Saturday, 25 Jul, 2026

పడుకునే తీరుతో ఆరోగ్యం.

నిద్ర పొతే విశ్రాంతి కదా, కానీ అదే నిద్ర అందాన్ని ఆకృతిని చెడగొట్టచ్చు కుడా. పడుకునే తీరులోని లోపాలు చర్మానికి హాని చేస్తాయి. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ అందుతుంది. బరువు పొట్ట మీద వేసి దిండులో తల దూర్చి పడుకుంటే కుడా నష్టం. చర్మ రంద్రాలు ముసుకు పోయి మొటిమలు వస్తాయి. ఇక దిండు కవర్లు మార్చకపోయినా, దిండు దీర్ఘ కాలం  వాడినా వచ్చే ఇబ్బందులు ఎన్నెన్నో. అలాగే క్రీములు, మేకప్ లు పూర్తిగా తుడిచేసుకుని […]

బిడ్డ కావాలంటే బరువు పెరగాలి.

సన్నగా నాజుగ్గా కనిపించేందుకు అమ్మాయిలూ చాలా కష్టపడతారు. ముందుగా తిండి మానేస్తారు. ఈ జీరో ఫిగర్ పెళ్ళికాక మునుపు ఎలా ఉన్నా, పెల్లైయ్యకా బిడ్డకు జన్మ నివ్వాలంటే మాత్రం చాలా సమస్యలు తెస్తుంది. ఇలా సన్నగా ఉండి శరీరానికి పోషకాలు అందివ్వని వాళ్ళలో గర్భ స్రావాలు, బరువు తక్కువ బిడ్డకు జన్మ నివ్వటం, తక్కువ అనిమియోటిర్ ఫ్లూయిడ్ లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే బిడ్డను కావాలనుకొన్న వాళ్ళు సన్నగా నాజుగ్గా ఉండాలనే కోరికను పక్కన పెట్టి […]

ఈ జాగ్రత్తలు చాలా అవసరం.

గర్భవతిగా వుంటే స్నేహితులు, బంధువులు డాక్టర్లు దగ్గర నుంచి ఎన్నూ సలహాలు వస్తున్నాయి. ప్రేమతో చెప్పినవి వినచ్చు. కొద్ది జాగ్రత్త కుడా అవసరమే. శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుకొనే కొన్ని వ్యాక్సిన్లు డాక్టర్ సలహా తీసుకోవాలి. వైద్యుల అనుమతి లేకుండా ప్రయాణాలు వద్దు. స్కిప్పింగ్ పొజిషన్ మార్చుకోవాలి. ఎదో ఒక పక్కకి తిరిగి పడుకోవాలి. అనేక రరకాల ప్రాణంతక వ్యాదుల్ని స్టెమ్ సెల్స్ ద్వారా పరీక్షించూకొవచ్చు. కనుక కార్డ్ బోర్డ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పై […]

స్ట్రెచ్చింగ్ చాలు.

ఎక్కువగా వ్యాయామం చేసినా, జిమ్ లో వళ్ళు వంచినా కండరాళ్ళు పట్టేస్తాయి. అలాటప్పుడు సాదారణంగా పెయిన్ కిల్లర్ వైపు చేయి సాగుతుంది. అలా వద్దంటారు డాక్టర్లు.  వీటి వల్ల డయేరియా, వికారం స్టమక్ అల్సర్స్ సమస్య వస్తుంది. అలాగే పెయిన్ కిల్లర్ డోస్ మొత్తం వేసుకోవాలి. అలా అని చిన్న డోస్ మెడిసిన్ కుడా వద్దనే అంటున్నారు ట్రెయినర్ల, డాక్టర్స్ కుడా. వ్యాయామం వల్ల కట్టి పడేసిన కండరాళ్ళకు తేలిక పాటి స్ట్రెచ్చింగ్ లు చేయడం విశ్రాంతి […]

ఎలా నడిచినా ఒక్కటే.

