Gagana
ఎయిడ్స్ పై పోరాటం
డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు చెపితేనే వణికి పోయే రోజుల్లో ఆ వ్యాధి పై వగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ హెచ్.ఐ.వి వాక్సిన్స్ తయారీ సంఘం సభ్యురాలిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేరు.
ఉచిత వైద్యానికీ గుర్తింపు
భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ ప్రసవం చేయడం లోప్రసిద్ధురాలు. పాతికేళ్ళ క్రితం ప్రభుత్వ వైద్యురాలిగా పదవీ విరమణ చేసాక కూడా సొంతం గా క్లినిక్ ఏర్పాటు చేసి ఇప్పటికీ తొంభై నిండిన వయస్సులోను వైద్యం చేస్తూ కనిపిస్తారు.
సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత
సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ […]
ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి
గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని […]
ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు
నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు. వయసు పెరిగితే డిప్రెషన్ అంటారు. ఇంకా జీవితం చుట్టూ ఎన్నో కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి మన మనసు సంతోషపడే కార్యక్రమం ఎంచుకోవాలి. జర్మన్ మహిళ పెట్రా ఏంజిల్స్ చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే అక్షరాలు చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో రంగుల్లో ఆకారాల్లో వస్తున్న ఎరేజర్స్ ని 112 దేశాలకు […]
రాజీ పడకుంటే సమస్య
ఏ అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తం. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే బావుంటుంది. బంధాలను కాపాడుకోవలిసిన విషయంలో రాజీపడాలి. గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. స్నేహంలో అయినా వివాహ బంధంలో అయినా ఒకప్పుడు రాజీలుండేవి. ఇప్పుడిలా లేవు కనుకనే విడిపోవటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న రాజీ వల్ల బంధం నిలబడితే కట్టుబడాలి. లేదా […]
దుస్తుల బరువుతో పడిపోయింది
హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి కిలోల కొద్దీ బరువైన నగలు దుస్తులు ధరిస్తారు. ఈ మధ్య విడుదలకు సిద్ధమైన కాబిల్ సినిమాలు సారా జమానా అనే ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ రౌతీలా అన్న హీరోయిన్ 150 కిలోల బరువున్న కాస్త్యుమ్ వేసుకుని షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఆ దుస్తుల […]
అందం అంటే అత్యంత స్టయిల్ గా ఉండటం
సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్ ,టీ షర్టుల,స్పీకర్లు ధరిస్తానని తన ఫ్యాషన్ స్టయిల్ గురించి చెప్పే పూజా హెగ్డే అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాధం లో నటిస్తోంది. ముకుంద సినిమా తర్వాత హృతిక్ రోషన్ లో కలిసి మొహంజదారో లో నటించిన పూజా కు తెలుగు సినీ పరిశ్రమే కలిసివస్తోందనిపిస్తోంది. మొహెంజెదారో సక్సెస్ ఫెయిల్ సంగతి మాట్లాడలేను కానీ ఆ సినిమాలో పనిచేస్తూ వ్యక్తిగా నేను ఎదిగాను అంటోంది […]
సినిమాలకు భాషా బేధం ఏమిటి ?
ఫలానా అని ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా ఈమెది బంగారు పాద ముద్ర స్థాయికి చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు అందుకుంటోంది. ఈ సంవత్సరం తెలుగులో కాటమరాయుడు మినహా మరే సినిమాకు శృతి హాసన్ డేట్లు లేవు. ఇదే చెపుతోంది శృతి హాసన్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నా కెరీర్ ను మార్చింది తెలుగు పరిశ్రమే. గబ్బర్ సింగ్ కు ముందు అన్నీ పరాజయాలే. అందుకే […]
విలన్ పాత్రలో యామీ గౌతమ్
మాఫలానీ క్రీమ్ రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్ లో నటిస్తోంది . తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవటానికి వచ్చే యువతీ పాత్రలో యామీ నటిస్తోంది. విలన్ పాత్రలో యామీ ఎంతో బావుందని టాక్. నిజానికి తనకి నెగిటివ్ రోల్స్ అంటే పెద్ద ఇష్టంలేదని అయితే బిగ్ బీ సినిమాలో పాత్ర అనేసరికి వప్పేసుకున్న […]
టాప్ హీరోస్ కంటే ఎక్కువ ఈమె
నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం నమో వెంకటేశాయ . అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నాలుగు నెక్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతాయి. సింగం ఒకటి రెండు ఇప్పుడు మూడు సినిమాల్లో అనుష్క జోడీగా నటించింది. ఇప్పటి సింగం 3 లో అనుష్క తో హీరోయిన్ శ్రుతీ హాసన్ కూడా కలిసి […]
మంచి కథ అయితే గొప్ప పేరొస్తుంది.
అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన వుంటున్నారు. ఇవాళ్టి […]
కేన్సర్ గొప్ప సమస్యేమీ కాదు
కేన్సర్ వస్తే సిగ్గు పడద్దనీ వ్యాధిపై సైనికుల్లా పోరాడాలనీ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రముఖ నటి గౌతమి పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని జయించటం గొప్ప కష్టం ఏమీ కాదనీ దానికి తనే ఉదాహరణ అని ఆమె అన్నారు. కేన్సర్ పై శ్రీ రక్ష చారిటబుల్ ట్రస్ట్ అడపాలు ఫౌండేషన్ బహ్రెయిన్ కువైట్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఒక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడేరు. కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకు […]
ఇంతపేరు ఓవర్ నైట్ రాలేదు
పింక్ తర్వాత తాప్సీ కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా బాధ్యత ను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ గుర్తింపు కాపాడుకోవాలనుకుంటున్నాను . గతంలో లాగా కధ ఎలా వున్నా న అపాత్ర గురించి కూడా కనీసం ఆలోచించకుండా వప్పుకునే దాన్ని ఇక ఇప్పుడు కధలు వింటున్నా. నా పాత్ర ఎలా ఉంటుందో చూసుకోవటం […]
అసలు సిసలు అందం ఇదే
ఇన్ని ఫ్యాషన్స్ గురించి డ్రెస్ కోడ్ గురించి ఎన్నెన్నో చదువుతూ వుంటాం. కానీ అసలు ఆడవాళ్లు ఎలా కనపడితే బావుంటారు అన్న దాని పైన ఓ చిన్న సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉండే చదువుకున్న ఉద్యోగంలో ఉన్న కార్పొరేట్ రంగంలో ఉన్న మహిళలు సమాధానాలు ఇచ్చిన తీరును బట్టి ఫ్యాషన్ స్టేట్మెంట్ ని నిర్ణయించి రిపోర్ట్ ఇచ్చారు. నీట్ గా చక్కని డ్రెసింగ్ తో ఉండాలి. పరిశుభ్రంగా […]
ఫెడవుతూ ఫామ్ లో కొస్తాయి ఫ్యాషన్స్
ఎత్నిక్ గానూ స్టయిల్ గానూ వుండే డ్రెస్సింగ్ ఎపుడూ కలర్ కాంబినేషన్ పైనే ఆధారపడి వుంటుంది. ఒకప్పుడు నిండు రంగు చీరల అందం అని ఉండేది. వెంకటగిరి కోయంబత్తుర్ గుంటూరు జరీ నేత చీరలు ఇవన్నీ గాఢమైన రంగుల్లోనే వుండేవి ఇప్పుడు బోల్డ్ కలర్ఫుల్ వస్త్రధారణ అందరూ మెచ్చుకుంటున్నారు. చిలకపచ్చ కుర్తీలు బంగారు ప్రింట్స్ సింపుల్ గా వుండే తెల్లని చుడీదార్లు నేటి ఫ్యాషన్ పోకడలు. బీజ్ రెడ్ కాంబినేషన్లు పార్టీలు ఫంక్షన్ వేర్ గా ఉంటాయి. […]
ఆ అవకాశం రావటమే అదృష్టం
చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా పాత్రలన్నీ విమర్శకుల మెప్పు […]
స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్
అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన […]
గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో ప్రియాంక
74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ […]
సమంత అందాన్ని పెంచిన హేయిర్ స్టయిల్స్
సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్ స్టయిలిస్ట్ ప్రతి సినిమాకి ఒక కొత్త ప్రయోగం చేస్తూ వుంటారు. డీప్ బ్రౌనిష్ కలర్ జుట్టు ఆమె స్కిన్ టోన్ కు బాగా సూటవుతోంది. ఏ మాయ చేసావే లో కనిపించిన హేయిర్ స్టయిలే ఆమె సిగ్నేచర్ స్టయిల్. పెద్ద మార్పులు లేవు. కానీ జుట్టుతో చేసే చిన్ని […]
