అంచు మార్చేద్దాం……. డ్రెస్సు కుట్టేద్దాం.
ఎన్నో చీరలు ఇంట్లో పోగుబడి పోతుంటాయి. కొత్తవి కొంటు పొతే పాతవి అడుగుకి పోతూ ఉంటాయి. పొనీ అలా పాత బడినా అందమైన చీరకు, జర్దోసీ పనితనం వున్న కుందన్లు పొదిగిన ఎన్నో జరీ బార్డర్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. పాత చీర అంచు తీసేసి ఈ కొత్త అంచు జత చేసి చూడండి. అలాగే ఎక్కడో కొంత చిరుగు పట్టి వుంటుందో అందమైన పట్టు చీర, దీన్ని డ్రెస్ కింద కుట్టించేయిచ్చు. ఇప్పుడు సారీల డ్రెస్ […]
పాదాల నొప్పికి ఇదే ఉపసమనం.
ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నా గంటలకొద్దీ పనిచేసినా బయట తిరిగినాకాళ్ళ నొప్పులోస్తాయి. నాలుగైదు ఐస్ ముక్కల్ని హ్యాండ్ కర్చిఫ్ లో ముట కట్టి అది పాదాలు,మడమలపై ఉంచితే నొప్పి అదుపులోకి వస్తుంది. లేదా చల్లని నీళ్ళ సీసా పై అది పాదాన్ని వుంచి దాన్ని దొర్లించే ప్రయత్నం చేసినా చాలు. ఒక్క కాలుతో ఐదు నిముషాలు ట్రై చేసినా చాలు. ఒక్క కాలుతో ఐదు నిమిషాలు ట్రై చేసినా చాలు. పాదాల నొప్పులు, వాపులు తగ్గించడంలో వెనిగర్ […]
వ్యయామం చేస్తే నొప్పులు.
ఎన్నో సంవత్సరాలుగా వ్యాయామం చేస్తున్నా నొప్పులు, క్రాంప్స్ ఉంటూనే ఉంటాయి. రెండు రోజులు వ్యాయామం చేసి చాలా మంది ఈ నొప్పుల పేరు తో మానేస్తు ఉంటారు. సాధారణంగా ఈ నొప్పులు వర్కవుట్ల ఇంటెన్సిటీ వల్ల వ్యాయామం చేసే సమయంలో సరైన డీహైడ్రేషన్ లేకపోవడం వల్ల ఎక్సర్ సైజ్ లు పర్ ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి ప్రధమ పరిష్కారం ఐదు, పది నిమిషాలు వర్కవుట్ కు ముందుగా […]
అమ్మమ్మా నాయినమ్మలకు డోఖా లేదు.
మనం ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి కొన్ని వందల వేల పదాల తో ఎన్నెనో మాటలు మర్చి మాట్లాడుతుంటాం. ఈ పదాల్లో ఏది మనకు సంతోషం ఇస్తుందో ఎట్లా చెప్పగలం. కానీ స్వీడన్ పరిశోధనలో ఒక అడుగు ముందు వేసి, పదిహేను లక్షల పదాల పై పరిశోధన నిర్వహించారు. మనం మాట్లాదే పదాల్లో అమ్మమ్మా , నాయినమ్మా వంటి వరసలు, మనం, మనకు, నేను, మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని కలిగిస్తాయని గుర్తించారు. […]
వదులుగా వున్న దుస్తులు వద్దే వద్దు.
దుస్తుల ఎంపిక విషయంలో తెలిసో తెలియకో చాలా పొరపాట్లు జరుగుతాయి. ఉదాహరణ కు కాస్త బొద్దుగా వున్నవాళ్ళు సన్నగా కనిపించేందుకు వదులుగా వుండే దుస్తులు ఎంచుకుంటారు. కానీ దీని వల్ల వయస్సు పెద్దదిగా కనిపిస్తుందని మరచిపోకూడదు. ఒక్క అంగుళానికి మించిన వాదులు లేకుండా వేసుకోవాలి. ట్రాక్ సూట్స్ వేసుకోవడం సౌకర్యంగానే వుంటుంది కానీ, అది జిమ్ కి కాస్తా దగ్గరలో వుండే దుకాణానికి తప్ప పనికి రాదు. దుస్తులు చిన్నవిగా బిగుతుగా అయినవి వేసుకోకూడదు. కాస్త బరువు […]
ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ ఆయిల్.
