ప్లాస్టిక్ బక్స్ లు ప్రమాదమే.
సాధారణంగా కష్ట చల్లారిన పదార్ధాలు ప్లాస్టిక్ బాక్స్ ల్లో పెట్టి మైక్రో ఒవెన్ లో వేడి చేస్తూ వుంటాం. అలా వాడే ప్లాస్టిక్ బాక్స్ లు, ప్లాస్టిక్ డిస్ ఫేనాల్ తో చేసినప్పటికీ, అవి మంచివే నని దుకాణాదారులు హామీ ఇచ్చినా లేదా బాక్స్ ల పైన ముద్రించినవి కయు. ప్లాస్టిక్ బాక్సుల్లో వున్న ఆహార పదార్ధాల ద్వారా పేధిలేట్స్ శరీరంలోకి ప్రేవేశిస్తాయి. వాటి వల్ల హార్మోన్ ల లో చెడ్డ మార్పులు చోటు చేసుకుంటాయి. కాన్సర్ […]
ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు.
వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మానేస్తారు. వర్షం వల్ల ఆకు కుర్ల పైకి చేరే సుక్ష్మ జీవుల వల్ల వేరేచానాలు వస్తాయని సందేహం వస్తుంది. అయితే వాటిని శుబ్రంగా కడిగేసి తినండి అంటారు ఎక్స్ పర్ట్స్. వర్షాకాలపు అనారోగ్యం నుంచి సి విటమిన్ రక్షణ ఇస్తుంది. ఆ విటమిన్ కోసం, ఉసిరికాయ , కోడి గుడ్డు తినాలి. మేలకేట్టిన విత్తనాల వల్ల కుడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మొక్కజొన్నలు మంచివే. వేడిగా అన్ని రకాల మసాలా దినుసులు […]
బంగారపు మెరుపు పోకుండా.
బంగారు ఆభరణాలు ఎంత కాలమైనా మెరుపు పోకుండా తళ తళా మెరుస్తూ ఉంటాయి. అయితే కొంత కాలానికి ఆ కొత్త మెరుపు పోతుంది. ఆ కాస్త షైనింగ్ కుడా పోగొట్టు కోకుండా ఆభరణాలు మెరుగుతో వుంచుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తెసుకోవాలి. నాలుగు వంతుల వేడి నీటి లో ఒక వంతు అమోనియా కలిపి ఓ నిమిషం ఆభరణాలు అందులో పడేయాలి. తర్వాత మెత్తని బేబీ బ్రష్ తో క్లీన్ చేయాలి. చాలా మంది బంగారాన్ని క్లీన్ […]
ఆక్యుపంక్చర్ బెస్ట్.
చైనా లో పాప్యులర్ నడిచే ఆక్యుపంక్చర్ ను ఇప్పుడు కొత్తగా వస్తున్న అద్యాయినాలు ద్రువీకరిస్తున్నాయి. తల నుంచి పాదం వరకు ఏ భాగంలో సమస్య వున్నా ఆక్యు పంక్చర్ సరైన వైద్యం అంటున్నారు. వెన్ను కింద భాగం నొప్పితో సతమతం అవ్వుతుంటే వారికి ఆర్టుపంక్టట్ బాగా పనిచేస్తుంది. కీళ్ళ నోపులను తగ్గించి, కీళ్ళ కదలికలను మెరుగుపరుస్తుంది ఆక్యుపంక్చర్. అలాగే మోకాళ్ళ నొప్పులకు ఆకుపంక్చర్ బెస్ట్. శరీర భాగాల లోకి నీడిల్ గుచ్చడం ద్వారా శరీరంలో మార్పు తీసుకు […]
కనీసం ఇంట్లోపనయినా చేస్తున్నారా?
కాలు కదపకుండా అన్ని పనులు ఆన్ లైన్ ద్వారా సమకూర్చుకునే అలవాటు నానాటికి పెరుగుతుంది. ఇలా చేయడం తో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాళ్ళు ద్రుడత్వాన్ని పోగొట్టుకుంటాయి. ఫిజియో దేరఫిస్టులు కుడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసారు. రెండు వేల మంది పైన ఒక అద్యాయినం చేస్తే అందులో 65 ఏళ్ళు పై బడిన వాళ్ళు 24 శతం మంది ఒక్క రోజు కుడా కండరాళ్ళలు బలమిచ్చే వ్యాయామం జోలికి పోవడం లేదు […]
రెండు రకాల శబ్దాలతో చిక్కు.
