Monday, 20 Jul, 2026

ప్రకృతి రక్షణకు ఆస్కార్

ముంబై కి చెందిన పర్వీన్ షేక్ ఈ సంవత్సరం గ్రీన్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ చేసిన ఈమె బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ తో కలిసి పని చేస్తున్నారు. నదులు వాటి చుట్టూ బతికే పక్షి జాతుల పైన పరిశోధనలు చేశారు. చంబల్ నది పై పరిశోధన చేస్తున్నప్పుడు స్కిమ్మర్ పక్షులు అంతరించిపోవడం గమనించారు. అవి ఇసుక మేటలో గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. వేట కారణంగా, ఇసుక […]

ట్రాఫిక్ రూల్స్ డాన్స్

డాన్స్ అన్నది కేవలం సరదా కోసం మాత్రమే కాదు అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని నమ్ముతుంది ఇండోర్ కు చెందిన ఎం బి ఏ స్టూడెంట్ శుభి జైన్. ట్రాఫిక్ అవేర్నెస్ పైన తన డాన్స్ మూమెంట్ తో వినోదంగా ప్రచారం చేస్తుంది. శుభి జైన్. ప్రజలకు ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించడం నా లక్ష్యం అంటున్న శుభి జైన్ ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి వినూత్నమైన డాన్స్ స్టెప్ లతో సెల్యూట్ చేస్తూ ధన్యవాదాలు […]

సమాజ సమస్యల కోసం నృత్యం

పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ నర్తకి శోవన నారాయణ్ తన నృత్యానికి సామాజిక చైతన్యం జోడించి ఎన్నో నృత్య రూపకాలు తయారు చేశారు మహిళల సమస్యలు దివ్యాంగుల సమస్యల పైన రూపకాలు ప్రదర్శిస్తున్నారు ‘అసవరి’ పేరుతో నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ నృత్యంలో అసాధారణ అంశాలు జోడించి ఆమె రూపొందిస్తున్న రూపకాలు ఆమె నృత్య కళాశాల విద్యార్థుల్లో మానవతా విలువలు క్రమశిక్షణ నేర్చుకునే అంశాలుగా ఉంటున్నాయి వినాశకరమైన వరదల బారిన కుటుంబాలు, భృణ హత్యలు వంటి సమస్యలు […]

యువత కోసం జెడ్‌ స్పాన్!

శ్రేయ నాయక్ ఉద్యోగం వెతుక్కునే యువతకు, మెంటర్లు, పెట్టుబడిదారులు కలిసి పనిచేసే వాళ్ళను దగ్గరకు చేర్చేలా జెడ్‌స్పాన్ యాప్ తీసుకొచ్చింది. ఇది డేటింగ్ యాప్  తరహాలో సరళంగా ఉంటుంది .ప్రస్తుతం ఈ యాప్ సేవలు ఉచితంగా పొందవచ్చు ప్రొఫెషనల్స్ కి సాయపడే ఇలాంటి ప్లాట్ఫారం ఇంకొకటి లేదు. టెక్ మహేంద్ర, గ్రోత్ కోచ్ వంటి సంస్థలతో పాటు ఒక అంతర్జాతీయ పాఠశాల లో ఇన్స్ట్రక్టర్ డిజైనర్, కంటెంట్ స్ట్రాటజిస్ట్ ,లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ గా పనిచేసిన […]

గిన్నిస్ వరల్డ్ రికార్డ్

కటక్ లోని కుసుపూర్ కు చెందిన మధు స్మిత చీరకట్టుతో మాంచెస్టర్ మారథాన్ లో పాల్గొన్నది. చిన్నతనంలో యూకే లో పెరిగిన మధు స్మిత సొంత ఊరికి తిరిగి వచ్చాక స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. బాబు పుట్టాక అనారోగ్య కారణాలతో రన్నింగ్ మొదలుపెట్టిన మధు స్మిత స్థానిక  పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2018 లో బెర్లిన్  మారథాన్ లో చీరకట్టుతో పాల్గొని మూడు గంటల 57 నిమిషాల 7 సెకండ్లలో […]

