Manushi Chhillar
అమీర్ ఖాన్ సినిమా అయితేనే.
మిస్ వరల్డ్ గెలిచినా మానుషి మీడియా అడిగిన పశ్నలకు అందమైన సమధానాలే ఇచ్చింది. కిరీటం గెలుచుకున్నాక ఇంకేం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ఇప్పటికైతే, నాతో పాటు మిస్ వరల్డ్ అక్కా చెళ్ళెళ్ళతో కలిసి మెన్ట్రువల్ హైజాన్ పై అవగాహన పెంచేందుకు ప్రపంచం తీరుగుతున్నాం అవి చెప్పింది చిల్లర్. ఆ తర్వాత బాలివుడ్ కి వస్తారా అని అడిగితె ఆమె, అమీర్ ఖాన్ పాత్రల్లో ఒక చాలెంజ్ వుందని, ప్రియాంకా చోప్రా నా ఫేవరేట్ అని చెప్పుతుంది […]
ప్రపంచ సుందరి మానుషి.
హరియానాకు చెందిన 20 ఏళ్ళ మానుషీ చిల్లర్, మిస్ వరల్డ్ 2017 టైటిల్ ను సాధించి భారతదేశంలోని అందగాత్తెల సొగసును ప్రచారానికి చాటిచెప్పింది. 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ సాధించాక 17 సంవత్సరాల అనంతరం మానుషీ ఈ కిరీటాన్ని అందుకున్నారు. పోటీలో మొదటి నుంచి ఆ మానుషీ తన తెలివితేటల తో న్యాయ నిర్నేతల్ని ఆకట్టుకొంది ప్రపంచలో ఏ వ్యక్తిని ఎక్కువ వేతనం ఇవ్వాలి అన్న ప్రశ్నకు మానుషీ, పిల్లల కోసం త్యాగం చేసే […]
మిస్ ఇండియాగా మానుషి.
54గవ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ముంబాయి లో జరిగాయిహరియానా కు చెందిన మానుషి ఛిల్లార్ మిస్ ఇండియా 2017 గా ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ గా బీహార్ కు చెందిన ప్రియాంక కుమారి గెలుపొందారు.
