ధ్రిల్లింగ్. మన ప్రయాణంలో అప్పటికప్పుడు వేడి కాఫీ లేదా ఒక చిన్న ఆమ్లెట్ కావాలంటే ఎల్లా. ఇదిగో ఈ పాకెట్ స్టవ్ ఆ సమస్యకి పరిష్కారం దీన్ని తెరిచి పెట్టచ్చు. దీనితో పాటు కర్పూరంలా వుండే ప్యూయల్ కాయిల్స్ వస్తాయి. ఒక ఫ్యుయల్ టాబ్లెట్ […]

అందమైన బొమ్మలివి.

ఏటి కొప్పాక చెక్క బొమ్మలకు రెండు వందల సంవత్సరాల చరిత్ర వుంది. నక్క పల్లి అడవుల నుంచి తెచ్చి ఒక ప్రత్యేకమైన చెక్కతో ఈ బొమ్మలు చేస్తారు. ఇవి విశాఖా జిల్లాకు చెందినవి. లెత్ మిషాన్ పైన ఎక్కువ శాతం గుండ్రని రూపాల్లో వుండే ఈ బొమ తయ్యారీలో ఎంతో మంది కళాకారుల సమిష్టి కృషి వుంది. కొన్ని రకాల చెట్ల బెరడులు కొన్ని మొక్కల విత్తనాల నుంచి తీసిన రంగులు ఈ బొమ్మలకు వాడతారు. ఆట […]

బచ్చలి టాబ్లెట్స్ వస్తున్నాయ్.

బచ్చల కూర పప్పు బావుంటుంది. కంద బచ్చలి కాంబినేషన్ కుడా అదిరిపోతుంది అయితే ఈ బచ్చలి ఆస్ట్రియో ఆర్దరైటీస్ కు పెయిన్ కిల్లర్స్ కంటే ఎంతో బాగా పని చేసే గుణం వుందని పరిశోధకులు కనిపెట్టారు. ఈ బచ్చల ఆకులో సారాన్ని నానో పార్టికల్స్ రూపంలో సేకరించి ఔషదంగా తయ్యారు చేస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరం మార్కెట్ లోకి వస్తుంది. సాధారనంగా ఈ రకమైన కీళ్ళ నొప్పికి ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ నివారణ. ఈ పెయిన్ కిల్లర్స్ […]

పోషకాలు దొరుకుతాయి.

రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత […]

ఈ పువ్వుల టీ మంచి ఔషధం.

చేమేలీ, మన మల్లె మొగ్గ లాంటిదే. జాస్మిన్ గా పిలిచే ఈ చమేలీ సువాసనా భరితం. ప్రతీ రోజు చమేలీ పూల టీ తాగే వాళ్ళల్లో ఆయిప్రమాణం బాగా పెరిగిందని మెక్సికన్,అమెరికన్ లు గుర్తించారు. దీన్ని అత్యంత ప్రభావ వంతమైన ఔషద మొక్కగా గుర్తించి పరిశోధనలు మొదలు పెట్టారు. ఈ టీ ఎప్పటి నుంచో తాగుతున్న 65 సంవత్సరాల  వృద్దులను గుర్తించి వారి పై పరిశోధన మొదలు పెట్టారు. ఏళ్ళ తరబడి సాగిన ఈ రిసెర్చ్ లో […]

నాన్న ప్రేమా ఎంతో ముఖ్యం.

పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా పిల్లల పెంపకం గురించి మాట్లాదేప్పుడు తట్ల గురించే మాట్లాదుతారు అయితే చదువుకునే వయస్సులో వున్నా పిల్లలు తామం చదువు గురించిన నిర్ణయాలు, కొత్తగా పరిచయం అవుతున్న సొసైటీని, అర్ధం చేసుకునేందుకు తండ్రి వైపే మొగ్గుతుందట. ఉద్యోగం చేసే తండ్రి భాషా జ్ఞానం పైన, తెలివి తేటలు పైన నమ్మకం పెట్టుకొంటారట. ఉద్యోగం చేసే తండ్రి భాషా జ్ఞానం పైన, తెలివి […]

ఇదే ఆరోగ్య రహస్యం.

చక్కని సామాజిక జీవితం గడుపుతూ వుంటే ఇలాంటి అనారోగ్యాలు దగ్గరకు రావని ఒక రిపోర్టు. ఇటువంటి జీవితం వల్ల ప్రతికూల ఆలోచనలు రావు. వత్తిడి, అనారొగ్య కరమైన అలవాట్లు వుండవు. ఇటువంటి జీవితం ఏర్పరుచుకుని చక్కని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటోంది రిపోర్టు. సోడియం చక్కరలు తగ్గించి ఎక్కువ కాయగూరలు, పండ్లు, నట్స్, ఆహార ధన్యాలు లేగ్యుమ్స్ తీసుకుంటు వుంటే, అలాగే వారానికి రెండున్నర గంటల పాటు చురుకైన వ్యాయామం చేస్తే […]

చర్మం గురించి చెప్పేస్తుంది.

