grand parents
అమ్మమ్మా నాయినమ్మలకు డోఖా లేదు.
మనం ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి కొన్ని వందల వేల పదాల తో ఎన్నెనో మాటలు మర్చి మాట్లాడుతుంటాం. ఈ పదాల్లో ఏది మనకు సంతోషం ఇస్తుందో ఎట్లా చెప్పగలం. కానీ స్వీడన్ పరిశోధనలో ఒక అడుగు ముందు వేసి, పదిహేను లక్షల పదాల పై పరిశోధన నిర్వహించారు. మనం మాట్లాదే పదాల్లో అమ్మమ్మా , నాయినమ్మా వంటి వరసలు, మనం, మనకు, నేను, మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని కలిగిస్తాయని గుర్తించారు. […]