సంగీతం తో కొత్త జీవితం

గుజరాత్ లోని ఆరావళి పర్వత ప్రాంతంలోని అంబాజీ కి చెందిన గిరిజన బాలికల తలరాతను మార్చారు విద్యావేత్త సామాజిక కార్యకర్త ఉష అగర్వాల్. శక్తి పీఠాల్లో ఒకటైన ఈ అంబాజీ గుడి దగ్గర బిక్షాటనం చేసే బాలికలను చూశారు ఉష వారి కోసం 2011 లో అంబాజీ లోనే శ్రీ శక్తి సేవా కేంద్రం ఏర్పాటు చేశారు మొత్తం 200 మంది చిన్న పిల్లలను చేరదీసి వారికి బ్యాగ్ హైపర్ వాయిద్యాన్ని పరిచయం చేశారు. బ్యాగ్ పేపర్ […]

‘ఇంత సీరియస్ అనుకోలేదు’

రాజస్థాన్ కు చెందిన బాక్సర్ అరుంధతి చౌదరి భారత మహిళల జాతీయ బాక్సింగ్ జట్టు లో సభ్యురాలు, పాఠశాల విద్య అభ్యసిస్తూనే బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించి 15 సంవత్సరాల వయసులో బాక్సింగ్ కు మారింది అరుంధతి అశోక్ గౌతం ఆమె మొదటి కోచ్ లలో ఒకరు 2025 నవంబర్ లో నోయిడా లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నది అరుంధతి బాక్సింగ్ లో సరదా […]

ఫైనాన్షియల్ మెంటార్ నందిని

నందిని అగర్వాల్ దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఆడిటింగ్, ఫైనాన్షియల్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది విద్యార్థుల కోసం సంక్లిష్టమైన ఫైనాన్స్ అంశాలు సోషల్ మీడియాలో వేదికగా చెబుతూ ఒక యంగ్ ఫైనాన్షియల్ ఐకాన్ గా ఎదిగారు. 19 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో అత్యంత పిన్న వయసుకు రాలేనా సి ఏ గా గిన్నిస్ రికార్డు సృష్టించిన నందిని అగర్వాల్ ప్రయాణం ఒక అసాధారణ అకాడమిక్ వండర్ అని చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ కు చెందిన నందిని […]

సైకిల్ పై ఎవరెస్ట్ ప్రయాణం

నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ క్యాంప్ కు సైకిల్ పై ప్రయాణం చేసి చేరుకున్నది దివ్య సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే దివ్య సింగ్. మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లాలనే ఆశయంతో తొమ్మిది రోజుల పాటు మైనస్ డిగ్రీల చలిలో 11 కిలోల బరువు మోస్తూ రాళ్లు రప్పల దారిలో సైకిల్ ను భుజాన పెట్టుకుని మోస్తూ కఠినతరమైన ప్రయాణం […]

గ్రామాల అభివృద్ధికి వంద కోట్లు

ఢిల్లీలో విలాసవంతమైన గృహాలను నిర్మించే ఎం త్రీ ఎం సంస్థ డైరెక్టర్లలో ఒకరు డాక్టర్ పాయల్ కనోడియా. హర్యానాలోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన పాయల్ సామాన్యుల కష్టాల గురించి ఆలోచించారు. ఆమె చొరవతో 2019లో ఎం 3 ఎం ఫౌండేషన్ ఏర్పాటు అయింది. విద్య నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, పర్యావరణం, క్రీడలు మొదలైన అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఈ సంస్థ 22 రాష్ట్రాల్లోని 50 లక్షల మంది జీవితాలని ప్రభావితం […]

