Gagana
టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి
ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు […]
అంతరిక్షంలోకి మూడో అమ్మాయి
కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది. ఆమె కెనెడా లో పుట్టి పెరిగింది. ఆమె మంచి గాయని రచయిత. వైద్య విద్య చదివింది. కెనెడా లోని ఆల్చర్టా యూనివర్సిటీ హాస్పిటల్ లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. సిటిజెన్ సైన్స్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎంపికలో 3200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో పాండ్యా ఒకరు. […]
బెంగాలీ నేర్చుకున్న తాప్సీ
నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో […]
సంజయ్ దత్ తల్లి పాత్రలో మనీషా
మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ […]
ఎప్పటికీ నేను గ్లామరస్ హీరోయిన్ నే
వీర్ దె వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. తలయ్యాక కరీనా కపూర్ కబుర్లన్నీ ఆమె గరీబు బిడ్డ తైమూర్ గురించి సైఫ్ తను సినిమా వాతావరణం లోంచే వచ్చారు. ఇద్దరు ధనిక కుటుంబాల నుంచే వచ్చారు. తల్లి తండ్రుల కంటే ఇంకా ఎంతో ఖరీదైన జీవితం గడిపే అవకాశం తైమూర్ […]
సక్సెస్ వచ్చినా కష్టపడాలనే చూస్తా
సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల […]
అక్రమ రవాణా అడ్డుకున్న షీలా
అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న అమ్మాయిని చూసింది. ఆ సూటూ బూటు వేసుకున్న మనిషి ఈ పిల్లతో ఎదో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న పిల్ల భయంభయంగా చుట్టూ చూస్తోంది. పక్కన కూర్చున్న వ్యక్తితో ఎదో మాట్లాడాలని చూస్తోంది. షీలా కు ఇది చుస్తే ఎదో అనుమానం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి కళ్ళతో మూత్ర […]
శశికళ ఎంపిక ధర్మమా ?
అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్ తమిళ రాజకీయాల పై భగ్గుమంది. శాసన సభ పక్ష నేతగా శశికళ ను ఎన్నుకున్న నేపథ్యంలో చెన్నయ్ కు చెందిన సోఫియా అష్రఫ్ తన పాటతో నిరసన వ్యక్తం చేసింది . ప్రజలచే ఎన్నిక కానివారు మంత్రులుగా ఉండేందుకు అనర్హులు. అనే మాటే పాటగా సోషల్ మీడియాలో కూడా విహారం చేసింది. శశికళ ఎంపిక […]
ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !
మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో […]
ప్రయోగాలు చేయటం ఇష్టం లేదు
నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను అంటోంది రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఆమె కెరీర్ ఎక్స్ ప్రెస్ లాగే దూసుకుపోతోంది. ధ్రువ దాకా అన్నీ సక్సెస్ లే. మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇటు యువతరం కధా నాయకుల లోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ కొత్తల్లో నాకు […]
బాగా తిని తగ్గదంటున్న రుజుత్
రుజుత్ దివేకర్ కు రుణపడి ఉండచ్చు అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిందీ డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే అన్నం నెయ్యి చక్కెర జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ ఆహారం శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా […]
గురువుకి రెండు కోట్ల కానుక
బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన […]
ఈమె క్వీన్ ఆఫ్ ముంబాయి