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరికలు చేస్తారు. దీని వెనుక మంచి రిసెర్చ్ రిపోర్ట్ వుంది. ఎక్కువ సేపు సెల్ లో మాట్లాడే వారికీ ఇతర శబ్దాలు వినిపించటం నెమ్మదిగా తగ్గుతాయి. రెండవది, మెదడు ఒకే సారి రెండు పనుల పైన ద్రుష్టి పెట్టలేకపోతుంది. అంచేత మాట్లాడటం, రోడ్డు పైన ద్రుష్టి కేంద్రీకరించడం రెండు ఒకేసారి సమర్ధవంతంగా జరగవనే కారణంతో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దంటారు. ఒక వైపు సెల్ ఫోన్ లో […]
వ్యాయామంగా డాన్స్.
వ్యాయామం రోటీన్గా చేయడం బోర్ గా వుంటే వయస్సు ఏదయినా పర్లేదు ఇప్పటికైనా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టండి అంటున్నారు వ్యాయామ గురువులు మెచ్చిన శాస్త్రీయ, పాశ్చాత్య, సినిమా నృత్యం ఏదయినా సరే ఓ గంట పాటు ప్రాక్టీస్ చేస్తే శరీరానికి ఎంతో శ్రమ అందుతుంది. డాన్స్ వల్ల మనస్సు ఉల్లాసంగా వుంటుంది. ఇది కొత్త అభిరుచి మాత్రమే కాదు కండరాళ్ళకు మంచి కదలిక, శరీరాన్ని సాగదీసే ప్రక్రియ కూడా. డాన్స్ ఏకాగ్రత పెంచుతుంది. శరీరానికి మెదడుకు […]
ప్లేట్ లో కలర్ ఫుల్ ఫుడ్.
అందమైన రంగున్న ఆహార పదార్ధాలు మనం భోజనం ప్లేటు లో ఉండాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని లక్షణాలు వాటి రంగు కాలిడి ఆరోగ్యాన్ని ప్లేట్ నిండా పెట్టుకున్నట్లు చేస్తాయి. క్యారేట్స్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో బీటాకెరోన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాల్లోని డ్యామేజింగ్ ఇన్ ఫ్లమేషన్ తో పోరాడతాయి. డార్క్ గ్రీన్, యాంటీ ఆక్సిడెంట్స్ కు మంచి ఆధారం. ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, కె లాభిస్తాయి. వైట్ గ్రూప్ ని వెల్లుల్లి ఇమ్యునిటీని […]
ఇవి వుంటే చాలు.
నిరంతరం ఉరుకులు పరుగుల తో తీరిక లేని పరుగులతో లైఫ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాల్ని కూల్ చేసే ఆహారం తెసుకుంటే మంచిది. మార్కెట్ లో వచ్చి సీజనల్ ఫ్రూట్స్ ని వదలకుండా వుంటే చాలు. పుచ్చకాయ వంటివి ఇప్పుడు అన్ని రకాల సీజన్లోను వస్తూనే ఉంటాయి. ఒక బౌల్ ముక్కలతో ఉదయాన్నే ప్రారంభించవచ్చు. పూర్తిగా ఆకుల్లో హీలింగ్ గుణాలే కాదు శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. సలాడ్స్, ఇతర పానీయాల పైన పుదీనా జల్లుకొని తీసుకోవాలి. నిమ్మరసం, […]
హ్యాపీ మూడ్ తెచ్చే పుస్తకాలు.
ఎలా ఎప్పుడు మనస్సు నిండా సంతోషాన్ని నింపుకుని వుండాలా అన్న ప్రశ్నలు వస్తే సమాధానం పుస్తకాలే . పుస్తకాలు ఖచ్చితంగా ఆనందం ఇస్తాయి. ఏ పార్కులోకొ ఒక పుస్తకం పట్టుకుని వెళ్లి కూర్చుంటే చాలు. అలాగే కాఫీ తాగుతూ బుక్ చదువుతుంటే సంతోషమే సంతోషం తాజా గాలి, స్వాంతన కలిగించే కొన్ని పదాలు లేదా విషయాలు బాడ్ మూడ్ నుంచి బయట పడేస్తాయి. చిన్నప్పుడు ఇష్టపడ్డ పుస్తకం మళ్ళి మళ్ళి చదువుకున్నా సరే ఆనాటి జ్ఞాపకాలు చుట్టూ […]
సరైన ఫిల్టర్ ఎంచుకోవాలి.