ఆహార పదార్ధాల తయ్యారీలో ఆలివ్ ఆయిల్ వినియోగం పై మనకు కాస్త సందేహమే. ఏ ఆయిల్ అయినా అనేక ఫ్యాటీ యాసిడ్స్ తో నిండిపోయింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి వుంటుంది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ల గ్రూప్ తో ఉంటాయి. వీటిని సరైన కాంబినేషన్ తో ప్రపోర్షన్ తో వాడుకోవాలి. అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను సాధారణంగా మంచి క్వాలిటి ఫ్యాట్ గా పేర్కొంటారు. ఆలివ్ […]
చర్మం ఇరిటేట్ అవ్వుతుంటే……
వాక్స్ చేసుకున్నాక ఒక్కో సారి చర్మం రఫ్ గా, బ్రౌన్ గా మారిపోతుంది. సున్నితమైన చర్మం గలవారికి హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వుంటుంది. అలాంటప్పుడే చర్మం ఇలా కందిపోతుంది. హెయిర్ ఫాలికల్ చుట్టూ వాపు లేదా ఎరుపు లేదా ఇతర సమస్యలు రావొచ్చు. కుదురు ఓపెనింగ్ దగ్గర పిగ్మేంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. వీటిని అరికట్టటానికి వాక్సింగ్ ముందు, తర్వాత ఐస్ ప్యాక్ అప్లయ్ చేయాలి. సమస్య మరీ ఎక్కువగా అయిపోతే […]
ఇవి ఎవరికైనా బావుంటాయి.
ఫ్యాషన్ పోకడలో ఫ్లోరల్ ప్యాంట్స్ ముందుంటాయి. ఇవి సన్నగా నాజుగ్గా వుండే అమ్మాయిలకే కాదు. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. ఆ ప్రింట్ కు డార్క్ బేస్ వుండాలి. డార్క్ కలర్స్ అయితే కాస్త బొద్దుగా కనబడేవారు కూడా స్లిమ్ గా కనిపిస్తారు. స్లిమ్ గా వుండేవాళ్ళకి పెద్ద పెద్ద ప్రింట్లు అస్సలు బావుండవు. ముఖ్యంగా ఆకృతిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా విశ్లేషించుకుని ట్రైల్ వేసుకుని ఎంచుకోవాలి.
నగలన్నీ పొందిగ్గా అమర్చాలంటే
ఈ తరం అమ్మాయిల డ్రెస్సింగ్ టేబుల్లో బోలెడన్ని ఆభరణాలు ఉంటున్నాయి. చెవి పోగుల దగ్గర నుంచి చేతికి పెట్టుకునే బ్రాస్ లెట్లు, మెడలో గొలుసులు, తల్లో క్లిప్పులు ప్రతిదీ రోజు మార్చే డ్రెస్ తో పాటే మారిపోతున్నాయి. అందుకు తగ్గట్టే మెటల్, వన్ గ్రామ్ గోల్డ్, పూసలు, రాళ్ళు కలిపి మ్యాచింగ్ కు పనికి వచ్చేలా చేసిన ఆభరణాలు ఎన్నో వస్తున్నాయి. ఎప్పటి కప్పుడు ఈ ఆభరణాల్లోను కొత్త డిజైన్లు వస్తున్నాయి. మరి దుస్తుల్ని ఒక్కో క్షణంలో […]
చదువుకూ సమయం వుంటుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో గడిపి వచ్చిన పిల్లలను వచ్చి రాగానే చదవమంటారు. హోం వర్కులు ఎలానూ తప్పవు ఇంట్లో కొద్ది సేపు చదివితే ఎకడమిక్ స్థాయి పెరుగుతుంది. కానీ స్కూలు నుంచి వచ్చి రాగానే కాదు. ఆరోగ్యవంతమైన స్నాక్ తినాలి. కనీసం గంట సేపు ఆడుకోవడం, ఇంట్లో వాళ్ళతో కబుర్లు పూర్తయ్యాక స్నానం చేసి చదువుకు కుర్చోవచ్చు. ఏ టైం ఎంచుకోవలన్నది పిల్లల తరగతి వాడి షెడ్యూల్ ను బట్టి, ఎంత సేపన్నది వాడి […]
పరిమితమైన నిద్రతో చక్కని రూపం.