తీపిగా విశ్రాంతిగా నడవాలా, గబగబా నడవాలా అని డైలమా వుంటుంది. ఎదో ఒక యాక్టివిటి శరీరానికి ముఖ్యం గనుక ఎలా నడిచినా పర్లేదు. ఐదేసి నిమిషాల చొప్పున చిన్నగా నడిచినా ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి వత్తిడి బ్యాక్ ప్రెజర్ తగ్గుతాయి. వాకింగ్ ఊపిరి తిత్తుల సమాధ్యం పెంచుతుంది. లీజర్ గా వాక్ చేసినా కొన్ని ప్రయోజనాలు ఆరోగ్యానికి సహకరిస్తాయి. అయితే బాగా బరువు తగ్గాలి అనుకుంటే స్పీడ్ వాక్ చేయాలి లేదా వారంలో ప్రతి […]

జలుబుకు శొంటి పొడి.

వర్షాలు బాగా కురుస్తుంది. బయట అడుగు పెట్టి తడిసి పోయి రావడమే అవ్వుతుంది. ఇక దగ్గు జలుబు వంటి సమస్యలు మొదలు అలా జలుబు భారం గా వుంటే శొంటి కాఫీ తాగితే ఫ్రెష్ గా వుంటుంది. ఏం కష్టం కాదు. మరుగుతున్న టీ డికాషన్ లో కాస్త శొంటి పొడి వేయాలి. అల్లం ఎండబెడితే శొంటి అవ్వుతుంది. ఈ సొంటిని పొడి చేసి ఎన్నో అనారోగ్యాలకు ముందుగా వాడవచ్చు. వేడి వేడి అన్నంలో శొంటి పొడి […]

అత్యుత్తమ పానీయం లస్సీ.

ఎన్నో రిపోర్టులు చూస్తూ వుంటాం. ఏ కూల్ డ్రింక్ తాగినా ఎదో ఒక సమాసే అంటాయి రీసెర్చులుమరి చల్లగా ఏం తాగాలి. దాహం వేస్తె అస్తమానం మంచినీళ్ళే అయిటే  కూల్ డ్రింక్స్ తాగినా ఫ్రెష్ నెస్ ఎలా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం   లస్సీ  అంటున్నారు ఎక్స్ పర్ట్స్. భారతదేశపు పానీయం లస్సీ. ఉప్పుతీపి తో ఎలా తాగినా అత్యుత్తమేనని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. పండ్ల రసాలు, కృత్రిమ డ్రింక్స్ ఏవైనా సరే లస్సీ ముందు తీసికట్టే […]

ఇది ఒకలాంటి వ్యాయామం.

ఇంటి పనికి ముగింపు వుండటం లేదు. ఇంకా వ్యాయామం ఎక్కడా అని నీరస పడతారు గృహిణులు. అయిటే ఈ వ్యాయామ ఫలితాన్ని అందుకునేందుకు ఇంటి పనే వ్యాయామంగా మార్చుకోండి అంటున్నారు వైద్యులు. ఒక గంట సేపు పద్దతిగా ఇల్లు తుడిచే పనిని వ్యాయామం లా లేస్తూ వంగుతూ గబగబా గది లోనుంచి నడుస్తున్నట్టు గా చేయచ్చు. దీని కోసం వీలైన పద్దతిలో ప్లాన్ చేయాలి. అంటే వేగంగా నడవడం, మెట్లు దిగటం, వస్తువులు మీదకి కిందకు మార్చడం, […]

పెప్పర్ మింట్ ఆయిల్ మంచిది.

సరైన వస్త్ర ధారణ, వ్యక్తిగత శుబ్రత పాటిస్తున్నా సరే చాలా మంది అమ్మాయిలను వేదించే సమస్య శరీరక దుర్వాసనకు కారణం కావచ్చు. ఒత్తిడి కుడా శారీరక దుర్వాసనకు కారణం కావచ్చు. ఒత్తిడి ఎక్కువగా వుంటే శరీరం  ఎపోక్రైన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్ధాలు కుడా ఈ వాసనకు కారణం కావచ్చునంటారు కాణీ శాస్త్రీయంగా రుజువులు ఏమీ లేవు. డియోడరెంట్స్ తాజాగా వాసనలను తాత్కాలికంగా ఇస్తుంతాయి కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. […]

గులాబీలు పూసే రోజులివి.

సెప్టెంబర్ నుంచి మార్చే వరకు గులాబీలు చక్కగా పూచే తరుణం అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించి మట్టి కరిగించి ఎరుపు కలిపితే ఇక తర్వాత పువ్వులు పెద్దవిగా చక్కగా వస్తాయి ఇదే పద్దతి దేసుమ్బార్ లో కుడా చేయాలి. ప్రతి నెల నాలుగైదు రోజులు మట్టిని పోడిబారనివ్వాలి . కెమికల్ ఫర్టిలైజర్స్ పూల సువాసన తో ఉండాలంటే ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడాలి. వేప ఆకులూ ప్రోటీన్ కు ఆధారం. ఏడాది పొడవునా పూలు పూసే నాటు […]

మెరిసే చర్మానికి ఆహారం.

