Chinna Maata
అటవీ సంరక్షణ ధ్యేయం
అరణ్య సంరక్షణ కోసం ప్రముఖ పర్యావరణ వేత్త సుప్రభా శేషమ్ నడుము కట్టారు అంతరించి పోతున్న పశ్చిమ కనుమల అడవుల పరిరక్షణ కోసం కేరళలోని వయనాడ్ ప్రాంతంలో గురుకుల బొటానికల్ శాంక్చరీ జర్మనీ పర్యావరణ వేత్త వోల్స్ గాంగ్ ధియర్ కాప్ శ్రీకారం చుట్టాడు. మూడు దశాబ్దాలుగా ఆయనతో కలిసి అడవి పరిరక్షణ చేస్తున్నారు సుప్రభా. మహిళ దళాన్ని ఏర్పాటు చేసి అడవిని 75 ఎకరాలకు విస్తరించేలా చేశారు. పర్యావరణానికి జీవితాన్ని అంకితం చేసిన సుప్రభా శేషమ్ […]
నీటికే జీవితం అంకితం
భారత దేశ జల మహిళగా శిప్రా పాఠక్ ఎలాంటి అంతరాయం లేకుండా శుభ్రంగా నదులు ప్రవహిస్తే ఆర్థిక ప్రగతి సాధ్యం అని నమ్మిన శిప్రా పాఠక్ నీటి కోసం జీవితం అంకితం చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేసిన శిప్రా సన్యాసాన్ని స్వీకరించి సాధ్విగా మారారు పంచ తత్వ ఫౌండేషన్ స్థాపించారు ఇందులో 15 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నీటి సంరక్షణ కోసం నర్మదా, గోమతి శిప్రా సరయు నది తీరాల్లో పర్యటిస్తూ నీటి […]
ఏవైనా ఒక్కటే
స్ట్రాబెర్రీ,బ్లూబెర్రీ,మల్బరీ పళ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటారు.కానీ ఖరీదు ఎక్కువ కనుక వీటిని అందరూ ఎక్కువ పరిమాణంలో తిన లేక పోతారు కానీ ఇదే పండ్లలో లభించే విటమిన్ సి,పీచు పదార్థాలు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మనకు వేరే రకాల ఆహారాల నుంచి కూడా లభిస్తాయి.ముదురు రంగులో ఉండే రేగిపళ్ళు,నేరేడు పండ్లు,ఆల్ బుఖారా పండ్లు అలాగే బత్తాయి కమలా నారింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.జమ సపోటా సీతాఫలం అరటి యాపిల్ వంటి పండ్లు మంచివే. ప్రత్యేకమైన పండ్లు […]
సరికొత్త ఆలోచన
గురుగ్రామ్ లో పుట్టిన గరిమా సాహ్నీ ప్రముఖ హాస్పిటల్స్ సీనియర్ రెసిడెంట్ గా పనిచేశారు.భర్త వైభవ్ తో కలిసి వైద్య సేవలు టెక్నాలజీ జోడించి ‘ప్రిస్టిన్ కేర్’ ప్రారంభించారు టెక్నాలజీ తో నాన్ ఎమర్జెన్సీ సర్జరీలు చేయడం ప్రారంభించారు.ట్రీట్ మెంట్ సులువుగా రోగికి ఇబ్బంది లేకుండా ఉండటంతో చాలా మంది ఈ ‘ప్రిస్టిన్ కేర్’ పైన ఆసక్తి చూపెడుతున్నారు.దేశ వ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్ లో ఒప్పందాలు చేసుకొన్నా ప్రిస్టిన్ కేర్ మూడేళ్ళలో 2021 లో యూనికార్న్ హోదా […]
నిర్ణయాధికారం మహిళదే
అత్యంత సంతోషంగా ఉండే దేశాల్లో ఒకటిగా భూటాన్ గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే భూటాన్ మాతృ స్వామ్య వ్యవస్థను కలిగి ఉన్న దేశం.ఇక్కడ ఆస్తి కుటుంబ విషయాల్లో స్త్రీలదే ముఖ్య స్థానం కుటుంబం సంస్కృతిని కాపాడటంలో కూడా స్త్రీల పాత్ర కీలకమని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందుకే స్త్రీలకు విద్యా అవకాశాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తెచ్చింది. స్త్రీ, పురుష సమానత్వ భావనతో దేశ శ్రేయస్సు సాధ్యమని భుటాన్ నమ్ముతుంది.