నిద్రకు అందానికి అవినాభావ సంబంధం వుంటుంది. ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోగాలిగితే అనేక అంతర్గత జీవన క్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియల్ని సక్రమంగా పూర్తయితే ముఖం ప్రత్యేకంగా మెరిసిపోతుంది. అదే నిద్ర లేకపోతె ముఖం పేలవంగా నీరసంగా వుంటుంది. వయస్సు మీద పడిన బ్ర్రాంతి కలిగిస్తుంది. కళ్ళ కింద వుబ్బులు వచ్చి అలసాక్ టగా కనిపిస్తారు. నిద్ర చాలనప్పుడు బరువు పెరుగుతారు. పనుల్లో చురుకుదనం పోతుంది. కనుక కంటి నిండా నిద్రపోతే అందం ఇనుమడించి నిగారింపుగా […]
ఇయర్ బడ్స్ తో ఎంతో సమస్య.
పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఇయర్ బడ్స్ తో చెవిలో తిప్పుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి వుంటుంది. కానీ ఇవి ఉపయోగించడం అంత మంచి అలవాటు కాదంటారు. ఇయర్ స్పెషలిస్ట్ లు. వీటి ద్వారా చెవిలో వీటి ద్వారా చెవిలో గుబిలి తొలగించడం మంచి అలవటు కాదని, వీటి వల్ల చెవిలో సున్నితమైన భాగాలు దెబ్బతింటాయని చెపుతున్నారు. ఇయర్ వాక్స్ కొన్ని రోజుల తర్వాత, దానంతట అదే బయటకు వస్తుందని దాన్ని ప్రత్యేకంగా తీయనక్కరలేదని చెపుతున్నారు. అయితే […]
ఈ గింజల్లో అంతులేని ఆరోగ్యం.
కొన్ని పండ్లలో ఎప్పుడూ తినాలని చుడము. పంటి కిందికి పొరపాటున వచ్చినా గబుక్కున ఊసేస్తాం. కానీ చాలా గింజల్లో అంటూ లేనన్ని ఆరోగ్య లాభాలున్నాయని చెపుతున్నారు డాక్టర్లు. పుచ్చపండులో ఎర్రని గుజులో నల్లని గింజలు నిండా ఉంటాయి. ఈ గింజల్ని మనమ తినం కానీ, ఇవి పుష్కలంగా ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఒక్క కప్పు గింజల్ని ఎండబెట్టి దాన్ని విశ్లేషిస్తే, ౩౦ గ్రాముల ప్రోటీన్ ఉంటుందిట. అది మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో 61 […]
ఆహారాన్ని బట్టే మూడ్స్.
ఒక్క సారి డల్ గా నిరుత్సాహంగా వుంటుంది. అప్పుడు మంచి మూడ్ లోకి రావాలంటే కాఫీ తగలేదనో, వేడిగా టీ తగలేదనో బావుంటుందనుకుంటాం. కానీ మూడ్ ఇచ్చే ఫుడ్ తినమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గల చేపలు, మెగ్నీషియం, విటమిన్-బి3 ఈ సందర్భంలో మంచి ముడ్ లిఫ్టర్ గా పనిచేస్తాయి. సోయాపాలు, సోయాబీన్ కుకీస్ తిన్నా మంచి ఫలితం వుంటుంది. వీటిలో వుండే కాల్షియం విటమిన్ బిలు శక్తి స్థాయిలకు మంచి మూడ్ కు […]
జీవన శైలి కారణం కావొచ్చు.
