• పాదాల నొప్పికి ఇదే ఉపసమనం.

    ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నా గంటలకొద్దీ పనిచేసినా బయట తిరిగినాకాళ్ళ నొప్పులోస్తాయి. నాలుగైదు ఐస్ ముక్కల్ని హ్యాండ్ కర్చిఫ్ లో ముట కట్టి అది పాదాలు,మడమలపై ఉంచితే…