Saturday, 25 Jul, 2026

వాసన మంచిదే! కానీ రసాయినాలు.

శరీరం పైన సుగంధ పరిమళాలు వెదజల్లటం సంగతి ఎలా వున్నా డియోడరెంట్ ల తయ్యారీల్లో ఉపయోగించే రసాయినాల వల్ల అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ డియోడరెంట్స్ ఎక్కువ బాహుమూలల్లో ఉపయోగిస్తాం కనుక ఇవి రొమ్ము కణజాతులపై ప్రభావం చూపిస్తాయి, తర్వాత కాన్సర్ వచ్చె ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ రసాయినాల వల్ల చర్మం పై తేమ పోయి దురద రాషేస్ కుడా వచ్చే ప్రమాదం వుంటుంది అంటున్నారు. ఈ డియోడరెంట్ వాడకం, సాయంతరం ఇంటికి వచ్చిన వెంటనే […]

మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి.

భారత దేశంలో జులై’ నుంచి నవంబర్ మధ్యలో యాంటీ బయోటిక్స్ వాడకం పెరుగుతుందని ఒక నివేదిక చెప్పుతుంది. అనేక రకాల అనారోగ్యాలకు వైద్యులు ఈ మందు సిఫార్సు చేస్తారు. వీటిని వేసుకోవడం లో చిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, సరైన టైమ్ కి ఇవి వాడాలి. మాత్ర వేసుకున్నాక తప్పని సరిగా నీళ్ళు తాగాలి. ఎక్కువ నీళ్ళు తాగితే ఈ మాత్రాని సులభంగా జీర్ణవ్యవస్థ లోకి చేరేలా చేస్తుంది. కడుపులో వికారం రానివ్వకుండా నీళ్ళు కాపాడతాయి. కొన్ని […]

బేకింగ్ సోడా తో వాసనలు మాయం.

ఫ్రిజ్ లో ఎన్నో రకాల వస్తువులు పెట్టేస్తాం. పాలు, పెరుగు, కూరలు కాకుండా మిగిలిన ఆహార పదార్ధాలు, ఫ్రోజన్ ఫుడ్ తో ఫ్రిజ్ ను నింపేసి దాన్ని సాధారణంగా అలా వదిలేస్తాం. దాంన్తో ఫ్రిజ్ తెరవగానే గుప్పుమంటూ వాసనా వచ్చేస్తూ వుంటుంది. ఫ్రిజ్ లో కంటెయినర్లు పాత్రలు చాలా జాగ్రత్తగా సర్దుకోవాలి. వండిన పదార్ధాలు, పాలు, పెరుగు గిన్నెల పైన మూతలు తప్పనిసరిగా పెట్టాలి. పండ్లు, రకరకాల కాయగూరలు విడివిడిగా కవర్లలో ఉంచాలి. మరీ వాసనగా అనిపిస్తే […]

కుంకుమ లో సీసం.

స్టిక్కర్లు కుంకుమ వాడకం తగిపోతుంది కానీ పెళ్ళిళ్ళు శుభాకార్యాలు పండగలలో కుంకుమ వాడకం వుంటుంది. సంప్రదాయకంగా వాడే కుంకుమలో రసాయిన వాడకం మితి మీరి ఉండవని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. న్యుజెర్సీ లో ఆసియా దేశాలకు చెందిన దుకాణాల్లోని నమూనాలు, ఢిల్లీ ముంబాయ్ నుంచి తెప్పించిన నమూనాలు మొత్తం 120 వరకు  సేకరించి పరీక్షలు చేయిస్తే వీటిలో 80 శాతం సీసం వాడకం పరిమితికి మించి వుందని తేలింది. కుంకుమ ఎర్రగా కనిపించేందుకు లెడ్ టెట్రాక్సైడ్ ఎక్కువగా వాడుతున్నారని […]

పర్ ఫెక్ట్ షాపింగ్ కు ఇదే సమయం.

బెస్ట్ షాపింగ్ చేసేందుకు ఒక వయస్సు రావాలంటున్నారు ఎక్స్ పార్ట్స్ సాధారణంగా 25 నుంచి 30 ఏళ్ల వయస్సులో వున్న వాళ్ళకి తమకి ఏవి అవసరమో ఏవినప్పుతాయో తెలియదు. ఇతరులు కొన్నారని, సినిమా తారలు కట్టుకొన్నారని తాము షాపింగ్ చేస్తారు. అవి తమకు నప్పుతాయినే అనుకొంటారు. తీరా షాపింగ్ అయ్యాక అవి నచ్చకుండా పోతాయి. చాలా వస్తువులు నిరుపయోగంగానే ఉంటాయి. అందుకే 50 ఏళ్ళు దాటాక ఒక పరిణితి అనుభవం వస్తుంది. డబ్బు విలువ తెలుస్తుంది. అప్పుడు […]

పాదాలు నొచ్చుకుంటాయి.