హసీనా పేరుతో టైటిల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నిప్పులు చెరిగే కళ్ళు. కనుసైగ తో శాసించే దర్పం ఉట్టిపడే కళ తో శ్రద్దా కపూర్ పోస్టర్ అచ్చమైన లేడీ డాన్ లాగే వుందని మంచి ప్రశంసలు దక్కుతాయి . అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్. దావూద్ లాగే ముంబై లో తిరుగులేని ఆధిపత్యం చలాయించింది హసీనా పార్కర్. ఇప్పుడామె జీవితం హసీనా పేరుతో వెండి […]
ఈ గౌను మా ఆయన ఎంపిక
బిపాసా బసు కంగనా రనౌత్ గ్రోవర్ లో ‘ఎలోన్ ‘ చిత్రంలో కలిసి నటించాక ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు . మాల్దీవులకు హనీమూన్ వెళ్లొచ్చారు. ఆ బీచ్ లో వేళ్ళు తీసుకున్న ఫోటోలు ఆన్ లైన్ లో అంత ఆనందించారు. ఇప్పుడిక పెళ్లి హనీమూన్ అయ్యాక బిపాసా వాళ్ళు బుల్లితెర పై బ్రహ్మాండమైన రియాలిటీ షో చేయాలనుకుంటోంది. ఫిక్షన్ కన్నా రియాలిటీ షో నాకు చాలా ఇష్టం. ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారిపోతుంది. వాళ్లకు డిఫరెంట్ […]
నేను తెలుగమ్మాయి ననిపించింది
నేను లోకల్ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికే చాలా దగ్గరయ్యాననిపించింది. అంటోంది కీర్తి సురేష్. ఇది తన రెండవ సినిమా. ఎప్పుడైనా బయట కనిపిస్తే తెలుగువాళ్లు హాయ్ శైలజ అని పలకరిస్తారు నేను శైలజ లో నా పాత్రకి అంతగా కనెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది . మొదటి సినిమా తో రామ్ తో పాటు దర్శకుడు కిషోర్ నిర్మాత రవి కిషోర్ లకు తమిళం వచ్చు తమిళంలోనే సీన్లకు వివరించటంతో ఎంతో సౌకర్యంగా […]
బస్ నడపటం నేర్చుకున్న రాధికా
మన హీరోయిన్స్ ని చూసి కొన్ని మొహమాటాలు ఎవరేమనుకుంటారో నని సిగ్గుపడి పోవటాలు మానేయాలి. ఈ ఆమధ్య రాధికా ఇప్పడి వెల్లుమ్ అనే సినిమాలో బస్ డ్రైవర్ పాత్రలో నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ మంజిమా మోహన్ జంటగా నటించే ఈ చిత్రం గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రాధికా గిరగిరా బస్ నడిపారు. ఊరికే సినిమా నడపటాలు కాదు. నిజంగానే నిపుణుల సమక్షంలో సినిమా ప్రారంభానికి ముందే […]
నాలో ఇంకో శృతి హాసన్
దక్షిణాది తో పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటోంది. మనం చేసే పనుల్లో మార్పు కనిపించాలి నిన్న కంటే ఈ రోజు ఇవాళ్టి కంటే రేపు కొత్తదనం చూపించాలి ఇది సినిమాల ముచ్చట. వ్యక్తిగత జీవితం నేను మార్పు కోరుకొను. డబ్బు పేరు విజయం నన్ను మార్చలేవు. కేవలం నేను శృతి హాసన్ నే . నన్ను […]
ఫుల్ గా తినేసి దుప్పటి కప్పుకుంటా
ఏదైనా సక్సెస్ వస్తే ఊరు వారి ఏకం చేయటం లేదా నష్టం వస్తే అదేదో పర్వతం మీద పడ్డట్టు బావులకు సిద్దపడటం సాధారణం మానవుల లక్షణం . కానీ ఓటమి అనేది నాకు నచ్చదు. అంటోంది ప్రియాంక చోప్రా. ఫిల్మ్ ఇండస్ట్రీ లో సక్సెస్ లు ఫెయిల్యూర్ లు ఎంత కామనో మనుషుల భావోద్వేగాలు అంతే కామన్. సినిమా ఫ్లాప్ అయితే ఒక్కళ్ళు ఒక్క రకంగా బాధపడతారు. మరి ప్రియాంక ఏం చేస్తుందో తెలుసా ఫుల్లుగా తిని […]
బాలల హక్కులకు మద్దతు ఇవ్వండి
పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కష్టాల్లో వున్నా పిల్లల ఘోష వినిపించుకోమని కోరుతూ ఐ నీడ్ యు అనే వీడియో ను రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన అభిమానులు ఫాలోవర్లు యూనిసెఫ్ హ్యుమానిటేరియన్ యాక్షన్ ప్లాన్ ఫుడ్ చిల్డ్రన్ ఫర్ 2017 లింక్ ను సందర్శించి […]
బహుశ నన్ను క్షమించేసాను
నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్స్ వస్తున్నాయి. నా మనసు అర్ధం చేసుకుని ఓ అంచనాకు వచ్చారా లేదా నన్ను క్షమించి వదిలేశారో నాకు తెలియటం లేదంటోంది అనుష్క. అనుష్క నటించిన యముడు -3 ఓం నమో వెంకటేశాయ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.బాహుబలి డి కంక్లూజన్ […]
