December 2017
దూరం పెంచే మాటలు.
నీహారికా, పిల్లల భావోద్వేగాలకు, వాళ్ళు బరువు పెరగటానికి సంబంధం వుందని ఇవ్వాళ ఒక రిపోర్టు వచ్చింది. ఈ అద్యాయినం ప్రకారం, తల్లి దండ్రుల నుంచి ఏదైనా ప్రతికూల మైన వ్యాఖ్యానం వింటే పిల్లలు చాలా కుంగిపోతారట. ఇంట్లో పెద్దల ఆంక్షలు నియంత్రణలు ఎక్కువైతే వాళ్ళు తమ దృష్టిని ఆ వైపు నుంచి మళ్ళించేందుకు ఎక్కువ తినేస్తారట, పిల్లల ప్రవర్తన పైన, చదువు సంధ్యల పైన పెద్ద వాళ్ళు మరీ ఎక్కువ ద్రుష్టి పెట్టి వాళ్ళను వెంటాడితే, వాళ్ళకు […]
పగటి నిద్ర సమస్యే.
పని తో అలసిపోయి మధ్యాహ్నం వేల పది నిమిషాలు కునుకు తీస్తే సరే కానీ వృద్దులు మాత్రం పగటి నిద్ర తో తూగుతూ వుంటే వెంటనే డాక్టర్లను కలవండి అని చెప్పుతున్నాయి పరిశోధనలు. సాధారణంగా భోజనం తర్వాత ఓ అరగంట పాటు నిద్ర పోయినా పెద్ద తప్పేం కాదు. అసల్ ఆరోగ్యం కుడా, కానీ వృద్దుల విషయంలో మాత్రం, అదీ 49 శాతం మంది లో ఈ పగటి నిద్ర మత్తు గనుక కనిపిస్తే గుండె జబ్బులు […]
అమ్మ కడుపులో ఆవులింత.
అమ్మా కడుపులో వుండే బుజ్జి పాపాయికి ఆవలిమ్చడం వచ్చు అంటున్నారు పరిశోధకులు, పొట్టలో హాయిగా పెరుగుతూ అమ్మా తినే ఆహారం అందుకుంటుందని తెలుసు, కానీ పాపాయి ఆవులిస్తుందా? అంటే ఆశ్చర్యంగానే వుంటుంది. 24 వారాల వయస్సు వుండగా, అంటే ఆరు నెలల పిండ దశలో ఉండగానే గర్భస్త శిశువు ఆవలించ గలదట. బిడ్డ ఎదుగుదల క్రమంలో మెదడు వికసిస్తుందిట. పాపాయి జ్ఞానం సంపాదించేందుకు ఆయత్తీ మాయమౌతుందన్నమాట. ఈ వయస్సులో నే కడుపు లోపలి ఆరు నెలల బిడ్డ […]
మిరప ఆయుధాలు.
ఈ ప్రపంచంలో ఏది కొత్తగా చేతికి అందిన దానితో ఎదో ఒక్క అద్భుతాన్ని సృస్టిస్తారు ఎక్స్ పర్ట్స్. ఘోస్ట్ పెప్పర్ ఈ ప్రపంచం లోనే హార్టెస్ట్ పెప్పర్ . ఈ ప్రపంచంలోనే హాటెస్ట్ చిల్లీ పెప్పర్ గా గుర్తించారు. అంత కారపు మిరప పండు ఇప్పుడు ఉపయోగంలోకి వస్తుంది . ఎంతో కాలంగా పరిశోధనలు చేసి ఈ చిల్లీ పెప్పర్ ను హ్యాండ్ గ్రెనేట్ తయ్యారీ కి వాడచ్చని నిర్ణయించారు. అనుమానాస్పాద నిన్డుతుల్ని చెదరగోట్టేందుకు టియర్ గ్యాస్ […]
పవర్ ఫుల్ ఫ్రూట్.
ఎలా వాడగాలమో తెలియదు కానీ అన్నీ మంచివే అంటారు కమలా పండు వలుచ్చుకుని తొక్క పారేస్తాం కానీ కమలా, ద్రాక్ష పై తొక్కలో వుండే లియోనేక్ అనే పదార్ధం కాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుందిట. బాగా కడిగినా కమలా పండు పై తొక్కను సూప్ లు, బేకింగ్ పదార్ధాలు, పెరుగు లేదా వేడి టీ లో కలుపు కొంటే ఎంతో ప్రయోజనం అంటున్నారు. అలాగే కమలా తొక్క కింద వుండే తెల్లని పోరా ఎలెబెడో లో కరిగిపోగల […]
ఈ కాయ బంగారం.
