Gagana
హిందీ లో చేయాలని వుంది
తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ […]
నేనింకా ఎంతో యంగ్
పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా బొద్దు గానే ఉండేది కానీ ఇప్పుడు స్క్వాష్ లు యోగాలతో ఏకంగా పదమూడు కిలోల బరువు తగ్గిపోయి చాలా స్లిమ్ గా అయిపోయింది. ఇంత పేరు తెచుకున్నాక లేజీ ఓరియెంటెడ్ సినిమాలు చేయచ్చు కదా అని అడిగితే అబ్బే నేనింకా చాలా పెద్దయి ఎంతో అనుభవం సంపాదించుకోవాలి. తమిళ […]
తెలంగాణ హ్యండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా సమంత
తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత చేనేత పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి అయిన తో మాట్లాడింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని వివిధ రకాల చేనేత చీరల గురించి తానూ అధ్యయనం చేశానని చెప్పింది సమంత. గద్వాల్ పోచంపల్లి […]
పెళ్ళికీ కెరీర్ కు సంబంధం లేదు
సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయి లందరూ ఎదుర్కునే ప్రశ్న పెళ్ళెప్పుడు అమ్మాయిలు కూడా చదువులివ్వాలి . ఉద్యోగం రావాలి . ఆ తర్వాతే అనేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న కాజోల్ కీ ఎదురవుతుంది. అయితే కాజోల్ మాత్రం పెళ్ళికీ కెరీర్ కు కొనసాగిస్తున్న కథానాయికల చాలా మందే కనిపిస్తారు. మేం కూడా అంతే. కధానాయిక కెరీర్ కూడా ఓ ఉద్యోగం లాంటిదే. పెళ్లి తర్వాత కూడా ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నట్లు నేను అలాగే అంటోంది. […]
ఆ జీవిత కధని తెరకెక్కించాలని ఉంది.
పుస్తకం హస్త భూషణం అంటుంటారు కానీ చేతిలో పుస్తకం ఉంటె విజ్ఞాన ప్రపంచం మన ముందున్నట్లే. అందుకే నా సహవాసం పుస్తకాలతోనే అంటోంది నిత్యా మీనన్. తెలుగు సినీ ప్రపంచంలో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది నిత్యా . ప్రతి సినిమాలో ఆచి తూచి ఎంచుకుంటుంది . ఏదైనా పొరపాట్లు జరిగితే ఒకవేళ తప్పు తనదైతే హాయిగా వప్పుకుంటుంది. ఎంత బోల్డ్ గా మాట్లాడే నిత్యా త్వరలో దర్శకత్వం చేస్తానంటోంది . నేనో పుస్తకాల […]
ఆడవాళ్లు తక్కువేం కాదు
చాలా మందికి చాలా సార్లు వృత్తీ ప్రవృత్తీ ఒకటే అయిపోతుంది. అసలు అదే సిసలైన జీవన విధానం కూడా ఫ్యాషన్ మేరీకోమ్ చిత్రాల్లో ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగలనని ప్రియాంక చోప్రా తన పాత్రల ద్వారా చూపించింది. అలా సాహసం తో నిలబడటం మహిళలకు కీలకం అని పాత్రల్లో చెప్పిన ప్రియాంక నిజ జీవితంలో మహిళా సాధికారత గురించి బోధిస్తోంది. మగవాళ్ల కంటే ఆడవాళ్ళూ ఏ విషయంలో తక్కువ కానే కాదు. ఈ ప్రపంచంలో మనకెంతో విలువుంది. […]
ధైర్యంగా సవాళ్ళని స్వీకరిస్తున్నా
మనలో మనక్కూడా తెలియని కళలుంటాయి . అవి సమయం వస్తే తప్ప బయటకు రావు అంటోంది రాసి ఖన్నా. మన ప్రతిభ పైన మనకో అవగాహన ఉంటుంది. ఎంతవరకు అంటే చేస్తామనుకునే దాన్ని తొలినాళ్లలో నాకు నేను పరిమితులు విధించుకునేదాన్ని . నేనింతే చేయగలను అనిపించేది . కానీ ఒక్క సినిమా చేస్తున్న కొద్దీ నా అభిప్రాయం మారిపోతుంది. ఒక్కసారి విడుదలపై సినిమాలో నన్ను నేను చూసుకుంటే అసలు నేనే ఇంత చేసానా అనిపిస్తుంది. అందుకే ఈ […]
హాలీవుడ్ కు వెళ్లటమా ? నెవర్ !