ఈ రోజుల్లో చెరువులు కాలువలు, చివరకు పట్టణాలు కుడా వర్షం నీటి తో పొంగి ప్రవహిస్తున్నాయి. తాగే నీరు పరిశుభ్రంగా ఉంటుందన్న నమ్మకం లేదు. తప్పని సరిగా కాచి చల్లార్చిన వో ఫిల్టరింగ్ విధానం తోనో నీటిని శుబ్రం చేసుకుని తాగాలి. నన్యమైన ఫిల్టర్స్ దొరుకుతున్నాయి. సాధారణంగా నీటిలో వుండే అన్ని రకాల మలినాలు ఫిల్టర్స్ తొలగిస్తాయి. అయితే అన్ని ప్రాంతాల్లో నీటి నాణ్యత ఒకేలా వుండదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నీటిలో ఉంటుంది. ప్రాంతానికి […]
బ్యాగ్ లో ఉండేవి.
మంచి అందమైన బ్యాగ్ కొనుక్కుంటాం. ఏ డ్రెస్సు కైనా పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వుతుంది సరే కానీ అందులో ఉంచుకోవలసిన లిస్టు సంగతి చూసుకోవాలి. ముందుగా మంచి సం స్క్రీన్ వుండాలి. కొన్ని ఫేషియల్ విపస్ వుంచుకోవాలి. త్వరగా ఫ్రెష్ అయ్యేందుకు పనికి వస్తాయి. మినీ యాంటీ పరిస్పరెంట్ డియోడరెంట్ హ్యాండీ గా వుంచుకోవాలి. మంచి సం గ్లాసెస్, టెంటెడ్ లిప్ బామ్, లేదా గ్లాస్, తప్పని సారి అవసరం. చేతులను శుబ్రం చేసుకునే సానితైజర్, […]
తేమ వుంటే అనారోగ్యం.
వర్షాలు బాగా పడుతూ వున్నాయి. ఇంటికి సంబంధించి ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తేమ హ్యుమిడిటి అరికట్టేందుకు లీకింగ్ ట్యాప్స్ పైప్స్ వంటివి వుంటే రిపేరు చేయించాలి. ఇంట్లో తేమ వ్వుండదు. ఆస్మా వంటి అనారొగ్యాలు రాకుండా ఉంటాయి. మాయిశ్చర్ చెక్క పర్నీచర్ కు హాని కలిగిస్తుంది. కొన్నాళ్ళు వాటిని వాడకుండా పక్కన పెట్టేయడం మంచిది. లెదర్ సోఫాలు క్లీన్ గా వుంచుకోవాలి. గాలిలో తేమ వాటి పై బుజు మాదిరి ఏర్పడటానికి దారి […]
రోజంతా మూడ్ బావుందాలంటే.
ఉదయం నిద్ర లేవగానే ఎం చేస్తున్నాం అన్నదాని పైన ఆ రోజంతా వుండే మూడ్ అధ్హరపది వుంటుందంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే లేవగానే సూర్యుని వెలుతురులో కాసేపు నడిస్తే, లేదా సూర్య నమస్కారాలు చేస్తే లేదా యోగా చేస్తే, ఆ వెలుగు ద్వారా శరీరానికి అందే డి విటమిన్, వ్యాయామం ద్వారా కలిగే ఉల్లాసం రెండు కలిపి మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఉదయాన్నే పళ్ళతో మొదలెట్టి వాడిలో వుండే న్యుట్రీషన్స్ వ్యాధి నిరోధక శక్తిని […]
ఓ కమలా పండు తిన్నాచాలు.
ఏ కార్పోరేట్ హాస్పిటల్ లోనైనా వైద్యం చేయించుకుంటూ వుంటే ముందు బాంతాడంత పోరావున్న మందుల లిస్టు వుంటుంది. అలాగే నీరసంగా ఉందన్నా సరే బోలెడన్ని విటమిన్ టాబ్లెట్లుంటాయి లిస్టులో కానీ ఎన్నెన్నో సహజమైన పదార్దాలు వుండగా వాటి ద్వారానే పోషకాలు అందుకోవాలి గానీ విటమిన్ లతో పనేమిటని అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇప్పుడు ‘సి’ విటమిన్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందిఅంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు, ఓ ఎరుపు లేదా పసుపు కాప్సికం, ఓ కివీ పండు, […]
కొత్త బ్యాగులా మారుతుంది.