కాలు బయట పెడితే దుస్తులను సందర్భానికి తగ్గట్టు రకరకాల ఫ్యాషన్ మారుస్తుంటారు అమ్మాయిలు సాధారణంగా పాయింటెడ్ హైహీల్స్ పైకే వాళ్ళ దృష్టి పోతా వుంటుంది. అయితే ఇంట్లో వేసుకునేందుకు మాత్రం హవాయి చెప్పులు వాడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే వాకింగ్ కు ఎక్కువ దూరం నడిచేందుకు మాత్రం ఈ చెప్పులు తగినవి కావు. ఈ హవాయి చెప్పుల పట్టీల వాళ్ళ పాదాలకు, కాలి వేళ్ళకు రాపిడి తగిలితే బొబ్బలు వస్తాయి. బొటన వేలు దాని పక్కన వేలు […]

వర్షాల్లో జాగ్రత్త.

వర్షాలు కురిస్తే ఇల్లంతా తేమగా, తడిగా వుంటుంది. ఇప్పుడు తలుపులు వేసి వుండే బీరువాలు, అరల్లో పెట్టుకొనే నగలు, దుస్తులు, పుస్తకాలు, చెప్పులు అన్నింటికి సమస్య చెమ్మ చేరితే చెద పురుగులు పడతాయి. పుస్తకాల బీరువాలో బుక్స్ బయటకు తీసి లోపల కిరోసిన్ రాసి తలుపులు తీసి ఉంచితే కొద్ది సేపటికి వాసన పోతుంది. అప్పుడు పుస్తకాలు సర్డుకుంటే చెదలు సమస్య రాదు. ఇక ప్లాటినం బంగారు నగలు వర్షంలో గనుక తడిస్తే వెంటనే వాటిని పొడి […]

ఎలర్జీలు రావు.

మనం ఇచ్చే ఆహారంలోనే ఆరోగ్యం దాగి వుంటుంది పిల్లల్లో ఎలర్జీలు ఆస్మా వంటివి రాకుండా ఉండాలంటే వారికి చిన్నతనం నుంచి తాజా కూరగాయలు పెట్టాలి. బీన్స్, టమాటో, దోసకాయ వంటి కూరగాయలు బాగా తీసుకుంటే పిల్లల్లో ఎలర్జీలు వచ్చే అవకాశం 50 శాతం తక్కువగా వుంటుంది. వాళ్ళకి అన్ని రకాల రుచులు అలవాటు చేయాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు తినిపించడం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పోషకాలు అందుతాయి. వారికి సీజనల్ గా వచ్చే జలుబు, […]

ఆత్మహత్య ఆలోచనలు ఇందుకే.

మూడు లక్షల మంది పై పదమూడు సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన పరిశోధన చేసి, నిద్ర తక్కువై నందువల్లనే ఆత్మహత్య  చేసుకోవాలన్న  ఆలోచనలు వారిలో వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. పరిశోధనల విషయం ఆత్మహత్యలకు పురికొల్పే  కారణాలు, మాములు వ్యాధులు, మెదడు సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా నిద్ర లేమి కారణాలు ఆత్మహత్య  లకు పురికోల్పే విగా వీరు కనుగొన్నారు. అంచేత నిద్ర గురించి పట్టించుకోమంటున్నారు పరిశోధకులు. పరిపూర్ణమైన ఆహారం, స్ధిరమైన పని గంటలు, అలాగే సరైన నిద్ర వెలలు […]

ఉల్లి కాడల్లో ఖనిజాలు.

సూప్ లు ఫ్రైడ్ రైస్ లు మంచూరియాల్లో వాడే ఉల్లికడల్ని అన్ని కురల్లోనుకలిపి వాడటం అలవాటు చేసుకోమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ వుల్లికడల్లో ఎన్నో ఖనిజాలు వున్నాయి. రాగి మెగ్నీషియం, పోటాషియం, క్రోమియం, మాంగనీస్ తో పాటు బి విటమిన్ కుడా సమృద్దిగా ఉందీ వుల్లికడల్లో ఇందులోని సల్ఫర్ అధిక రక్త పోటు సమస్య అరికడుతుంది. ఉల్లి కాడలతో చేసిన వంటలు తింటే దగ్గు, జలుబు తగ్గిపోతుంది. మధుమేహం వున్నవాళ్ళు ఈ ఉల్లికాడలతో చేసిన వంటలు తింటే […]

చెత్త పేరుకుంటుంది.

