Wednesday, 05 Aug, 2026

చక్కని ఫోటోల కోసం

కొన్ని వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనవలసి వచ్చినప్పుడు మేకప్ కాస్త భిన్నంగా ఉండాలి. మేకప్ కు ముందు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లయ్ చేసుకోవాలి. వేడుకల్లో లైట్ల వెలుగు కు చర్మం కమిలిపోకుండా ఉంటుంది. అలాగే ఫ్లాష్ ఫోటోలో ముఖం అవసరానికి మించి వెలుగు కనిపించకుండా మ్యాట్ సాఫ్ట్ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్ కలిపి అప్లై చేసుకుని తర్వాత లూజ్ పౌడర్ అద్దుకోవాలి. పగటి వేడుకలకు న్యాచులర్ లేదా రోజీ బ్లష్‌ ఎంచుకోవాలి పేస్టెల్‌, సాఫ్ట్‌ […]

ఆస్ట్రానమర్‌ నిమిషా కుమారి

  జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ పనితీరుని పర్యవేక్షించే స్పేస్‌ టెలిస్కోప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆస్ట్రానమర్‌ నిమిషా కుమారి.ఈ ప్రతిష్ఠాత్మక టెలిస్కోప్‌ రూపకల్పనలో.. సైన్స్‌, ఆపరేషన్స్‌ బృందంలో ఉన్న ఏకైక ఆసియా అమ్మాయి నిమిషా. కానీ డిగ్రీలోకి వచ్చే వరకూ టెలిస్కోప్‌నే చూడలేదు. ‘మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ఊళ్లో పుస్తకాల దుకాణాలు చాలా తక్కువ. ఇప్పటికీ మాకు సరైన రవాణా సదుపాయం లేదు.ఆస్ట్రానమర్‌  అవ్వాలన్నది నా చిన్ననాటి కల. పట్టుదలగా చదివి ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ […]

నేరుగా వాడితే నష్టం

పసుపు రాయడం వల్ల చర్మానికి రంగు కాంతి వస్తుందని అనుకుంటారు కానీ నేరుగా పసుపు చర్మానికి రాయడం వల్ల మచ్చలు, చారలు వస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. పసుపును పెరుగు, పెసర పిండిలో కలిపి పట్టించాలి ఇలా చేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. దాన్ని కూడా ఎక్కువసేపు ముఖంపై ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే సాధారణమైన నీటితో కడిగేయాలి. సబ్బు ఫేస్ వాష్ లు వాడకూడదు. సబ్బు వాడితే ముఖం ఉన్న రంగు, రంగు కంటే మరింత నల్లగా  కనిపిస్తుంది. పసుపు […]

గర్భిణీలకు తక్షణ శక్తి

గర్భిణీలకు తక్షణ శక్తి కోసం ఎ,బి,సి  జ్యూస్ ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ జ్యూస్ తయారీ లో రెండు ఆపిల్స్ క్యారట్లు బీట్ రూట్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేసి దానికి ఒక కాయి నారింజ రసం, అర చెక్క నిమ్మరసం, అర స్పూన్ అల్లం రసం, స్పూన్ మిరియాల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేసి ఈ జ్యూస్ లో ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా తీసుకోవచ్చు. పోషకాల గని గా చెప్పుకునే ఈ జ్యూస్ […]

స్త్రీలే సమర్థులు

పిల్లల్ని కుటుంబాన్ని శ్రద్ధగా కాపాడుకునే స్త్రీ ప్రకృతి లోని జీవరాశిని కాపాడటం లోనూ ముందుంటుంది. అందుకే సేంద్రియ వ్యవసాయం లో ఆమె బాగా వర్క్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆహారం వ్యవసాయ రంగంలో మహిళల శాతం అధికమే ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ శక్తిని విడదీయలేం అందుకే ప్రకృతి రక్షణకు స్త్రీలే ఎక్కువ పని చేస్తారనుకుంటాను అంటారు పర్యావరణ వేత్త రచయిత, సామాజిక కార్యకర్త వందనా శివ. వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి […]

