Wednesday, 05 Aug, 2026

బ్లాక్ హెడ్స్ పోగొట్టటం ఈజీ

ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్ తో తొలగించవచ్చు. ముల్లంగి గింజల్ని నీటి తో కలిపి గ్రైండ్ చేసి అప్లయ్  చేస్తే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. ఓట్ మీల్ లేదా బాదం మాస్క్ వేసినా  ముఖం క్లీన్ అవుతుంది. బాదం పొడిని లేదా ఓట్ మీల్ ని రోజ్ వాటర్ తో కలిపి ఈ మాస్క్ […]

పగిలిన పెదవుల కోసం

చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే పెదవులు ఎంతసేపు తేమగా కనిపిస్తాయి. పెదవులు పొడిబారి పోయి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. అలాంటప్పుడు షియా బటర్ రాస్తే పగిలిన గాయం మాన్పటమే కాకుండా పెదవులను తేమగా ఉంచుతుంది. అలాగే కలబంద తో చేసిన లిప్ బామ్  కూడా ఇన్ఫెక్షన్ల ని దూరం చేసి నొప్పిని తగ్గిస్తుంది. […]

మొక్కల వ్యాపారం చేస్తుంది గీతాంజలి

ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్  వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్ సంస్థను డిజైన్  చేసే ముందర గార్డెనింగ్ పైన పట్టు సాధించాలి. ఇక వ్యాపారంలో దిగి హోటళ్లు రిసార్ట్ లు ,ఇళ్లలో మొక్కల్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ స్కేపింగ్ ,కిటన్ గార్డెన్ ల తో సరి పెట్టుకోకుండా రైతుల కోసం విత్తనాలు మొక్కలు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కూరగాయలు […]

చలికాలంలో చర్మ సౌందర్యం

సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి. అల్కహాల్ కంటెంట్ వున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు వింటర్ లో దూరంగా వుండాలి. ఇవి చర్మాన్ని పొడి బారేలా చేస్తాయి. ఎక్కువ సమయం ముఖానికి ఆవిరి పెట్టాలి. ఆవిరి వల్ల నాచురల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సిజన్ మారగానే మాయిశ్చురైజర్ ను ఎంచి తీసుకోవాలి. చర్మ సంరక్షణ […]

సీజన్ కొ కొత్త డ్రెస్

ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే వుంటారు. సపోజ్ ఇప్పుడు వింటర్ సీజన్ చూసుకుని అది క్లిక్ చేస్తే ఆన్ లైన్ లో ఎంత మంది సెలబ్రెటీలు ఆ సీజన్ డ్రెస్సులతో కాట్ వాక్ చేస్తూ కనిపిస్తారు. ప్రత్యేకంగా ఆ డ్రెస్సులో ఏ ప్రసిద్ధ సినిమా యాక్టర్ కనిపించిందా అనుకొండి. అమ్మాయిలు వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తారు […]

కిచెన్ లోనే శుబ్రత ఎక్కువ

గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం ఎక్కువగా వుందని తేల్చింది. మాములుగా చేతులు కదగకుండా బాక్టీరియా పోదు భరించ లేనంత వేడి నిటితో కడగాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ లో కడుక్కోమంటున్నారు చేతుల్న. గిన్నెలనన్నీ 65 డిగ్రీల వేడి నీళ్ళల్లో పడేసి శుభ్రం చేయాలి. కిచెన్లో వాడే టవల్స్ పై 75 […]

పదేళ్ల కాలం చేసింది శూన్యం

గృహనిర్భంద చట్టం వచ్చి అక్టోబర్‌  26 వ తేదీకి సరిగ్గా పదేళ్లు .ఈ చట్టం  అమల్లోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత  వెలువడిన  బిబిసి నివేదిక ప్రకారం  భారత మహిళలపై  309546 నేరాల కేసులు  నమోదైతే  అందులో 1,18, 886 గృహహింస కు సంబంధించినవే . గడచిన  పదేళ్లలో  మహిళలపై జరిగిన  నేరాల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  ప్రథమ స్థానంలో ఉంది . పదేళ్ల క్రితం  పోరాడి సాంధించుకునే  కొత్త చట్టం  ఏం చేస్తుందో అధికారులే సమాధానం చెప్పాలి .

ఆమె బిజినెస్ విరగబూసస్తోంది

నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పురుషాదిక్యం వుండే కాశ్మీర్ లో ఒక మహిళ ఎంట్రెప్రెన్యూర్ నిలదోక్కుకు రావడం చాలా కష్టం కానీ నుజ్రెల్ పూల వ్యాపారంలో నిలదొక్కుకుంది. ‘పెతల్స్ అండ్ ఫేర్న్స్’ దగ్గరనుంచి కష్మీరి ఎస్సెన్స్ దాక పువ్వుల ఉత్పత్తులే ఆమె బిజినెస్ సాంప్రదాయ ఉత్పత్తులే ఆమె బిజినెస్. సాంప్రదాయ ఉత్పత్తులైన కుంకుమ పువ్వు, బాదాం, చెర్రి, వాల్ నట్స్, యాపిల్, ఆలివ్, అప్రికాట్ […]

లూఫా విషయంలో శ్రద్ధ అవసరం

సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని  వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు  డాక్టర్లు. తడిగా వుంచకుండా  వాడాక శుభ్రంగా కడిగేసి ఎండలో వుంచండి అంటున్నారు. ప్రతి మూడు నెలకొకసారి తప్పనిసరిగా లూఫా  మార్చాలి. వేడినీళ్లలో నిమ్మగడ్డ నూనె ,కొబ్బరి నూనె వేసి అందులో లూఫా  ని వుంచితే  తేలిగ్గా ఫంగస్ సూక్ష్మ జీవులు పోతాయి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్  గుణాలు అధికంగా ఉంటాయి. బ్లీచింగ్ వేసిన నీళ్లలో […]

