Monday, 20 Jul, 2026

స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్

చెఫ్ ఎంటర్ ప్రెన్యూర్, ట్రావెల్ వ్లోగర్ గా పరిచయం ఉన్న శ్రీమోయి చక్రవర్తి స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్ సినిమా తో ఫిల్మ్ మేకర్ గా మారారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ డాక్యుమెంటరీ లో అంకితనే బస్తర్ ప్రాంతానికి చెందిన యువతి ఈ ప్రాంతంలో నిషేధించిన ఇప్పపూల సారా తయారు చేసి దాన్ని ప్రభుత్వం గుర్తించేలా చేయడం ఇది నిజమైన కథ. అంకిత తన సోదరి లీను తో కలిసి ప్రభుత్వ […]

ఎప్పటికీ చెరగని అందం

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటికీ క్వీన్ ఆఫ్ కేన్స్ గానే అభినందనలు పొందుతున్నారు. ఆ వేదిక అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనర్ల పనితనానికి ఒక గుర్తింపు. ఫ్రాన్స్ లోని కేన్స్ చిత్రోత్సవం లో ఈ సంవత్సరం ఐశ్వర్య ధరించిన ‘లుమినారా’ గౌన్ ప్రముఖ డిజైనర్ అమితా అగర్వాల్ 1500 గంటల సేపు ఎంతో మంది కళాకారులతో కలిసి రూపొందించారు అది ప్రకృతి శక్తి లాగా కనిపిస్తుంది. గాఢమైన నీలి రంగులో భుజాలపై రెక్కలతో ఐశ్వర్య ఈ గౌనులో […]

అభిలాష కు అత్యున్నత పురస్కారం  

మేజర్ అభిలాష బరాక్ భారత సైన్యంలో తొలి మహిళ యుద్ధ హెలికాప్టర్ పైలట్ గా రికార్డ్ సృష్టించారు లెబనాన్ లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీం కమాండర్ గా భారత బెటాలియన్ లో  పనిచేస్తున్నారు అభిలాష. 2025 సంవత్సరానికి గాను యు.ఎస్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోనున్నారు. పశ్చిమ ఆసియా దేశం లోని మహిళలు టీనేజ్ అమ్మాయిల కోసం చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాలకు గాను ఆమెకు […]

మౌంట్ క్వీన్ లక్పా

నేపాల్ కు చెందిన 51 ఏళ్ల లక్పా షెర్పా 51 ఏళ్ల వయసులో 11వ సారి ఎవరెస్ట్ ఎక్కి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన మహిళ గా తన పేరు పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టారు.షెర్పా గ్రామానికి చెందిన లక్పా తండ్రి పర్వత రోహకులకు మేలుకువలు నేర్పే గైడ్. ఆయనతో కలిసి ఎవరెస్టు ఎక్కుతూ ఈ పర్వతాలపై మక్కువ పెంచుకుందామే 2000 నుంచి 2006 లోపల ఆరుసార్లు తర్వాత 2016, 2017, 2018, […]

సంకల్పమే బలం

అంగవైకల్యం ఆమె సంకల్పానికి అడ్డం కాలేదు పుట్టుకతోనే ఒక చేయి లేదు అయినా కలెక్టర్ అవ్వాలి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు కాజల్ రాజు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కాజల్ తల్లి ఉపాధ్యాయురాలు తండ్రి రైతు మద్రాస్ లో చదువుకున్న కాజల్ ఇండియన్ రైల్వే కి సెలెక్ట్ అయ్యారు. రైల్వే లో ఉద్యోగం చేస్తూ ప్రయాణం చేస్తూనే ఫోన్ లో చదువుకోనే రామె యూట్యూబ్ వీడియోలు వింటూ ఆమె చదువు మొత్తం డిజిటల్ గానే సాగింది […]