ఓల్గా టోకర్‌జక్‌ 2008 లో నోబెల్

ఓల్గా టోకర్‌జక్‌ పోలెండ్‌కు చెందిన రచయిత్రి 1962వ సంవత్సరంలో జన్మించిన ఓల్గా వార్సా విశ్వవిద్యాలయంలో ఆమె మనస్తత్వశాస్త్రం అభ్యసించారు. ఆమె గొప్ప రచయిత్రి, కార్యకర్త, ప్రజా మేధావి. ఆమె వామపక్ష భావాలకు చెందినది.ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు రాసింది. ఆంగ్ల భాష నుండి అనేక అనువాదాలు చేసింది.ఆమె రచనలు సినిమాలుగావచ్చాయి. 2015 నుండి ఆమె విస్తృతంగా రాశారు.ఆమెకు వచ్చిన అవార్డ్సు కు లెక్కలేదు.  ‘ఫ్లైట్స్‌’ అనే నవలకు 2018లో మ్యాన్‌ బుక్కర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ లభించింది.2018లో నోబెల్‌బహుమతి […]

హేర్తా మ్యూలర్‌ 2009 లో నోబెల్

హేర్తా మ్యూలర్‌ రుమేనియాకు చెందిన రచయిత్రి.హేర్తా జర్మనీ మాట్లాడే అల్పసంఖ్యాకులు నివసించే రుమేనియాలోని నిచిటార్ఫ్‌ అనే పట్టణంలో 1953 వ సంవత్సరం లో రైతు కుటుంబంలో జన్మించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ల స్టాలిన్‌ నిర్బంధ కార్మిక శిబిరాల్లో ఉంచాక హేర్తా తల్లి కార్మిక శిబిరాల్లోనే జీవించింది.హేర్తా చదువు పూర్తిచేశాక,తండ్రి మరణం,బ్రతుకు తెరువు కోసం తల్లి కూలీగా పనిచేయడం చూశాక తనను తాను ఓదార్చు కొనేందుకు రచనలు సాగించింది. కొన్నాళ్ళు టీచర్ గా పని చేసింది. […]

టోనీ మోరిసన్‌ 1993 లో నోబెల్

1931వ సంవత్సరంలో ఓహియో నగరంలో జన్మించిన టోనీ మోరిసన్‌ తండ్రి వెల్డరు, తల్లి ఆధ్యాత్మిక స్త్రీ, చర్చి గాయక బృందం లో పాటలు పాడేవారు.టోనీ వయస్సు పెరుగుతున్న కొద్దీ అమెరికాలోని దక్షిణ ప్రాంతపు జాత్యహంకారం అనుభవం లోకి రావటం మొదలైంది కాలేజీ కి వెళుతున్న రోజుల్లో వాషింగ్టన్‌ బస్సులలో ‘శ్వేతేతరుల కోసం’ అని రాసి ఉండటం ఆమెకు ఆగ్రహం కలిగింది. తెల్లవారి వైఖరిని తిప్పి కొట్టాలన్నదే ఆమె రచనల కు ప్రేరణ. 1955లో కోర్నెల్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. […]

ఎల్లోరా గుహల్లో కైలాస ఆలయం

ఎల్లోరా గుహల్లో ని కైలాస ఆలయం కేవలం రాతి కొండను మలిచి నిర్మించారు. నిర్మాణం లో రాళ్ళు ఇసుక సిమెంట్ ఏవి ఉపయోగించలేదు పురావాస్తు పరిశోధకుల అంచనా ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని చెక్కి ఈ ఆలయం నిర్మించారని అంచనా. శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ 783 లో పూర్తి చేసినట్లు తేలింది. ఇందులోని విగ్రహాలు దాదాపు ఆరువందల వ సంవత్సరం లో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిర్మాణానికి 150 ఏళ్ళు పట్టిందట. ఔరంగాబాద్ […]

