Shanoo Sharma
స్టార్ మెటీరియల్ ను గుర్తుపట్టే షానూ శర్మ
సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్ షానూ శర్మ లాంటి వాళ్ళ కళ్ళలో పడాలి. పబ్స్ , మాల్స్ , కాలేజీ ఫంక్షన్స్ కాఫీ షాప్స్ కుర్రకారును అన్వేషించే షానూ శర్మ శబాష్ అనుకుంటే చాలు వెండితెర వేల్పులైపోతారు. రణబీర్ సింగ్ దగ్గర నుంచి ఆలియా భట్ , పరిణీతి చోప్రా ,వాణీ కపూర్ ,భూమిక […]
