Wednesday, 05 Aug, 2026

ప్రకృతి ఇచ్చిన వరం పుదీనా

టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా  పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. […]