నిర్వచనం మారింది

‘రాజు కి మమ్మీ’ పేరుతో బాలీవుడ్ అగ్ర తారలను ఇంటర్వ్యూ చేసే డాలీ ఫ్యాషన్ బ్లాగర్, ఫ్యాషన్ ఇన్ ఫ్లుయిన్సుర్  గా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న నటి అందానికి నిర్వచనం మారిపోయింది అంటుంది డాలీసింగ్ కానీ.మాది నైనిటాల్ ఒక పల్చగా ఉండే దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం కానీ నా డ్రెస్ డిజైన్స్ అవి వేసుకున్న నన్ను చూసి అందరూ నవ్వే వాళ్ళు అసలు  స్నేహితులే లేరు అలాటప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ నా […]

ఆరోగ్యానికి సీవీడ్స్

స్పిరు లీనా, సీ లెట్యూస్ ,ఐరిష్ మాస్,టోసాకా  ఇవన్నీ సముద్రపు నాచు రకాలు ఇప్పుడివి అద్భుతమైన పోషకాహారంలో ఒకటిగా ఉన్నాయి. సూపర్ ఫుడ్ గా చెబుతూ నాసా శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో అందరికీ తెలిసింది. సాగర జలాల్లో మరెన్నో నాచు మొక్కలు పెరుగుతున్నాయి అవన్నీ పోషకాల నిధులనీ, అవన్నీ ఆహారంలో చేర్చుకుంటే రోగాలు లేకుండా నిండు నూరేళ్లు జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. చైనా, జపాన్, కొరియా, నార్వే వంటి దేశాల్లో ఈ సీవీడ్ లను […]

ఎంపికలో మార్పు అవసరం

ఈ చలి రోజుల్లో క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవటం మేలు షియా బట్టర్, పొద్దుతిరుగుడు, రోజ్ హిప్ నూనెలున్న క్రీమ్ ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉన్న వాటిని రాత్రివేళల్లో రాస్తే వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రావు. అలాగే రెటినాల్ గుణాలున్న క్రీమ్ లు రాయాలి. జిడ్డు చర్మం వారికి నీటి ఆధారిత క్రీమ్ లు మంచివి మొటిమలు సమస్య రాకుండా పెట్రోలియం జెల్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా జింక్ […]

సుస్వరానికి ‘పద్మం’ 

మీ సంతృప్తి కోసం సంగీతాన్ని సాధన చేయండి, అవార్డులు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రభా ఆత్రే గురువు గా ప్రయోగాలు చేసిన సంగీత కర్తగా అధ్యాపకురాలిగా పాటలు ఆమె జీవితం తో పెనవేసుకుపోయింది. పజిల్స్ దగ్గర నుంచి భజనల వరకు ఆమె నిష్ణాతురాలు కానీ గాన శైలి లేదు. ఆల్ ఇండియా రేడియో కళాకారిణిగా, సంగీత కళాశాల అధ్యాపకురాలిగా రచయిత్రిగా స్వర కర్త గా ఆమె వృత్తి జీవితం ఎంతో వైవిధ్యం తో సాగింది. […]

ఏడ్చే ఉద్యోగం

ఉద్యోగం రాలేదని ఏడ్చే వాళ్ళను చూసి వుంటాం. కానీ ఏడ్చే ఉద్యోగం చేసే వాళ్ళను ఎక్కడా చూడలేదు కదా. ఏడవటం ఒక ఉద్యోగమా ? అంటే ఉద్యోగమే చాలా డబ్బు తెచ్చే ఉద్యోగం కూడా. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్ మౌర్నర్ (Mourner) అనే ఉద్యోగానికి ఎంతో డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయిన పోయి చూడటం, కుటుంబ సభ్యులను పలకరించడం వంటివి చాలా మందికి కుదరటం లేదు అయితే చనిపోయిన వాళ్లకు […]

పాపాయి వంటగది

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తో విసుగొచ్చి సాంప్రదాయ క్రీడల వైపు మళ్లుతున్నారు. పిల్లలు పెద్దలు కూడా ఫలిమేళ వామన గుంటలు అష్టాచెమ్మ వంటి అలనాటి వస్తువులతో పాటు ఇత్తడి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ మినియేచర్ వంట సెట్లు అలంకరణ కోసము బొమ్మల కొలువుల్లోనో బహుమతిగా ఇచ్చేందుకు చాలా బావుంది. చిట్టి చిట్టి గిన్నెలు చెంబులు,కంచాలు ఫ్యాన్ లు,భోజనాల బల్ల,మిక్సీ అన్ని వస్తువులు సెట్ లో ఉన్నాయి.ఏ పుట్టిన రోజుకో పిల్లలకు బహుమతిగా ఇచ్చేందుకు ఈ బొమ్మల […]