కాంత కుట్టుతో బొమ్మలు

వస్త్ర వారసత్వం లో భాగమైన కాంతా కొట్టుకు కుట్టు ను ప్రపంచ స్థాయికి తీసుకుపోయి అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో అందుకున్నది మౌమిత బసక్. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాలేజీలో మాస్టర్ చేసింది. కళాకారిణిగా తన ప్రత్యేకత తనకు ఉండాలని కోరిక తో బెంగాల్ కాంత కొట్టును ఆర్ట్స్ తో కలిపింది ఇది అతి ప్రాచీనమైన కుట్టుపని వ్యర్ధ వస్త్రాలు, టీ కాఫీ రంగులతో ఆమె యువతుల ఆరోగ్యం విద్య వంటి అంశాలతో కళాకృతులు […]

ఆలోచనే విజయ రహస్యం

ఆలోచన ప్రసిద్ధ లెన్స్ టెక్నాలజీ కంపెనీ యజమానురాలు జౌక్విన్‌ ఫేయ్ గ్రామీణ హువాన్ ప్రావిన్స్ లో జౌక్విన్‌ ఒక సాధారణ కార్మికురాలుగా పనిచేసేది. గ్లాస్ ప్రొడక్షన్ లో నైపుణ్యం సాధించేందుకు కృషి చేసింది ఎలక్ట్రానిక్స్ పలుచగా తేలికగా అధునాతనంగా మారే కొద్ది గాజు తయారీ విలువ పెరిగే పెరుగుతోందని నమ్మిన జౌక్విన్‌ లెన్స్ టెక్నాలజీ అని చిన్న సంస్థను ప్రారంభించింది అది కాస్త ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగపడే అధునాతన కవర్ గ్లాస్ టచ్ స్క్రీన్ భాగాలను సరఫరా […]

రైజింగ్ స్టార్ మాన్య

గ్రౌండ్ మాస్ గ్రీన్ వీవ్ పేరుతో క్లాత్ బ్యాగ్ లు తయారు చేసి పంచుతుంది మాన్య హర్ష రచయిత్రి, కవియత్రి పర్యావరణ ప్రేమికురాలు స్ఫూర్తి అమ్మమ్మ రుద్రమ్మ పర్యావరణ ప్రేమికులు తల్లిదండ్రులే. బెంగళూరు నివాసి మన్య కూరగాయల వ్యర్థాలతో పేపర్ షీట్స్ తయారు చేస్తోంది. పాత పుస్తకాలతో పేపర్ తయారీ ఆమె ఆలోచన.ఎర్త్ ఆర్గ్ ఆమెను రైజింగ్ స్టార్ అంటుంది. కమ్యూనిటీలు, బస్టాండ్ ల దగ్గర డబ్బాలు ఉంచి పాత బట్టలు సేకరించి వాటిని రీసైకిల్ చేసి […]

దెయ్యాలు కట్టిన శివాలయం

 ఎక్కడ సున్నం సిమెంట్ వంటివి ఉపయోగించకుండా 120 అడుగుల ఎత్తులో భారీగా ఉండే రాళ్లను పేర్చి కట్టిన దేవాలయం మధ్యప్రదేశ్ లోని కాకన్మార్ ఆలయం కుష్వాహ వంశానికి  చెందిన కీర్తిరాజ్‌ భార్య కాకనవతీదేవి శివ భక్తురాలు. ఆమె కోరిక ప్రకారం నిర్వహించిన ఈ ఆలయం గణిత సూత్రాలు శాస్త్రవేత్తలకే అంతుచిక్కలేదు చరిత్రకారులు విశ్లేషణ  ఇలా ఉంటే వెయ్యలైన చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి. ఈ దేవాలయం దెయ్యాలు  నిర్మించాయంటారు.స్థానిక ప్రజలు ఒక రాత్రిలో ఈ దేవాలయం నిర్మాణం జరిగిందని […]

బ్రిటిష్ అకాడమీ గుర్తింపు

బుంగ్ సినిమాతో మణిపూర్ దర్శకురాలు లక్ష్మీ ప్రియ దేవి. 2026 బ్రిటిష్ అకాడమీ అవార్డు బరిలో ఎంట్రీ సాధించారు. ఇది బుంగ్ అనే పిల్లవాడు తప్పిపోయిన తన తండ్రి జయ కుమార్ ని, తన తల్లి మందాకిని ని తిరిగి కలుసుకోవడం కోసం తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించటం ఈ కథ ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రియ గుండె కరిగేలా చిత్రించారు మణిపూర్ లో పుట్టి పెరిగిన లక్ష్మీ ప్రియ […]

