allergy
అలర్జీయేమో జాగ్రత్త.
అన్ని బంగారు నగలే వుండవు. అమ్మాయిల ఫ్యాషన్ ఎంపికలో ఎన్నో రకాల మెటల్ ఆధారాలుంటాయి కానీ ఇలాంటివి చర్మానికి ఎన్నో అలర్జీలు తెచ్చిపెడుతుంటాయంటున్నారు డెర్మటాలజిస్ట్ లు. ఎదో చిన్న పాటి చెయిన్ లేదా మెటల్ గాజు వేసుకున్న చర్మానికి అలార్జీ వస్తే దాన్ని డెర్మటైటిస్ అంటున్నారు వైద్యులు. ఈ వస్తువుల్లో వుండే లోపం కారణంగా అలర్జీ వస్తుంది.చాలా ఇష్టపడి వేసుకున్న చుడీదార్ పైన అద్దిన రంగులవల్ల కుడా డెర్మటైటిస్ రావచ్చు. సౌందర్య సాధనల్లోని రెసార్సిన్ బామ్స్ పెరూ, […]