నిర్మొహమాటంగా మాట్లాడటం ఒక విధంగా చాలా కష్టం. కానీ బాలీవుడ్ అగ్రతార మటుకు ఇలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా హాయిగా మనసులో ఉన్న మాట అనేసేంత ధైర్య శాలి. చాలా మంది తారలు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయటం గర్వంగా ఫీలవుతుంటే కంగనా రనౌత్ మాత్రం అంత దండగ పని మరొకటి లేదండి డిజిటల్ మీడియా కారణం అక్కడి థియేటర్ బిజినెస్ చాలా దెబ్బతింది. 15 ఏళ్ల క్రితం హాలీవుడ్ బాగానే వుంది. కానీ ఇప్పుడు మన ఎంటర్ టైన్మెంట్ […]
నిశ్చితార్ధపు స్పెషల్స్
సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి […]
విశ్వ సుందరి ఇరిస్
కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్ మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్ హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత […]
లేడీ విలన్ గా కాజోల్
నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ […]
చదువుల తల్లి కోటేశ్వరమ్మ గారు
తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న వేగి కోటేశ్వరమ్మ గారు ఆరు దశాబ్దాలుగా విద్యావనం లోనే అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 లో జన్మించారు. కాకినాడ, గుంటూరు లలో కళాశాల చదువును పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి లోకి రావడానికి […]
అపురూపం కాదు పరిపూర్ణం
విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ […]
సేవా దిశలో అనురాధా కొయిరాలా
మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి భారత సరిహద్దు నేపాల్ లో వేశ్య వృత్తి లో వున్న మహిళల్ని అక్రమ రవాణాకు గురవుతున్న వారిని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇరవైనాలుగేళ్ళుగా 12 వేల మంది అమ్మాయిలను కాపాడి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించిన నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 5,వ తేదీని అక్రమ […]
సడలని సమరోత్సాహం దీపామాలిక్
2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల కుర్చీకే పరిమితం అయినా, బ్యూటీ క్వీన్ గా సామాజిక కార్యకర్త గా తనను తాను మలుచుకుని పారా ఒలంపిక్ పతకానికి ముందే ఎన్నో సహస క్రీడల్లో పతకాలు అందుకుంది దీపా మాలిక్. హిమాలయాలకు కార్ రేస్ లో పరుగులు తీసిన పరా ప్లీజిన్ దీపా.
సాహసానికి నిర్వచనం దీపా కర్మాకర్
క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం చేసి అందరిని ఆశర్యం లో ముంచెత్తారు. ప్రస్తుతం దీపా త్రిపుర విశ్వ విద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీ.జీ చేస్తుంది. 2014లో గ్లాస్కో కన్వీనల్స్ లో రాజితం అందుకుని ఈ ఘనత సాధించిన తోలి భారతియురాలిగా రికార్డుకెక్కారు. గత ఏడాది దీప అర్జున్ అవార్డు అందుకున్నారు.
విలక్షణ నటి బారతి కి పురస్కారం
1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ ను వివాహం చ్సుకున్నారు. నటిగానే కాకుండా గాయని గానూ పేరు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమె ఈ పురస్కారం లభించింది.
పాటకు పట్టం కట్టిన అనురాధ కు పురస్కారం
నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం కట్టిన అనురాధ ఒక్క హిందీలోనే 5296 పాటలు పాడారు. ఫిలిం ఫేర్ పురస్కారాలు గౌరవ డిలిట్ డిగ్రీ ని పొందారు.
అభిననదనలు సాక్షి మాలిక్
2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా గ్రామంలో పుట్టిన సాక్షి మల్ల యుర్ధంలో అరి తేరిన తాతగారి స్ఫూర్తి తో రెజ్లర్ అయ్యారు. ఇప్పుడామె ఆ గ్రామానికే కాదు దేశానికే స్ఫూర్తి.
కత్తి భామ్మ కు వందనం
డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్. ఈ విద్య తన తో నే అంతరించిపోవడం ఇష్టం లేక యుక్త వయస్సులో వున్నా ఆడపిల్లలకు కాలకియపట్టు విద్యను నేర్పుతూన్నారామె ఈ విద్యలో ఆమెకు తిరుగే లేదు.