ఆమె అతని శక్తి,తోడు

శోభ చంద్రశేఖర్ శాస్త్రీయ సంగీత శిక్షకురాలు, ప్లే బాక్ సింగర్.లలిత సంగీత బృందం తో కార్యక్రమాలు నిర్వహించేది తమిళ సినీ రంగంలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న శోభా కుమారుడే విజయ్ దళపతి తమిళనాడు  సీఎం వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శోభా తన వృత్తి వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకున్నారు. విజయ్ ను చక్కగా పెంచారు అండగా ఉన్నారు ఆయన తో ప్రతి షూటింగ్ కు వెళ్లేవారు కొడుకు ఆసక్తులు గమనించి అతన్ని […]

సంగీతమే జీవితం

కేవలం 55 కుటుంబాలే కాపురం ఉండే కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న వాల్ముట్టి గ్రామాన్ని ‘పాట్టు గ్రామం’ అంటే పాటల గ్రామం అని పిలుస్తారు. ఈ గ్రామస్తులు ఊరూరు తిరుగుతూ పాటల రూపంలో కథలు చెప్పే వాళ్ళు అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది పురుషులు సంగీత వాద్యాలు తయారు చేస్తే స్త్రీలు పాటలు పాడుతారు. ఈ గ్రామానికి చెందిన 72 ఏళ్ల జానపద గాయని తాతమ్మ పాటలకు కేరళ జానపద అకాడమీ అవార్డు ఇచ్చారు,ఈ తరం అమ్మాయిలు […]

శాంతి సందేశం ఆమె ఉద్యోగం

ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ అఫైర్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు ఆర్తి హోల్లా మైని ఆమె స్పేస్ లో నైపుణ్యం కలిగిన బ్రిటిష్ లాయర్ ఆమె 18 సంవత్సరాల పాటు గ్లోబల్ శాటిలైట్ ఆపరేషన్ అసోసియేషన్ కు సెక్రటరీ జనరల్ గా పనిచేశారు ఇంటర్నెట్ ద్వారా సదుపాయం లేని ప్రాంతాలకు శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ ని అందించటం లో కీలకపాత్ర పోషించారు 2023 జూన్ 26న, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆర్తి  ని UNOOSA డైరెక్టర్ […]

కళ సమాజ హితం కోసం!

ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉన్నతాధికారి ఆషిమా మంచి పెయింటర్ కూడా. తాజాగా ఆమె వేసిన లాపతాలేడీస్ పెయింటింగ్ 64వ నేషనల్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.రైల్వే శాఖలో పురాతన సంస్కృతి పరిరక్షణ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆమె పని చేసే రైల్వే రంగంలో వారంలో ఏడు రోజులు అప్రమత్తంగానే ఉంటూ మిగిలిన సమయాన్ని కళ కోసం వినియోగిస్తారు. కళను సమాజ హితంగా ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నాను అంటున్నారు ఆషిమా. ఆమె పెయింటింగ్స్ రైల్వే మ్యూజియంలో రైల్వే జోన్ కార్యాలయాల్లో ప్రదర్శనకు […]

మధుర గాయని!

పద్మభూషణ్ అవార్డు గ్రహీత అల్కా యాగ్నిక్ నాలుగు దశాబ్దాలుగా నేపధ్య గాయనిగా హిందీ గుజరాతి,మణిపురీ,ఒరిస్సా,నేపాలి,రాజస్థానీ వంటి దాదాపు పాతిక భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాటలు పాడారు .1966 లో కోల్కతాలో జన్మించిన అల్క తల్లి శుభ భారతీయ శాస్త్రీయ సంగీత గాయకురాలు. తల్లి దగ్గరే పాట నేర్చుకున్న అల్కా ఆరో ఏటనే ఆల్ ఇండియా రేడియోలో పాడారు. ఆ తరువాత ఆమెకు చిత్ర సీమలో పడే అవకాశాలు వచ్చాయి. షిల్లాంగ్ కి చెందిన వ్యాపారవేత్త నీరజ్ […]

సాధించలేనిది ఏముంది!