చాలా కొద్ది రోజులు వాడే సరికే బ్యాగ్ పాతగా అనిపిస్తూ వుంటుంది. తెలుపు, గోధుమ, చాక్లెట్, గులాబీ వంటి తెలిక రంగుల బ్యాగుల పైన రోజు వాడతాం కనుక రకరకాల మరకలు పడిపోయి సగం పాటగా అనిపిస్తాయి. ఈ మరకలు పోగోడితే బ్యాగ్ కొత్తగా అయిపోతుంది. గోళ్ళ రంగు తొలగించే రిమూవార్ లో కాటన్ ముంచి దానిలో బ్యాగ్ పై మారక వున్నా చూట శ్రద్దగా అద్దితే చాలు అయిపోతాయి. ఇంకా మరకలున్నా సరే వాటిని రుద్దకూడదు […]
కిచెన్ క్లెన్ గా వుందా?
అందమైన డ్రాయింగ్ రూమ్స్ బెడ్ రూమ్స్ చూస్తూ వుంటాం. అంట చక్కని ఇంట్లో కిచెన్ చుస్తే ఉసురుమనిపిస్తుంది. ఎందుకు చాలా మందికి కిచెన్ శుబ్రత పట్టదా. వాడిన గిన్నెలు సింక్ నిండా, వంట పూర్తియినా క్లీన్ చేయని వాడిన గచ్చు. అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చినా ఎందుకులే అనిపిస్తుంది. ఆరోగ్యం మొత్తం వంటింటి పైనే ఆధారపడి వుంటుంది. కిచెన్ శుబ్రత విషయంలో ఇంట్లో అందరికీ శ్రద్ధ వుండాలి. ఫ్రిజ్ ఎప్పటికప్పుడు […]
కొత్తవిగా కనిపిస్తాయి.
పిల్లలు బ్యాగుల్లో తప్పని సరిగా వాటర్ బాటిల్ ఉంచాలి. కొద్ది రోజులకే ఏ పువ్వులో ముద్రించిన ఆ బాటిల్స్ మురిగ్గా కనిపిస్తాయి. గోధుమ రంగులోకి దిగిపోతాయి. వీటిని కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే కొత్తవిలా అయిపోతాయి. బాటిల్ పైన డిష్ వాషర్ సెఫ్ సింబల్ వుంటే ఆ బాతిల్లను డిష్ వాషర్ తో శుబ్రం చేయవచ్చు లేకపోతె పాత్రలు తోమెందుకు వాడే లిక్విడ్ లో కాసిన్ని వేడి నీళ్ళు కలిపి బాటిల్లో పోసి ముతా బిగించి కాసేపు […]
మీ డాబా పైన మొక్కలున్నాయా?
సినిమా నటులు కుడా ఫలానా పని పట్ల ఆసక్తి చూపించారు అంటే చాలు ఇక ఆ వర్క్ సక్సెస్ అయిపోయినట్లే అలా ఇప్పుడు టెర్రస్ ఫార్మెంగ్ ఒక న్యూట్రెండ్. డాబా పైన పది గజాల జాగా వుంటే చాలు. అందమైన తట తయ్యారై పోతుంది. ఈ టెర్రస్ ఫార్మింగ్ ను పాప్యులర్ చేస్తుంది ఇప్పుడు సినిమా సెలబ్రెటీలు, మాధవన్, క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వంటి సినీ క్రీడా ప్రముఖులు టెర్రస్ ఫార్మింగ్ మొదలెట్టి సోషల్ మీడియా లో […]
పిల్లల కోసం యాప్స్.
మనలో చాలా మందికి లెక్కలంటే భయం. ఆల్జీబ్రా గుండె గాబరా అనే వాళ్ళు. అయితే ఈ నాటి పిల్లలకు బహుశా లెక్కల భయం ఉండకపోవచ్చు. ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్లు, గడ్జెట్స్ వాడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు పిల్లలు లెక్కలు నేర్చుకోవాలంటే కిడ్స్ నంబర్స్ అండ్ మాధ్స్ యాప్ ని ఇంస్తాల్ చేస్తే చాలు. ఈ యాప్ సాయంతో పిల్లలు నంబర్స్ ఇష్టంగా నేర్చుకుంటారు. ఒకవేళ పిల్లలు ఆల్జీబ్రా నేర్చుకుటే డ్రాగన్ బాక్స్ ఆల్జీబ్రా […]