అతి చిన్న రేసర్
శ్రియ లోహియా దేశంలో అతి పిన్న వయసున్న తొలి మహిళ ఎఫ్ 4 రేసర్ .హిమాచల్ ప్రదేశ్ లోని సుందర్ నగర్ చదువుకుంటూ రేసింగ్ లోను రాణిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్ తో సహా ఎన్నో అవార్డులు సాధించింది. ఇంటర్ చదువుతున్న శ్రియ బాస్కెట్ బాల్, షూటింగ్, సైక్లింగ్ వంటివి సాధన చేస్తోంది.
వేల మందికి కరాటే పాఠాలు
మధ్యప్రదేశ్ లోని అలంపూర్ లో పుట్టిన మానా మాండ్లేకార్ కూలి చేసుకొనే కుటుంబంలో ఎప్పుడు పస్తులతోనే బతికేది.మగపిల్లలు తిన్న తర్వాతనే ఆడపిల్ల మిగిలిన ఆహారం తినాలి.సగం ఆకలితో తొమ్మిది కిలో మీటర్లు నడిచి బడికి వెళ్ళేది.డిగ్రీ తర్వాత కరాటే నేర్చుకొంది.జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళింది.2017 లో టింకా సామాజిక పేరుతో ఒక సంస్థ నెలకొల్పి 76 వేల మందికి పైగా గ్రామీణ బాలికలకు కరాటే నేర్పింది.లింగ వివక్ష స్వీయ హక్కులు,నెలసరి పరిశుభ్రత పై అవగాహన పెంచేలా పాఠాలు […]
సరికొత్త ఫ్యాషన్ మండల
ఫ్యాషన్ స్టైల్ లో మండల పేరు వినిపిస్తోంది సంస్కృత భాషలో మండల అంటే వృత్తం అని అర్ధం ఈ భూమండలాన్ని,వివిధ లోకాల్లో దేవతలను సూచించే రేఖ గణిత నమూనాలను కూడా మండల అనే అంటారు ఇప్పుడు ఫ్రాక్ లు,పొడవాటి గౌన్ లు లెహంగాలు మొదలైన అన్ని రకాల ఫ్యాషన్ దుస్తులను మండల డిజైన్ తో రూపొందిస్తున్నారు.సౌకర్యం ప్రధానంగా ఉండే ప్రతి దుస్తులు మండల డిజైన్ ల తోనే తయారు చేస్తున్నారు.ఈ మండల డిజైన్ దుస్తులకు టెర్రకోట,ఉడెన్ ఆభరణాలు […]
అద్భుతమైన డిజైనర్
పూర్ణిమ ఇంద్రజిత్ కేరళ లో స్థిరపడిన తమిళ కుటుంబం ప్రముఖ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ భార్య 2013లో ప్రాణాహ్ స్టోర్స్ ప్రారంభించి సినీ ప్రముఖులకు దుస్తులు డిజైన్ చేసే స్థాయికి ఎదిగా రామె.కేన్స్,లోకార్నో ఇంటర్నేషనల్, వెనిస్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా ఆమె డిజైన్ చేసిన దుస్తులు ఎందరో ప్రముఖులు ధరించారు.ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయిన అనుజా చిత్రం లో నటి అనన్య షాన్ బాగ్ కు దుస్తులు డిజైన్ చేసింది పూర్ణిమ.ఆస్కార్ వేడుకల్లో ఆమె […]
ఆమె నాయకురాలు
విమెన్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టును నడిపించేది జినిషా శర్మ.ముంబై లో మేనేజ్మెంట్ లో బ్యాచిలర్స్ పి జి పూర్తి చేసిన జినిషా శర్మ తండ్రి రాజేష్ శర్మ కాప్రి గ్లోబల్లో వ్యవస్థాపకుడు.కాప్రి గ్లోబల్ రంగంలోకి అడుగు పెట్టాక దీని నిర్వహణ బాధ్యత 27 ఏళ్ళ జినిషా శర్మ కు అప్పగించారు తండ్రి.విమెన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజ్ తీసుకొందామె.ఐక్యరాజ్య సమితి జనరేషన్ ఈక్వాలిటీ అలీ లో యూపి డబ్లు సి కి స్థానం కల్పించింది.దేశం లో […]
మహిళల లైబ్రరీ