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో ఎంఫిల్ పూర్తి చేసిన వినయనా ఖురానా  జీవితం స్ఫూర్తి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. ఢిల్లీకి చెందిన వినయనా సెలెబ్రెల్  పార్సీ తో జన్మించింది .కాళ్లు, చేతులు, మాట, నడక అన్ని సమస్యలే. అయినా చక్కగా చదువుకొని ఢిల్లీ యూనివర్సిటీ లోనే గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తోంది. ఎంతోమందికి మెంటారింగ్ చేస్తుంది. సోషల్ మీడియా వేదిక గా ఎంతో మంది లో స్ఫూర్తి నింపుతోంది .ఆ క్రమంలో ఎన్నో అవార్డులు […]

డ్రోన్ పైలెట్ శాంతి విశ్వకర్మ

ఛత్తీ్సగఢ్‌ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా డోంగర్‌గఢ్‌ ప్రాంతం గట్ ప్రాంతానికి చెందిన శాంతి విశ్వకర్మను డ్రోన్ దీదీ అంటారు. డిగ్రీ పూర్తి చేసిన శాంతి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  నమో డ్రోన్ దీదీ  ప్రోగ్రామ్ కు ఎంపికై గ్వాలియర్ లో శిక్షణ తీసుకున్నారు .డ్రోన్ పైలెట్ అయ్యారు. డ్రోన్ వినియోగం లో వచ్చిన నైపుణ్యంతో ఆమె వందలాది మంది మహిళలకు డ్రోన్ శిక్షణ ఇచ్చారు . డ్రోన్ల ద్వారా రైతుల పొలాల్లో ఎరువులు పురుగు మందులు […]

వీల్ చైర్ మోడల్

అరియానా రోజ్ ఫిలిప్ ఆంటిగ్వాలో సెలబ్రిల్ ప్యారిస్ లో జన్మించింది న్యూయార్క్ లో స్థిరపడిన ఆమె 14 ఏళ్ల వయసులో తన వైకల్యానికి కుంగిపోకుండా బ్లాగ్ లో రాయడం మొదలు పెట్టింది ఆమె రాసిన దిస్ కిడ్ కెన్ ఫ్లై ఇట్స్ అబౌట్ ఎబిలిటీ పుస్తకం ఆమె రచయిత్రిగా  గుర్తింపు తెచ్చుకున్నది తర్వాత ఆమె మోడలింగ్ ఎంచుకొని 2018 లో మొట్టమొదటి నల్లజాతి ట్రాన్స్ జెండర్ దివ్యాంగ మోడల్ గా ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీ కి […]

ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్

లారెన్ వాసర్ ను ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్ అనే పేరుతో పిలుస్తారు ఈ మోడల్ యాక్టివిస్ట్ 24 ఏళ్ల వయసులో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కు గురైంది.2012లో ఎడమ కాలును 2018లో కుడికాలు తీసేశారు అర్ధాంతరంగా అంగవైకల్యం బారిన పడిన లారెన్ వాసర్ నెమ్మదిగా కోలుకొని  కృత్రిమ కాలు ధరించి ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది. కాలం ఏ గాయాన్నైనా  మాన్పినట్లే వాసర్ కాలిగాయాలు, మానసిక గాయాలు మానిపోయి ఆమె మళ్ళీ తనదైన మోడలింగ్ కెరీర్ […]

సుపర్ణ కు పులిట్జర్ అవార్డ్

జర్నలిజంలో  సుపర్ణ శర్మకు 30 ఏళ్ల అనుభవం ఉంది .దేశం లోని ఎన్నో ఆంగ్ల పత్రికల్లో పని చేశారు .ప్రస్తుతం స్వతంత్ర జర్నలిస్టుగా ఆల్ జజీరా రోలింగ్ స్టోన్ ఇండియా, బీబీసీ లాంటి సంస్థలకు కథనాలు రాస్తున్నారు. ఒక  డాక్టర్ డిజిటల్ అరెస్ట్ వ్యవహారాన్ని గ్రాఫిక్ కథనంగా రూపొందించినందుకు కాను ఆమె పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ అవార్డు కి ఎంపికయ్యారు. ఈ కథనం అమెరికా కు చెందిన బ్లూమ్ బర్గ్   పత్రిక లో […]