‘ఎక్కువ మంచి నీళ్ళు తాగడం’, ఎండ నేరుగా మీద పడుతుంది నీడ లోనికి పొండి’ అని క్షణం క్షణం మనం గురించి మన చర్మ పరిస్థితి  గురించి హెచ్చరికలు చేస్తూ వుంటే ఎలా వుంటుంది? అలాగే చర్మం జిడ్డుగా వుందా? పొడిగా వుందా?దీనికి పోషణ కావాలా? ఫలానా చిట్కా ఉపయోగ పడుతుంది చూసుకోండి అని హెచ్చరిస్తూ వుంటే ఎంత బావుంటుంది ? ఇదిగో అలా తయ్యారై వచ్చిందే వె స్కిన్ అనలైజర్. స్మార్ట్ ఫోన్కు అనుసంధానమై పని […]

మరకలు పదవిక.

పిల్లలున్న ఇళ్ళల్లో ఇంటి గోడల్ని పెన్సిల్ గీతాలు బొమ్మలు గెసి పాడుచేయకుండా కనిపెట్టుకుని వుండటం చాలా కష్టం. వాళ్ళ ద్రుష్టిలో గోడ చక్కని బ్లాక్ బోర్డ్. ఇష్టం వచ్చినట్లు గోడని పాడు చేస్తారు వాళ్ళు. అలాగే చక్కని ఇంటి గోడలపైన ఏ కారణం చేతనయినా మరకలు పడితే చేసేందుకు బావుండదు. పాత గోడల్లా అనిపిస్తాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం గా వచ్చింది. డై అండ్ ఎరేజ్ పెయింట్. ఈ రంగు పార దర్శకంగా వుంటుంది. దీన్ని ఇంటి […]

ఎంత బావుందో సముద్రం.

ఎంతో లోతుగా, ఎంతో చీకటిగా, ఎంతో నిసబ్దంగా వుంది సముద్రంలో ప్రపంచం, అద్భుతంగా వుంటుంది అంటోంది త్రిష. మాల్దీవుల్లోని బీచ్ లో సేద దీరేందుకు వెళ్ళిన త్రిష, అక్కడ స్కాబా డైవింగ్ ఎంజాయ్ చేసిందిట. నాకల నిజమైంది ఫిష్ లు, ఆక్టోపస్ లు, లాబ్టార్స్ ప్రాన్స్ డాల్ఫిన్ లాంటి జలాచరాలతో సమానంగా స్విమ్ చేస్తూ స్కూబా డైవింగ్ చేసిన అనుభవం అపూర్వం, నేనెంతో ధ్రిల్లయ్యాను అంటోంది త్రిష ఆమె స్కూబా డైవింగ్ చేసిన దృశ్యాలు యుట్యూబ్ లో […]

రోజుకో గ్లాసు రసం చాలు.

రోజుకో గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే చాలు. దీనిలోని విటమిన్లు జుట్టు పెరగటానికి, చర్మ సౌందర్యానికి ఒక టానిక్ లా పని చేస్తుంది. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్ లను వెలికి పంపేందుకు దోహదం చేస్తాయి. శరీరం నీరసించినా, అలసట కలిగినా గ్లాసు బత్తాయి రసం సత్వరం పని చేసి ఓపిన్ తెచ్చి పెడుతుంది. తరచుగా జ్వరం వస్తున్న, సీజనల్ జ్వరాలకు, వైరస్ తో బాధ పడే వారికి బత్తాయి రసం బాగా పని చేస్తుంది. […]

మంచి నీళ్ళు ఇలా తాగాలి.

నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనకు తెలుసు అయిటే ఎని నీళ్ళు ఏ సమయంలో తాగితే ఉపయోగం అంటే భోజనం చేసేందుకు అరగంట ముందు ఓ రెండు కప్పుల నీళ్ళు తాగాలి. కనీసం అలా పన్నెండు వారాల పాటు ప్రతి భోజనానికి ముందు తాగితే బరువు తగ్గడం తెలుస్తుంది. ఉదయం లేవగానే లంచ్ కు ముందు,డిన్నర్ కు ముందు, ఇలా నీరు తాగాలి. శరీరం లో వ్యర్ధాల తొలగింపుకు, శరీరానికి కావలసిన హైడ్రేషన్ లభిస్తుంది. […]

స్పూన్ నువ్వులు చాలు.

ఎంతో మంది స్త్రీ లలో పోషకాహార లోపం వల్ల వచ్చే రక్త హీనత కనిపిస్తుందని ఒక రిపోర్టు. ఇందుకు ఆహార పరమైన మార్పులు చూసుకుంటే చాలు. చాలా సామాన్యమైన పదార్ధాల్లో ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. వేయించిన సెనగ పప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసర్లు, ఎర్ర కందిపప్పు రాగుల్లో ఇనుము వుంటుంది. కరివేపాకు, గోంగూర, పుదీనా, మెంతి కూర, మునగాకు చెంచా నువ్వులు, బాదం, పిస్తాల్లోనూ ఇనుముంటుంది. నేలసరిలో రక్తస్రావం వల్ల ఐరన్ లోపం వస్తే డాక్టర్లు పోషకాహారం, […]