చాలా మందికి చిన్న వయసు నుంచే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. ఇందులో రకరకాల కారణాలు ఉండవచ్చు. కళ్ళ కింద టిష్యు, పల్చగా సున్నితంగా వుంటుంది. ఎలర్జీలు, ఆస్మా, ముక్కు దిబ్బడ, సైనస్ చుట్టూ రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల కాళ్ళకింద వెజిల్స్ ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. ఎలర్జీలు, నల్లని వలయాల నుంచి కాపాడుకునేందుకు వైద్యులు స్టెరాయిడ్స్ ఇన్హేలర్ సూచిస్తారు. దీని వల్ల రెస్పిరేటరీ సమస్యకు చికిత్స లభించి ఇన్ ఫ్లమేటరి బ్లడ్ ఫ్లో […]
ఇంటి శుబ్రతలో ప్రయారిటీ దీనికే.
ఇంటి శుబ్రతను దృష్టిలో పెట్టుకుంటే ముందరగా చుసుకోవలసింది. బాత్ రూమ్ క్లీనింగ్. టైల్స్ ని టార్గెట్ చేసేందుకు ఫోమింగ్ క్లెన్సర్ బావుంటుంది. బాత్ రూమ్ టబ్, టైల్స్ కు ఈ క్లెన్సర్ సరైన స్ప్రే చేసి స్పాంజ్, బ్రష్ లేదా ఒక బట్టతో దీన్ని స్ప్రెడ్ చేయాలి. కొద్ది నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసి క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ అవసరం లేదు. ఉడ్ ఫర్నిచర్, అద్దాలు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటివి ఒక వస్త్రం పై […]
ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం.
ప్రత్యేకమైన ముఖ్యమైన సందర్భాలుంటాయి. తొలిసారి జీవితంలోకి ఆహ్వానించబోయే అమ్మాయిని కలుసుకోవడం, ఏదైనా కార్పోరేట్ సంస్థలో ప్రజంటేషన్ ఇవ్వబోవడం, ఇలాంటి విషయంలో ముందుగా తెలియని ఆతృతచుట్టేస్తుంది. తోలి ఇంప్రెషన్ చాలా ముఖ్యం. గుడ్ లుకింగ్, సరైన అప్రిషియేషన్స్ తోలి పాత్ర వహిస్తాయి. రూపం అనేది సహజంగా వచ్చేదే. దీని మెరుగులు దిద్దు కోవాలి. ఇక్కడ మేరుగులంటే మేకప్ కాదు. ముఖం జిడ్డు కారుతున్న మిస్ మ్యాచ్ వస్త్రధారణలో కనిపించినా ముందు చూసే వాళ్ళ సంగతి అలా ఉంచితే మన […]
చిరునవ్వుతో తేల్చేయటమే.
నీహారికా, నిజమే ప్రతి దానికి ఒక విమర్శ వింటూనే ఉంటాము. అది మనవ సహజం. చూసిన విషయానికి వాళ్ళ అభిప్రాయం జోడించి చెప్పడం మనలో 99 శాతం మంది అలవాటు.ణీ విషయంలో వినేందుకు నవోచ్చే వ్యాఖ్యానం. ఇంత పొడుగ్గా ఉంటావు. నీకు సారి అయిన జోడీ ని వేటకగలరా అంటే సమాధానం ఏముంటుంది. ఇది ణీ ఒక్కదాని అనుభవమే కాదు పొట్టిగా వుంటే దానికి తగట్టు మాట్లాడతారు. బొద్దుగా వున్న సన్నగా వున్నా ఈ రకమైన వ్యాఖ్యలే […]
వెయ్యేళ్ళ నాటిది ‘ఇకత్’ టెక్నిక్.
చేనేతలో వాడే నూలును ముడివేసి అడ్డకంలో ముంచడం ద్వారా ఒక్కోచోట ఒక్కో రంగు అద్దుకునేలా చేయడం ఇకత్ టెక్నిక్. ఒరిస్సాలో తయారు చేసే ఇకత్ ఫ్యాబ్రిక్స్ పైన చిలుకలు, నెమళ్ళు వంటి జంతువుల బొమ్మలు తెప్పిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో చారలు, గీతలు ఇకత్ ద్వారా తెప్పిస్తారు. ఇది చాలా సున్నితమైన పొరలతో చేసేది. ఒక ఫ్యాబ్రిక్ తయారీకి పట్టేకాలం ఎక్కువ. సాంప్రదాయకం గా ఒకే తరహా ఇకత్ వస్త్రాలు తయారు చేసే పద్ధతి నుంచి తమ […]