మహిళా వ్యాపారవేత్తలకు సలహాలు

స్త్రీ సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘ఆరా హెల్త్’ సహ వ్యవస్థాపకురాలు నవ్య నవేలి నందా తండ్రి కుటుంబ వ్యాపారమైన ఎస్కార్ట్స్ లో భాగస్వామి. అమితాబ్, జయా బచ్చన్ ల మనవరాలు. తల్లి శ్వేత కు లాగా ఈమెకు సినిమాల పట్ల ఆకర్షణ లేదు లింగ సమానత్వం మహిళా గౌరవం పట్ల దృష్టి కేటాయించే ప్రాజెక్ట్ నవేలి కూడా ప్రారంభించింది నవ్య. మహిళ జా త్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు, మెంటార్ షిప్, సలహాలు గురించి […]

ఆశ్రిత చాలా స్పెషల్

ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో అనేక రకాల వంటకాలు వీడియోలు షేర్ చేస్తున్న ఆశ్రిత దగ్గుబాటి 19 లక్షలకు పైగా ఫాలోయర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో 377 వ స్థానాన్ని సాధించింది. రామానాయుడి మనవరాలిగా వెంకటేష్ పెద్ద కూతురు గా కంటే ఆశ్రిత చేస్తున్న వంటకాలే ఆమెకు బ్రహ్మాండమైన క్రేజ్ సంపాదించి పెట్టాయి. పెళ్లి తర్వాత  స్పెయిన్ లోని బార్సిలోనా లో సెటిల్ అయింది ఆశ్రిత. వంటలకు సంబంధించి […]

మహిళల సౌకర్యం ధ్యేయం

స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు మహిళలకు నెలసరి ఇబ్బందులకు గానూ ఏడాదికి 12 రోజులు సెలవు ప్రకటించారు. అయితే బై జూస్ సంస్థ ఇంకో అడుగు ముందుకు వేస్తూ సెలవులకు పిల్లల సంరక్షణ  సెలవులను కూడా జోడించింది మహిళలకు 12 పీరియడ్ లీవ్స్ తో పాటు 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి ఏడు అదనపు సెలవులను కూడా ఇవ్వనున్నది. అంతేకాకుండా 26 వారాల జీతంతో కూడిన  మాతృత్వ సెలవులకు అదనంగా 13 వారాలు జోడించారు.ఈ పదమూడు […]

ఈ మార్పు మంచిదే

2021 సంవత్సరం మహిళలకు బ్రహ్మాండమైన స్ఫూర్తిని శక్తి నిరూపించుకునే అవకాశాలు ఎన్నో ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వధువు వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఒక మంచి మార్పు ఇచ్చే ఉద్దేశ్యం ఉంది. చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లు అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని దీనివల్ల  ప్రసవానంతర మరణాలు నవజాత శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వేలు చెప్పటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 21 ఏళ్ల […]

శారీ లైబ్రరీ

వడోదర లో హేమ చౌహాన్,సాధన షా,నీలా షా వంటి కొందరు స్నేహితురాళ్లు ఆస్తా సహేలి అనే బృందాన్ని ప్రారంభించి ఒక శారీ లైబ్రరీ ఏర్పాటు చేశారు. మంచి మంచి చీరెలు ధరించాలనే కోరిక ఉన్నా పేద మధ్యతరగతి ఇల్లాళ్లు ఇక్కడ కొంత డిపాజిట్ చేసి వేడుకల కోసం చీరెలు అద్దెకు తీసుకోవచ్చు.తిరిగి ఇచ్చాక లాండ్రీ ఖర్చులు పోను మిగతా డిపాజిట్ నీ వెనక్కు ఇస్తారు నిర్వాహకులు.ఏడాదికి ఓసారి జరిగే శారీ మేళాలో ఉచితంగా చీరెలు కూడా పొందవచ్చు. […]