కుకుర్ బిటేషియన్ కుటుంబానికి చెందిన బంగారు కాంతితో మెరిసిపోయే గుమ్మడి పోషకాల మాయం. బ్రెడ్, సూప్స్, పుడ్డింగ్స్, పాన్ కేక్స్, కూరలు, జ్యూసుల్లో విరివిరిగా వాడతారు. వందగ్రాముల ముమ్మడి లో 25 నుంచి 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. జీర్ణ వ్యవస్ధకు సాయం చేసే ఎక్కువ పరిణామంలో పీచు పదార్ధాలు ఉన్నాయి. బి-కాంప్లెక్స్, విటమిన్స్, ఫోలైట్లు, రాగి, జింక్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మానవ దేహానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. గుమ్మడి గింజలు మంచివే. వాటిలో గుండె […]
కోపం వద్దు.
‘కోపం తగ్గించుకోండి’ అని చెప్తారానుకోండి.. మనం వింటామా? చెప్పుతున్నందుకు కోపం తెచ్చుకుంటాం. అయితే కోపం తెచ్చుకుంటే కార్టిసాల్ హార్మోన్స్ విడుదల అవ్వుతాయి, ఇవి పుండ్లు, గాయాలు మానకుండా చేస్తాయి అంటున్నాయి కొత్త అద్యాయినాలు. కొందరు అధికంగా కోపం తెచ్చుకునే వారు, కొందరు శాంత స్వభావుల పైన అద్యాయినం నిర్వహిస్తే, ఉద్రీక పడే వారిలో గాయం మానేందుకు పది, పదిహేను రోజులు పడితే శాంతిగా వుండే వాళ్ళలో నాలుగైదు రోజులకే గాయాలు పుండ్లు మానిపోయాయటఏది ఏమైనా మళ్ళీ ముందుకు […]
ఆహారమే కారణం.
హాయిగా భోజనం చేస్తే ఆ ఆహారం వల్ల మనకు నష్టం ఏమిటి? అవును మనం తీసుకునే ఆహారమే మనకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. 1000 మంది మహిళల పై ఈ పరిశోధన జరిగింది. పిజ్జాలు, బర్గర్ లు, కూల్ డ్రింకులు, స్వీట్లు తినే వాళ్ళలోనే డిప్రెషన్ లక్షణాలు కనిపించాయిట. అదే సాత్వికాహారం తింటూ, ఎక్కువ తీపి తినని వాళ్ళు, కేవలం పండ్లు, కురల పై ఆధార పడే వాళ్ళు శాంతిగా వున్నారట తీసుకున్న ఆహారమే […]
వేగానికి రూపం లెస్లీ.
18 సంవత్సరాల వయస్సు నుంచే విక్ రేసర్ గా కెరీర్ మొదలు పెట్టి గిన్నీస్ రికార్డు సృష్టించింది లెస్లీ. ప్రపంచంలోనే అత్యధిక వేగం తో బైక్ నడిపే లెస్లీ పోర్టర్ ఫీల్డ్ మెరుపు తీగలా నాజుగ్గా కనిపిస్తుంది కానీ 325 కిలోమీటర్ల వేగంతో బైక్ నడప గలదు ఆమె. ప్రపంచ వ్యాపతంగా ఎక్కడ బైక్ రేస్ జరిగినా పాల్గొంటుంది లెస్లీ . ప్రతిష్టాత్మక బోనేలిల్లె 200 ఎం పీ హెచ్ క్లబ్ లో సభ్యురాలు. 2008 బైక్ రైడింగ్ […]
పిల్లలు జాగ్రత్త.
పెద్ద వాళ్ళతో పాటు పిల్లలు కార్లో ప్రయాణాలు చేస్తూనే వుంటారు కొన్ని జాగ్రత్తలయిటే వాళ్ళ విషయంలో తప్పని సరిగా ఫాలో అవ్వాలి. డ్రైవర్ పక్కన ముందు సీట్లో వాళ్ళని కూర్చోనివ్వొద్దు. పిల్లలు కూర్చునేందుకు అనువుగా వుండే బూస్టర్ సీట్లలోనే కుర్చోనివ్వాలి. వాళ్ళ వయస్సును బట్టి సీట్ బెల్ట్ శరీరం కాళ్ళను కవర్ చేసేలా వుండాలి. వాళ్ళ నెప్పుడూ కార్లలో ఒంటరిగా వదిలేసి, పెద్దవాళ్ళకు దిగిపోకూడదు. పిల్లలున్న చోట కాదు ఒంటరిగా వదిలేసి, పెద్దవాళ్ళకు దిగిపోకూడదు. పిల్లలున్న చూట […]
చిరునవ్వే ఆరోగ్యం.