చర్మం మెరిసిపోవాలంటే ఇప్పుడు ఫేస్ పాక్ ల పైనే పడకూడదు తినే ఆహారం కుడా చర్మానికి అపూర్వమైన కంటి ఇస్తుంది. విటమిన్ సి ఎక్కువగా వుండే బ్రోకలి, జామ పండు, కివి పండ్లు, ఆరంజ్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు చిలకడ దుంప నీదు , కోలాజేన్ ఉత్పత్తి కి సహకరిస్తాయి. ఇవి క్యాపీల్లరీలను బలోపేతం చేసి చర్మానికి ఆహారం అందిస్తాయి. ఒమేగా-3 , ఒమేగా-6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనె లో […]

వెల్లువగా ఔషధ గుణాలు.

ముదురు ఆకు పచ్చ రంగులో, ఏమాత్రం అందంగా, లేదా తినేందుకు చేదుగా వుండే కకరలో హైపోగ్లైకోమిక్ అనే పదార్ధం రక్తంలోని చక్కర స్ధాయిని అదుపులో ఉంచుతుంది. శరీరానికి అవసరం అయ్యే గ్లూకోజ్ ను అందించే శక్తి కకరలో వుంది. కాకర కాయ గింజలలో  గ్లూకోజ్ ను తగ్గించే చారన్ టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్ధం వుంది. రక్తాన్ని శుద్ధి చేసే కాకరలో బి1, బి2, బి3, సి విటమిన్ల తో పాటు మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ […]

ఈ సమస్య చాలా సహజం.

గర్భవతిగా వున్నప్పుడు, డెలివరీ దాటాక కుడా జుట్టు బాగా రాలిపోతుందని చాలా మంది కంప్లయింట్ చేస్తూ ఉంటారు గర్భవతిగా ఉన్నపుడే ప్రోటీన్స్ ఖనిజాలు ఐరన్ అధికంగా వున్న ఆహారం తీసుకుంటే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఇక ప్రసవం తర్వాత జుట్టు వుదిపోవడం చాలా సహజం. అయితే మూడు నెలల తర్వాత సమస్య తగ్గుతుంది. అప్పటికి తగ్గక పొతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు. రోటీన్ గా శిరోజాల ద్రుడత్వం కోసం చేసే మసాజ్ లు, క్రమం తప్పని హెయిర్ […]

స్టయిల్ ఏదైనా నాణ్యత ముఖ్యం.

సన్ గ్లాస్ లు ఇప్పుడు ఫ్యాషనే మంచి నాణ్యత గల 100 శాతం యు.వి రేడియేషన్ ఆపగల కళ్ళజోళ్ళు ఎంచుకుంటే కళ్ళు అలసట వుండవు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు వాడే వారికి పెద్దగా మీమాంన అవసరంలేదు. ప్రిస్క్రిప్షన్, సం గ్లాస్ ల నడుమ విడిగా ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మార్కెట్ లో ఫోటో క్రోమిక్ లెన్సెస్ అందుబాటులో ఉంటున్నాయి. అవి యువి లైట్ కు ఆటోమేటిక్ గా ఎడ్జాస్ట్ అవ్వుతాయి. ఇంటి నుంచి బయటి వాతావరం లోకి వెళ్ళినప్పుడు […]

వెంటనే టాబ్లెట్ వద్దు.

కంప్యుటర్ ముందు పని చేసే వాళ్ళకు తలనొప్పి తరచూ బాధిస్తు వుందని చెప్పుతుంటారు. దీనికి వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోకునా నొప్పికి గల కారణం అన్వేషించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలను ఎంతో సేపు ఒకే పొజిషన్ లో వుంచడం వాళ్ళనూ తల నొప్పి రావొచ్చు. కళ్ళు అలసట చెందడం వాళ్ళను కావచ్చు. ఆ తల నొప్పి ఉదయం వేల అమిపిస్తే రాత్రికి రక్తం లో చక్కర శాతం తగ్గి ఉండవచ్చు.సరైన దిండు లేకపోవడం ముఖ్య కారణం అయ్యి […]

సంగీతానికి గొప్ప శక్తి.