ఆ గొంతు ఎంతమంది విన్నారు

యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలిసిన శాతవాహన ఎక్సప్రెస్ ఇలాంటి అనౌన్స్మెంట్స్  రైల్వే స్టేషన్ లో వింటూ ఉంటాం. ఈ గొంతు సరళా చౌదరిది. 1982 లో ముంబై లోని సెంట్రల్ రైల్వే ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే అందులో సరళా చౌదరి కూడా ఉన్నారు. అప్పట్లో కంప్యూటర్స్ లేవు. సరళా  చౌదరి ప్రతి ప్రకటననూ చదివి వినిపించేవాళ్ళు. తర్వాత టి. ఎం. ఎస్ వచ్చాక కొన్ని వేల  […]

తన జీవితాన్ని నిలబెట్టమని రంభ పిటిషన్

తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని […]

దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాలచీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల […]

స్టైయిల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా

అంతర్జాతీయంగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న  ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ లోని  హెట్టి సెంటర్‌లో జరిగిన  ఇన్‌స్టయిల్‌  అవార్డ్‌ల వేడుకలు బ్రేకవుట్‌  స్టయిల్‌ ఐకాన్‌ పురస్కారాన్ని అందుకొంది . అమెరికన్‌ టివిషో క్వాంటికో  లో నాయకగా నటిస్తోండటంతో  గ్లోబల్‌  ఐకాన్‌ అయిపోయింది  ప్రియాంక .ఇక స్టయిల్‌ మెగ్జైన్‌  ఆగస్ట్‌ సంచిక ముఖచిత్రంగా  ప్రశంసలు అందుకొన్న ప్రియాంక  ఇప్పుడు పత్రిక  అందజేసిన అవార్డ్‌ అందుకుంది .

సొంత ఇంటి కళను నిజం చేసిన అనిత

సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల నిజం అవుతుంది. సంస్థకు లాభాలు వస్తాయి. ఇరవై నుంచి నలభై వేళా నెలసరి ఆదాయం గలవారికి మహేంద్ర లైఫ్ సర్వీసెస్ ఆరంభించారు. ఆ కంపెనీ సీఈఓ అనిత అర్జున్ రావ్ హ్యాపినెస్ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగంగా చెన్నై ముంబై లలో 2500 ఇల్లు దాదాపు పూర్తయ్యాయి. పూనా […]

అర్గ్యూ మెంట్ల తో అనారోగ్యం

ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు కాలిఫోర్నియా యూనివెర్సిటీ శాస్త్రజ్ఞులు. ఇటువంటి అర్గ్యూ మెంట్ల వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు అణిచి వేసుకున్నట్లు అవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. రక్తంలో వుండే సహజ కిల్లర్ సెల్స్  శరీరాన్ని రుగ్మతలనుంచి కాపాడతాయి. అయితే ఈ ఘర్షణలు వాగ్వివాదాలు గొడవల సమయం తో ఇవి వెలికి […]

బరువు తగ్గించే టిప్స్

అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు  రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు కరిగించేందుకు ఉసిరి, గుగ్గులు పనికి వస్తాయి. అలోవెరా స్థూల కాయాన్ని నియంత్రించటంలో సహకరిస్తుంది. వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాల పొడి కలపాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతుంది. అదనపు బరువు నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలు యాపిల్ సిడార్ వెనిగర్ లు కూడా పనికివస్తాయి. డైటీషియన్ […]

మాస్క్ తగిలితే ముడతలు మాయం

మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు జారిపోయాయా అని బాధపడి పోయే మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం తయారు చేసిన ఫేస్ మాస్క్ జపాన్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కొత్త ఫేస్ మాస్క్ ని కనిపెట్టింది. బ్లూ టాక్స్ లు , ప్లాస్టిక్ సర్జరీలు అంటూ అనవసరంగా ఖర్చు  పెట్టకండి. మా కంపెనీ ఫేస్ […]

నా శక్తి సామర్ధ్యాలతోనే సీఈఓ అయ్యాను

భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ  చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా  అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి […]

మోడ్రన్ మోగ్లి టిప్పీ

పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల  టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప చిన్నతనం అంతా  చిరుతలు, మొసళ్ళు, పాములు, కప్పలు, మధ్యనే నడిచింది.  టిప్పీ 23 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ అమ్మనాన్న ఆ పాప జంతువుల మధ్య ఎలా ఆడుతూ పడుతూ వుందో  ఆ ఫోటోలలో  టిప్పీ ఆఫ్ ఆఫ్రికా పేరుతో  పుస్తకం వేసి గిఫ్ట్ గా ఇచ్చారట, ఏడేళ్లు వచ్చే […]

హీల్స్ వెరైటీస్ సో మెనీ

ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో  తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి పల్లెటూరి అమ్మాయిల వరకు కొత్త హీల్  చెప్పులు వేయాల్సిందే. మడమల నొప్పులొస్తాయి తర్వాత బాధపడతారు అని చెప్పినా  వినిపించుకోరు. హీల్స్ ఎత్తు చూస్తుంటే పదం కింద ఈఫిల్ టవర్ పెట్టినట్టుంటుంది. ఇంత క్రేజ్ ఉన్న హెల్త్ ఇంకా ఎన్ని ఫ్యాషన్ మెరుగులు అద్దాలు డిజైనర్లు. ఇలా ముస్తాబైన హీల్స్ […]