Wednesday, 05 Aug, 2026

ఇంటి గార్డెన్ లో ముఖాకృతులు.

కళాకారుల ఊహలకు ఎప్పుడూ రెక్కలోస్తూ ఉంటాయి. వాళ్ళ భావనలో ఎప్పుడూ ఒక్క కొత్తదనం వుంటుంది. దానికి రూపం పోయడంలో ఒక్కొక్కళ్ళదీ ఒక్కో పంధా. కొందరికి తమ కళను ఇసుక తో మరల్చడం ఇష్టం. ఇంకొందరు శిల్ఫంగా ఇంకొక్కళ్ళు చిత్రంగా……. రకరకాల ప్రక్రియల్లో తమ చేతిలో వున్న కళకు ప్రాణం పోస్తారు. మిచెల్లీ ఈ కోవలో మనిషే. ఇంగ్లాండ్, బర్మింగ్ హోమ్ కి చెందిన మిచెల్లి పోలే  గార్డెనింగ్ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన గార్డెన్ […]