నీహారికా, మనం ఎంత సంతోషంగా వుంటే హృదయం అంట ఆరోగ్యంగా ఉంటుందిట. అంటే దిగులు తో మనస్సు, మొహం చిన్నబోతుంది అనిపించింది అనుకో వెంటనే చిన్ని నవ్వును తెప్పించాలన్నమాట అప్ నెట్ అయినా టెన్స్ గా వున్న మొహంపై చిరునవ్వును చెదరనీయక పొతే రిలాక్డ్ గా ఉంటుందని తాజా పరిశోధనా ఫలితం. అయితే పరిశోధనలు నవ్వులు రెండు రకాలుగా చెప్పుతున్నారు స్టాండర్డ్ స్మయిల్ అంటే నోరు మాత్రం నవ్వుతుంది. అంటే నోటి చుట్టూ వుండే కండరాళ్ళు కళ్ళు […]
ప్రకృతి గొప్ప ఔషధం.
ఈ మద్య కాలంలో ఎప్పుడైనా పచ్చని చెట్లు, ఎగిరే పక్షులు, ఆకాశపు రంగు, సూర్య కిరణాలు, చంద్రుని చల్లదనం అనుభవంలోకి వచ్చాయా? రాలేదు అని సమాధానం ఇచ్చేదంటే తప్పని సరిగా జీవితం మొత్తం పోగొట్టు కొంటున్న మనకుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు చెందిన పరిశోధకులు ప్రకృతిలో గడిపితేనే సహజమైన గాలి వెలుతురూ, శరీరానికి అంది ఆరోగ్యంగా వుంటారు గది గోడల మధ్య దొరికా ఎ.సి చల్లదనం ఫోన్ గాలి పని వాతావరణం ఇచ్చి కెరీర్ […]
సామాజిక బాధ్యత ఎక్కువే.
సంగీతం, పెయింటింగ్, కళలంటే మాకు చాలా ఇష్టం అంటారు కదా అయితే మీలో ఇంకో మంచి గుణం కుడా వుంటుంది. మనస్సు ను గాలించండి అంటున్నాయి అద్యాయినాలు. కళల పట్ల ఆసక్తి వున్న వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పదం, సహనం ఉంటాయంటున్నాయి అద్యాయినాలు. రక్తదానం, డబ్బు విరాళంగా ఇవ్వడం, ఇరుగు పొరుగులకి సహకరించడం నిజాయితీగా వుండటం మొదలైన గుణాలు అంతర్గతంగా ఉంటాయిట. కళలను ప్రేమించే యువతరంలో సామాజిక బాధ్యతలు ఎక్కువగా కనిపించినట్లు అద్యాయినకారులు గుర్తించారు. […]
ప్రతి రోజు టమాటో.
ఈ ఎర్రని పండులో యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ వుండటం వల్ల రక్త పోటు ను తగ్గించ గల అద్భుత ఫలం అంటున్నాయి అద్యాయినాలు. మనకు అందుబాటులో వుండే టొమాటో చూసేందుకే కాదు, తిన్నా అద్భుతమైన ప్రయోజనాలే. క్రమం తప్పకుండా ఎనిమిది వారాల పాటు టమాటో జ్యూస్ తాగితే సిస్టాలిక్ బి.పి పది పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. డయాస్టాలైక్ అంచనాలు కుడా నాలుగు పాయింట్లు తగ్గుదల వుంది. టమాటో జ్యూస్ లో కొత్తిమీర గానీ, వాము ఆకు కలుపుకుంటే […]
గుండె పదిలం.
పండ్లు, కూరగాయలు, చేపలు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో గుండె ఆరోగ్యం బావుంటుందని త్తాజా పరిశోధనలు చెప్పుతున్నాయి. వీళ్ళలో హార్ట్ ఏటాక్ లు స్ట్రోక్స్ వచ్చే అవకాశం 35 శాతం తక్కువగా ఉంటుందని చెప్పుతున్నారు. శరీరంలోపల ఉండ ఆరోగ్య వంతమైన బాక్టీరియా కు ప్రత్యేకమైన పదార్ధాలు కావాలి. ఎక్కువ బ్రోకలీ, తక్కువ చికెన్, సమంగా కూరగాయలు పండ్లు ఆహారపు ప్లేట్లో ఇవే వుండాలి. ఆరోగ్యవంతమిన ఆహారం తినే వారి శరీరంలో పూర్తిగా విభిన్న ప్రోఫైల్ గల స్పెసీస్ […]
పోషకాల లోపం కావచ్చు.