ఒక రిపోర్టు ప్రకారం ఏడాదికి ఒక వ్యక్తి ఉత్పత్తి చేసే చెత్త 271 కిలోలుగా గుర్తించారు. మన దేశ జనాబా నుంచి పరిశ్రమల నుంచి పోగయ్యే చెత్త ఆరు కోట్ల తన్నులని ఒక అంచనా ప్రపంచంలో అతి ఎక్కువ వ్యర్ధాలను ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా, అమెరికా, భారత వరసగ్గా వున్నాయి. ఈ చెత్త రీసైకిల్ చేయకపోతే మట్టిలో కలిసిపోరు. కూల్ డ్రింక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు బ్యాటరీలు, గాజు వస్తువులు, అల్యూమినియం పాయిల్స్ వంటివి మట్టిలో […]

షాంపూలు సువాసన భరితం.

సువాసనలకోసం తరాలనుంచి తపిస్తూనే వున్నారు. స్నానం చేసే వాళ్ళంతా ఘుమ ఘుమ లాడాలి. అగరబత్తి వెలిగిస్తే ఇల్లు వాసన రావాలి. సాంబ్రాణి వేస్తారు. అత్తరు పన్నీరు రాస్తారు. సువాసన పట్ల మనిషికుండే ఇష్టం తీరిపోలేదు. ఇప్పుడు తలస్నానం కోసం వాడే షాంపుల్లో రోజంతా నిలిచి వుండే పరిమళం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే షాంపూల్లో తలకి పట్టి ఉండేలా కొన్ని అడవి పూల వాసనలు, పండ్ల వాసనలు చాలా వున్నాయి. ఇప్పుడు పారిస్ లోని నిపుణులు షాంపూల్లోని […]

రాత్రి వేళ భోజనం చర్మానికి సమస్య.

నైట్ డ్యూటీలతో రాత్రీ పగలు నిద్ర వేళలు మారిపోతున్నాయి. రాత్రంతా మేలుకోవడం, ఏ మధ్య రాత్రో తినడం సర్వ సాధారణం అయిపోతుంది. దీని వల్ల చర్మం దెబ్బ తినే సమస్య వస్తుందిట. అంటే రాత్రి వేళ భోజనం చేసే అలవాటు పెంచుకుంటే, పగటి సమయంలో అతి నీలలోహిత కాంతి నుంచి చర్మాన్ని సంరక్షించే ఎంజైమ్ పని తీరు తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం లోని డి.ఎన్.ఎ దెబ్బ తిని కాన్సర్లు రావడం, చర్మం ముడతలు పడటం వంటివి జరిగే […]

వయస్సుకు తగ్గట్టు.

వయసుకి తగ్గట్టు వ్యాయామం వుండాలి. ఎన్ని వయస్సుల్లోనూ వారానికి ఇన్ని గంటల వ్యాయామం అంటే ప్రమాదకరమే. 20ల్లో ఉన్నవాళ్ళు వారానికి 45 నిమిషాల పరుగు, నడక, సైకిల్ తొక్కడం అప్పుడప్పుడు దంబెల్స్ ఎత్తడం కుడా చేయాలి. ఇక 30ల్లో కొచ్చేస్తే వారంలో రోజు మార్చి రోజు, రోజుకు ఇరవై ఐదు నిమిషాలు చేసే వ్యాయామం చాలు. పావు గత వేగామగా నడవడం తప్పనిసరిగా వుండాలి. బుజాలు బలంగా వుండే వ్యాయామం చేయాలి. నడవచ్చు కానీ అరగంట చాలు. […]

పండ్ల తొక్కలతో వాసనా మాయం.

చమటకు తడిసి బూట్లలో దుర్వాసన వస్తు వుంటుంది. చిన్ని చిట్కాలతో సమస్యను పోగొట్టొచ్చు. బూట్లు వాసనగా వుంటే వాటిలో వంట సోడా చల్లి అలా రాత్రంతా వదిలేస్తే అది చమటను దుర్వాసనను పిల్చుకుంటుంది. కాఫీ పొడి, వంట సోడా కలిపీ పొట్లం కత్తి బూట్లలో వేసి ఉంచితే తెల్లారే సరికి దుర్వాసన పోతుంది. నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి బూట్ల పై చల్లినా దుర్వాసన పోతుంది. బూట్లలో తేమ చేరినా దుర్వాసన కావచ్చు. వాటిలో కాగితం వుండాలని […]

ఇదే సుముహుర్తం అట.