రోజంతా ఇంటి పనులతో గడిపే గృహిణులు కాస్తయినా రిలీఫ్ లేదనుకొంటారు. ఈ పనితో వత్తిడి పెరుగుతుంది కుడా. రిలాక్సేషన్ కోసం రోజులో పది నిమిషాలు అలా జిన్ సమర్ధవంతంగా వుండే ఏ మార్కెట్ లోనో, పబ్లిక్ ప్లేసుల్లో తీరికగా తిరిగి రమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మన్యుషుల మద్యని మనసు లో వున్న వంటరి తనం, వత్తిడి మాయం అవ్వుతుంది. అంతే గానీ బాగా లేదనో, గుండె దడ అనో టాబ్లెట్ వేసుకుని పడుకుంటే అది మరింత వత్తిడి […]

ఇవే నివారణా మార్గాలు.

జీవన శైలి సమస్యలతో చిన్న వయస్సు లోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారని ముఖ్యంగా యువతుల్లో శరీరక శ్రమ లోపం వల్ల ఈ అనారోగ్యం వస్తుందని అత్యున్నత వైద్య సంస్థలలో జరిగిన అద్యాయినాలున్నాయి. ఈ అనారోగ్యం రాకుండా కొన్ని సులువైన మర్గాలు సూచిస్తున్నారు.  ముఖ్యంగా తినే ఆహారం ఒకేఅరిగా కాకుండా ఆరు సార్లుగా విభజించుకొమంటున్నారు. అలాగే మొక్కజొన్న,  కివి ఫ్రూట్స్,  పాలు, దానిమ్మ జ్యూస్, తేలిగ్గా జీర్ణం   అయ్యే చికెన్, కొవ్వులేకుండా  తోడేసిన పెరుగు, డార్క్ చాక్లెట్స్ […]

ఆరోగ్య శ్రద్ధ వదిలేసాం.

ఐక్య రాజ్య సమితి ఇచ్చిన ఒక రిపోర్టు లో ఒక మామూలు భారతీయుడు కన్నా జపాన్ వ్యక్తి 21 సంవత్సరాలు ఎక్కువ బతుకు తారట. ఇందుకు కారణం వాళ్ళు జీవించే పద్దతులు. ఒక జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు వేస్తె అమెరికన్ 5340  అడుగులు వేస్తారట. జపాన్  వాళ్ళు రోజుకు 151  గ్రాముల సముద్ర ఆహారం తీసుకుంటే అమెరికావాళ్ళు 2.3 జీన్సులు  తీసుకుంటారు. ఇక మన సంగతి చెప్పేదేముంది. అనారోగ్యం ఆయా దేశాల వాళ్ళు వదిలేసిన […]

ఎరువుగా మారే అరటి తొక్క.

అరటి తొక్క కదా అని విసిరి పారేస్తా. అలా పారేయాలి ఇది మొక్కలకుఎంతో మేలు చేస్తుంది అంటారు వ్యవసాయ శాస్త్ర వేత్తలు. అరటి పండు తొక్కలు బాగా ఎండ బెట్టి పొడిగా చేసి మొక్కలున్న తొట్టిలో నెలకోసారి కష్ట జల్లుకున్నా చాలు మంచి ఎరువుగా వుపావుగాపడుతుంది. ఒక బాక్స్ లో మట్టి పోసి అందులో అరటి తొక్కలను కలిపేసి పెడితే అందులో  వుండే పోషకాలు వారం లోపే మట్టి లో కలుస్తాయి. అందులో విత్తనాలు, మొక్కలు నాతుకోవచ్చు. […]

అది పెద్ద తప్పేం కాదు.

ఆఫీస్ లో భోజనం అయ్యాక కాళ్ళు కురుకుపోతుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇంత మంది మద్యని ఈ నిద్ర ఏమిటి? ఆవులింతలు ఏమిటి అని తిట్టుకుంటారు. అయితే ఈ మధ్యాహ్నం వచ్చే నిద్ర పైన అంత చిరాకు అక్కరలేదని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పై నిర్వహించిన వివిధ అద్యాయినాల్లో మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు శక్తి తగ్గి పోతుందిట. అప్పుడు ఎంత కష్ట పడాలన్నా పని సాగదు. మన శరీరం లోని […]