2019 లో ముంబైలోని వెస్ట్ బాంద్రా లో మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసమే సిస్టర్స్ లైబ్రరీ ప్రారంభించింది అక్వి థామీ. ముంబై లోని బాంబే అండర్ గ్రౌండ్ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ అనే గ్రూప్ ఉంది ఈ గ్రూప్ సభ్యురాలు అక్వి థామీకి మహిళా రచయితల పుస్తకాలు ఈ రీడింగ్ స్పేస్ లో చదవటం లేదని గుర్తించింది. 2018 లో ఆమె ఫెమినిస్ట్ లైబ్రరీ తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ లైబ్రరీకి ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని […]
అరగంట వ్యాయామం చాలా అవసరం
నీతా అంబానీ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ అర్ధాంగి సామాజిక కార్యకర్త, భరతనాట్య కళాకారిణి ఫిట్ నెస్ కోసం రోజుకు అరగంట సమయం కేటాయించాలని శారీరక మానసిక దారుఢ్యం, ఆరోగ్యం ఆరోగ్య కళ ఆనందమయి జీవన కోసం ఆ అరగంట వ్యాయామం సాయం చేస్తుందని చెబుతున్నారు. మనల్ని మనం పట్టించుకుంటేనే ఆరోగ్యం అంటారామె. నీతా రొటీన్ గా ఫిట్ రొటీన్ లో భాగంగా స్ట్రింగ్స్,మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తో పాటు యోగా చేస్తారు. ముప్పయ్ ఏళ్లు దాటాక […]
గెలుపే లక్ష్యం
రెండేళ్ల వయసులోనే పోలియో వచ్చిన 14 ఏళ్ల వయసులో పట్టుదలతో కృషి చేసి పారా పవర్ లిఫ్టింగ్ లో పతకాలు అందుకున్నారు పివి లతిక కేరళ కు చెందిన లతిక కేరళలోని మాత మంగళం లో పుట్టారు. ఎలాంటి వసతులు సౌకర్యాలు లేకపోయినా, మెట్ల మీద పాక్కుంటూ, పవర్ లిఫ్టింగ్ సాధన చేశారామె. 2021 లో బెంగళూరులో జరిగిన నేషనల్స్ లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. 2022 లో 61 కిలోల కేటగిరిలో బంగారు పతకం […]
తల్లుల కోసం బేబీ చక్ర
2014 లో బేబీ చక్ర అనే కాబోయే తల్లుల సోషల్ నెట్ వర్క్ స్థాపించారు నైయ్య సగ్గి. హార్వర్డ్ లో చదువుకున్న నైయ్య సగ్గి ఈ సోషల్ నెట్ వర్క్ ద్వారా 2. 5 కోట్ల తల్లులను పదివేల డాక్టర్లను ఒక వేదిక పైన కలిపారు. తర్వాతి కాలంలో బేబీ చక్ర హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సాధ్యమైంది. 2021లో బేబీ చక్ర మరికొన్ని సంస్థలతో కలిసి గుడ్ గ్లామ్ గ్రూప్ గా ఏర్పడింది. ఈ గ్రూప్ లో […]
వేసవి అసౌకర్యం
మాస్లిన్ కాటన్ అనే పేరుతో పిలిచే మల్ కాటన్ చీరలు వేసవికి చాలా అనువైనవి. పర్షియా భాష లో మల్ మల్ అనే పదానికి కాటన్ వ్యల్ అనే అర్థం ఉంది. పేరు తగ్గట్లే ఇవి మెత్తగా సౌకర్యంగా ఉంటాయి. ఈ వస్త్రం పై సహజసిద్ధమైన మెరుపు పోకుండా వేర్వేరు చక్కని రంగులు అద్దుతారు. చెమటను పీల్చే గుణం ఉండటం వల్ల వేసవిలో ఇవి విపరీతమైన ఆదరణ పొందుతాయి. సున్నితంగా చల్లని నీళ్లలో ఉతికి నీడలోనే ఆరవేస్తే […]
రక్తదానం ఎంతో ఉపయోగం
రక్తదానం వల్ల రక్తదాతకే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. రక్తదానం చేసే సమయంలో శరీరంలో ఎండార్షిన్లు విడుదల అవుతాయి. వీటితో మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీరంలో పేరుకొన్న అదనపు ఇనుము బయటికి పోతుంది దీంతో అవయవాల పనితీరు సక్రమంగా మారుతుంది రక్తదానం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి గుండె జబ్బులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రావు రక్తనాళాల పనితీరు పెరుగుతుంది.
