Wednesday, 05 Aug, 2026

పుదీనా లో ఏముందీ ?

ఔషధ మూలికలుగా పెరిగే ఎన్నో మొక్కల్ని మనం పట్టించుకోము.. అలంటి వాటిల్లో పుదీనా ఒకటి. వేసవి వస్తోందంటే పుదీనా షర్బత్ పుదీనా ఆకులు వేసిన మజ్జిగ తాగి తేటగా వుంటారు. ఇందులో మెంథాల్ కారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గుమొహం పడతాయి. పుదీనా ఆకులు నోటిని శ్వాసనీ  తాజాగా ఉంచుతాయి. దోమ కాట్లకు దద్దుర్లకు ఇతరత్రా అలర్జీలకు పుదీనా తో చేసిన నూనె ఎంతో ఉపయోగం. ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు  విటమిన్లు ఖనిజాలు అంటే మనకు కూరగాయలు […]

ప్రకృతి ఇచ్చిన వరం పుదీనా

టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా  పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. […]