కలల తీరానికి అబోలి

నాగపూర్ లో పుట్టిన అబోలి విజయ్ జరిత్ ఎత్తు మూడున్నర అడుగులు పుట్టుకతోనే కిడ్నీల సమస్య ఉండటంలో ఆమెకు మూడు నెలల వయసులో ఆపరేషన్ జరిగింది. అటు తరువాత ఎముకల బలహీనతతో ఆబోలి పొడుగు పెరగలేదు ఇవేమీ ఆమెకు కష్టం అనిపించలేదు సోషల్ మీడియా వేదికగా పాటలు డాన్స్ వీడియోలు చేస్తూ ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులు వేసింది. వీల్ చైర్ ఇండియా 20 21 ఫైనలిస్ట్ గా నిలబడింది. దివ్యాంగుల్లో మానసిక చైతన్యాన్ని తీసుకువచ్చే మోటివేషనల్ […]

పాత్రకు రూపం పొసే ప్రీతి

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రీతిశిల్ సింగ్ మేకప్ పైన మక్కువతో లండన్ లో ప్రోస్థటిక్ మేకప్ లో శిక్షణ తీసుకున్నది భర్త డిసౌజా తో కలిసి ముంబై లో డా మేకప్ ల్యాబ్ అనే స్టూడియోను నడిపే ప్రీతి కెరియర్ నానక్ నానక్ షా ఫకీర్ సినిమా లో తొలి జాతీయ పురస్కారాన్ని అందుకోవటం తో మలుపు తిరిగింది బాజీరావ్ మస్తానీ లో రణవీర్ సింగ్,పుష్ప లో అల్లు అర్జున్,గంగు బాయి […]

చేపల వేట సరదా

26 సంవత్సరాల ప్రాప్తి మెండన్ ఫిషరీస్ కాలేజీ లో అసిస్టెంట్ గా పనిచేస్తోంది.ఎగిసిపడే అలలు సముద్రంలో డీప్ సీ ఫిషింగ్ లో తనదైన ముద్ర వేస్తోంది.ఫిషింగ్ బోట్ పైన సముద్రం లోకి వెళ్లడం ఆమె ఇష్టమైన అభిరుచి.ఆ ఇష్టం తోనే ఆమె ఫిషరీస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసింది.చేపలు పట్టే పద్ధతులు,పడవ నిర్వహణ,చేపల వాలాను లగే టెక్నిక్ లను కోర్స్ ల్లో భాగంగా చక్కగా నేర్చుకుంది.ఖాళీ దొరికితే చాలు సముద్రంలోకి వెళ్లి డైవింగ్ చేస్తుంది.ఫిషింగ్ చేస్తుంది […]

ఫ్యాషన్ ప్రపంచంలో మెరుపు 

భూమిక ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్‌ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఎత్తు, శరీరవరణం కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో వివక్షులు ఎదుర్కొన్న భూమిక బికాం చదువుతూ ఇన్‌స్టా లో రీల్స్ చేసేది. ఆమె పోస్ట్ లు వీడియోలు చూసి నింజాస్ మోడల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు ఆమె ఊరికి వెళ్లారు. కెమెరా ముందు ఆమె పలికించే హావ భావాలు అంతర్జాతీయ బ్రాండ్ లకు సరిగ్గా సరిపోతాయని గ్రహించి అవకాశాలు అందించారు. ప్రఖ్యాత ఎలైట్ పారీస్, ఎలైట్ […]

శారీరక లోపాన్ని జయించి…

డౌన్ సిండ్రోమ్ తో జన్మించిన 15 సంవత్సరాల అహిదా సరమాయి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్ సినిమాల్లో రాణిస్తోంది. ఈ పాప పుట్టిన వెంటనే డాక్టర్లు ఆమెలో లోపాన్ని చెప్పేశారు. అహిదా అమ్మానాన్నలు ఆ అమ్మాయిని బలంగా పెంచారు. నాట్యం, నటన, పెయింటింగ్ వంటి రంగాల్లో శిక్షణ తీసుకుంది అహిదా. దురందర్ ది రివేంజ్ లో షరారత్ పాటకు డాన్స్ చేసిన సోషల్ మీడియాలో పెడితే అది కాస్త వైరల్ అయి దురందర్-2 లో అర్జున్ రాంపాల్ కూతురు […]