చాలా మంది ముహుర్తాల పైన నమ్మకం వుంటుంది. ఈ ఘడియ సుముహూర్తం అని, ఇది దుర్ముహుర్తం అని నమ్మకంతో ఆ టైమ్ లో ఏ ఏ పనులు చేయచ్చు చేయకూడదనో నిర్ణయించుకొంటారు. ఈ పనిని లండన్ వాళ్ళు కుడా సర్వే చేసి నిర్ణయించారు. లాన్ కాస్టర్ విశ్వవిద్యాలయం వారి నివేదిక ప్రకారం పగలు 11.59 గంటలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే మంచి టైమ్ అని తెచ్చారు. ఆ సమయంలో మెదడు శరీరం చురుగ్గా వుండటం వల్ల అప్పుడు […]

నిమ్మ జాతి పండ్లు తినాలి.

ఇంట్లో తీరిగ్గా వున్న, ఏదైనా తెరిగ్గా సినిమా చూస్తూన్నా లేదా ఒత్తిడి అనిపించినా ఎదో ఒక్కటి తినేయాలనిపిస్తుంది. అప్పుడు నిమ్మజాతి పండ్లే అందుబాటులో వుంచుకుంటే అవి చాలా మేలు చేస్తాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా వంటి పండ్లలో వుండే సి విటమిన్ రక్తంలో చక్కర స్ధాయిల్ని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి సిట్రస్ రకాలు. ఇన్ ఫెక్షన్లు రానీయవు జలుబు, జ్వరం, దగ్గు రానీయవు. ఒక వేల వచ్చినా తొందరగా కోలుకునేలా […]

సైట్ గురించి తెలుసుకుంటే మంచిది.

ఇప్పుడంతా ఆన్ లైన్ కొనుగోల్లే. పాపాయికి బుల్లి గౌను కొనాలన్నా, డయిపర్స్ కావాలనుకున్నా ఆన్ లైన్ ఆర్డర్సే కాలుకదపకుండా ఇంటికి వస్తున్నాయి వస్తువులు, దుస్తులు కొనుకునే ముందర సైట్ గురించి బాగా తెలుసుకుని, వస్తువులు కొనడం మొదలు పెట్టాక ఆఫర్స్ గురించి మెసేజ్ లు వస్తాయి. అప్పుడు తొందర పడిపోకుండా. నాణ్యత గురించే ఆలోచించాలి. ముందుగానే ఈ నెలలో బడ్జెట్, మనకు కవల్సిన వస్తువులు రాసి పెట్టుకుంటే అప్పుడు కంటికి ఆకర్షనీయంగా వున్న ప్రతి వస్తువు కొనుగోలు […]

పండగ కొలువుకి బావుంటాయి.

దసరా పండగ రాబోతుంది. బొమ్మలు కొలువు దీరతాయి. ఒకసారి కొండపల్లి బొమ్మలు గుర్తు చేసుకొంటే మంచిది కదా. పూర్తిగా పురాణాల నుంచి స్ఫూర్తి తెచ్చుకొని చేసే బొమ్మలు కొండపల్లి బొమ్మలు ప్రత్యేకత. మత్యావతరం మొదలుకొని అన్నీ అవతారాలు చక్కని రూపంలో ఆకర్హనీయమైన రంగులతో అందంగా ఉంటాయి.ఏనుగు అంబారి మరి స్పెషల్. పూరిల్లు, కళ్ళు గీత కార్మికుడు, పంటతో వస్తున్నఎద్దులబండి, రైతు, పాములను ఆడించే మనిషి. ఇందులో ప్రత్యేక ఆకర్షణ సైనికుల కవాతు, వివాహ ఊరేగింపు అయితే ఇవన్నీ […]

కొత్త లుక్ కోసం.

ఇప్పుడు రెగ్యులర్ గా వేసుకునే డ్రస్సులే ఇంకాస్త కొత్తగా ఆధునికంగా కనిపించాలనుకోంటే కాంబినేషన్స్ మార్చుకొంటే సరిపోతుంది. సల్వార్లు, కుర్తీలు, లెగ్గింగ్స్ వేసుకుంటారు సాధారణంగా. అయితే విభిన్నంగా కనిపించాలనుకుంటే పొడవాటి కుర్తీలకు జతగా లెగ్గింగ్స్, కుర్తీలలో కలంకారీ, రాజస్థాన్, బొలెరోలు మల్టీకలర్ జాకెట్స్ వంటివి చాలా బావుంటాయి. ఇక కుర్తీలు, టాప్ లు చేతుల్లెకుండా వున్నవి తీసుకుని పైన కేప్ జత చేస్తే బావుంటుంది. సౌకర్యంగా సాంప్రదాయకం గానూ వుంటుంది. ప్రింటెడ్ కుర్తీలు తీసుకుని షిఫాన్ కేప్ వేసుకుంటే […]