సరికొత్త ఫ్యాషన్ బ్రాండ్
చేతి గాజులు అందంగా సాంప్రదాయ కళతో ఉంటాయి జీన్స్,వెస్ట్రన్ వేర్ దుస్తులకు గాజులు చక్కగా ఉంటాయి. సెలబ్రిటీ స్టైల్ తీసుకువచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్. బ్రాస్ లెట్స్ తో పాటు రెండు మూడు రకాల ఇంకా సింపుల్ గా కనిపించే బ్రాస్ లెట్స్ కలిపి వేసుకుంటే చేతులు హైలెట్ అవుతాయి అంటున్నారు. ఇలా హెవీగా చేతుల నిండా బ్రాస్ లెట్స్ వేసుకుంటే మెడకు చెవులకు కాస్త సింపుల్ గా ఉండే నగలే బాగుంటాయి జ్యువెలరీ షాప్ లలో ఈ […]
గిన్నిస్ లో అట్టుకల్ పొంగల్ వేడుక
తిరువనంతపురం దగ్గరలోనే అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి వేడుకలు గిన్నిస్ బుక్ రికార్డు ల్లో నమోదయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 9వ రోజు మహిళలు అమ్మకు పొంగలి నైవేద్యం పెడతారు. ఈ కార్యక్రమాన్ని అట్టుకల్ పొంగల్ వేడుకగా పిలుస్తారు. ఈ వేడుకలో భాగంగా మహిళలు తిరువనంతపురంలోని మన కాడ ప్రాంతంలో ఉండే శ్రీధర్మశాస్త్ర ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. 1997 లో ఈ పండుగలో 15 లక్షల మంది పాల్గొనడంతో […]
అత్యంత సాహసి
అంతరిక్ష సాహసి సునీత విలియమ్స్ గత సంవత్సరం సెప్టెంబర్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత తెలుగు ప్రయాణంలో తలెత్తిన సాంకేతిక పరమైన అంతరిక్షంలోనే చిక్కుకు పోయింది. తన క్షేమంగా తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోతున్న సునీత ఎప్పుడు అధైర్యపడలేదు అంతరిక్షంలో నడుస్తూ రికార్డ్ లు సృష్టించింది బరువు కోల్పోతున్న నీరస పడలేదు నేను బాగానే ఉన్నానని మాట పదే పదే చెబుతోంది ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో భూమ్యాకర్షణ రహిత వాతావరణంలో భూగర్భరక్షణం చేస్తూ గడుపుతున్న సునీత కంటే […]
క్రికెట్ లో ఆల్ రౌండర్
త్రిష క్రికెట్ లో ఆల్ రౌండర్. టి 20 టోర్నమెంట్ కు ముందే బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించింది. ఇటీవల ముగిసిన ప్రపంచ అండర్ 19 మహిళా క్రికెట్ టోర్నమెంట్ విజయంలో గొంగడి త్రిష పాత్ర ఎంతో ఉంది . తాజా గెలుపు తో ఈ అమ్మాయి రికార్డ్ ల మోత మోగించింది. త్రిష ది సాదాసీదా కుటుంబం భద్రాచలంలో స్పోర్ట్స్ ట్రైనర్ గా ఉన్న తండ్రి కూతురు లోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తండ్రి […]