మానసిక, శారీరక ఆరోగ్యం బావుంటేనే సిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. పోషకాహారం లోపించడం. ఆహారపు అలవాట్ల లోపం కుడా జుట్టు పై ప్రభావం చూపెడతాయి. శిరోజాల ఆరోగ్యానికి ఆహారమే కీలకం. శిరోజాల కాణాలు శరీరంలో శీఘ్రంగా పెరిగే కణాల్లో రెందోవి. హెయిర్ సెల్స్ కు శరీరం ఆరోగ్యంగా వుండేందుకు కుడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు సమంగా అందాలి. జుట్టుకు అవసరమైన కెరోటిన్, మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్ లో ఫ్యాట్ డైరీ ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. […]
కొందరిలోనే డిప్రెషన్.
45 సంవత్సరాలు దాటుతుంటే రుతుక్రమం సరిగ్గా ఉండక పొతుంటే మెనోపాజ్ మొదలయ్యిందనుకోవచ్చు. పెరి- మెనోపాజ్ దశలో పీరియడ్స్ రేగ్యుఅల్ర్ గా ఉండకపోవచ్చు. కొందరికి 15-20 రోజులకే రుతుక్రమం మొదలవ్వుతుంది. ఇంకొందరికి మూడు నుంచి ఆరు నెలల దాకా రాకపోవచ్చు. అందరికీ మోనోపాజ్ లక్షణాలు కనబడాలని ఏం లేదు. పీరియడ్స్ స్కాంటీగా భారీగా ఉండచ్చు. సరిగ్గా అర్ధం చేసుకునేందుకు చివరి పీరియడ్ తర్వాత ఒక ఏడాది నెలసరి రాకపోతే మోనోపాజ్ వచ్చిందనుకోవాలి.
సరైన రూపం కోసం నిద్ర.
వ్యాయామానికి తోడుగా నిద్ర జత చేయాలంటున్నాయి అద్యాయినాలు. వ్యాయామం చేస్తే కండరాళ్ళు పెరుగుతాయి నిజమే కానీ ఒక్క వ్యాయామం మాత్రమే సరిపోదు. తగిన నిద్ర తోడుగా ఉంటేనే వ్యాయామం మంచి ఫలితం ఇస్తుందంటున్నాయి అద్యాయినాలు. నిద్ర సరిగా పోకపోతే వ్యాయామం చేసే వాళ్ళలో కండరాళ్ళ మధ్య సహకారం వుండదు. కండరాళ్ళకు రూపం వచ్చినా బలం సరిపోదు. నిద్ర పోకపోతే కండరాలు చెర వలసిన పరినామం కన్నా 60 శాతం తక్కువగా ఎదుగుతాయి. ఎదుగుదలకు సంబందించిన హార్మోన్ల ఉత్పత్తి […]
ప్రింట్స్ బావుంటాయి.
కష్ట బొద్దుగా వుంటే ప్రింటెడ్ దుస్తులు చక్కగానే మాచ్ అవ్వుతాయి అయితే ఈ ప్రింటెడ్ దుస్తులు కొనే ముందర. సాప్ట్ కలర్స్ చిన్ని ప్రింట్స్ ఎంచుకోవాలి. నియాన్ కలర్స్, ర్యాడికల్ లేదా డార్క్ ప్రింట్స్ బావుండవు. టాప్స్ పైన ప్రింట్స్ వేసుకుంటే మ్యాచవ్వుతాయి. అలాగే షార్ట్ డ్రెస్ ల, షార్ట్ స్కర్టులకు ప్రింట్స్ డిజైన్స్ బావుంటాయి. సింపుల్ గా వుండే క్లీన్ సిల్వెట్టేలు, లెంగ్త్ లు వర్కవుట్ అవ్వుతాయి కానీ వీటిని ఇంకో డిజైన్ యాడ్ చేస్తే […]
ఫీచర్లు ఇలా వుంటే సౌకర్యం.
అన్ని డిజైనర్ వెరైటీలే గానీ ఒక్క టూత్ బ్రష్ ల విషయంలోనే నిమిషానికొ యాడ్ కనిపించదు. ఈ టూత్ బ్రష్ ఫీచర్లు తెలుసుకుంటే వీటిలో వెరైటీస్ లేకపోయినా పర్లేదు. బ్రష్ ముందు వైపుండే బ్రష్ బ్రిస్టల్స్ ఇరుకుగా వుండే పళ్ళ మధ్య పదార్ధాలు తోలిగిస్తాయి, వాటి కింద గా వివిధ దశల్లో బంపుగా వుండే బ్రిస్తాల్స్ ముందుకు తోసినట్లు వెనక్కి లాగినట్లు క్లీన్ చేస్తాయి. కోణాల పైకి లేచి నట్లు మారితే కొత్త బ్రష్ మార్చాల్సిన సమయం […]