సేవకు దక్కిన గౌరవం  

సఫీనా హుస్సేన్ బాలీవుడ్ ప్రముఖ నటుడు దివంగత  యూసుఫ్ హుస్సేన్ కుమార్తె ముంబైలోని ఇష్టమైన వాతావరణంలో పెరిగి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న సఫీనా పేదరికంలో మగ్గుతున్న బాలికల కోసం సేవా పదాన్ని ఎంచుకున్నారు. 2000 లో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ స్థాపించారు. 15 లక్షల మంది బాలికలకు విద్య దానం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వెనుకబడిన గ్రామాల్లో పిల్లల కోసం ఆమె చేసిన కృషికి గాను ఆమె అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత […]

ఆమె గుప్పిట్లో శక్తి

భారత బాక్సింగ్ లో అత్యంత ప్రతిభావంతురాలైన యువతరా ప్రీతి పవార్. హరియాణాలోని భివాని లో జన్మించిన ప్రీతి 14 సంవత్సరాల వయసులో ఆమె మామ వినోద్ ప్రోత్సాహంతో బాక్సింగ్ లోకి అడుగు పెట్టింది పానిపట్ లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్ లో విజయ యాత్ర మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్ షిప్స్ రజిత పథకం గెలుచుకున్నది. 2023 లో ఆసియా గేమ్స్ లో 54 కేజీల విభాగంలో కాంస్యం గెల్చుకోవడం ప్రీతి […]

వేలాది మందికి ఉపాధి

గుజరాత్ కు చెందిన తృప్తి జైన్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ అక్కడ వేసవి లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకొని భూమి ఎడారి అవుతోంది. సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ వాతావరణం చూశాక తృప్తి జైన్ భర్త విప్లవ్ పాల్ సహకారంతో ఏడేళ్ల పరిశోధన చేసి భ్రుంగ్రో అనే సాంకేతికత ఆవిష్కరించారు వర్షాకాలంలో నిలువకుండా వృధా పోయే నీరు పైపుల ద్వారా భూగర్భంలో నిలువ చేసి ఎండాకాలంలో వాడుకునేలా నైరీతా సర్వీసెస్ పేరుతో దాన్ని రైతు మహిళల […]

తల్లి అడుగుజాడల్లో

తల్లి అడుగుజాడల్లో నడుస్తూ సింధు తాయి ఫౌండేషన్ నడిపిస్తోంది మమతా స్కఫ్కాల్ రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో బిచ్చం ఎత్తుకునే పిల్లలను చేరదీసి గ్రామస్తుల సహకారంతో శరణాలయాన్ని స్థాపించిన సింధు తాయి కూతురు గా మదర్ గ్లోబల్ ఫౌండేషన్ స్కఫ్కాల్ ఫౌండేషన్ ద్వారా బాలసదన్ లో బాలికల హాస్టల్, విద్యాలయాలు, వైద్యశాలలు గో రక్షణ కేంద్రాలు మొదలైనవి నడిపిస్తోంది. 2100 మందికి పైగా అనాధలకు బ్రతికే దారి చూపించాయి ఈ సంస్థలు ఈ సంస్థల్లో చదువుకొని ఇంజనీర్లు, వైద్యులు, […]

విషాదంలోంచి వైరాగ్యం

మోడలింగ్ నుంచి బౌద్ధ సన్యాసిని గా మారిపోయింది ఆర్య డ్రోల్మా ముంబైలో పుట్టి పెరిగిన డ్రోల్మా 18 ఏళ్లకే ఇంటర్ కాలేజ్ అందాల పోటీలో నెగ్గి మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఒక విమాన సంస్థ లో ఎయిర్ హోస్టెస్ గా చేరింది. గ్లామర్ ప్రపంచంలో ఖరీదైన వస్త్రాలు విదేశీ ప్రయాణాలు భోగభాగ్యాలు డ్రోల్మా ను ఆకర్షించలేదు ఆమె హృదయంలో ఏర్పడిన శూన్యం ఆమెను బౌద్ధమతం వైపు నడిపించింది. ఆమె ఎప్పుడూ సన్యాసిని మాత్రమే కాదు అంతర్జాతీయ […]